Search Criteria
Products meeting the search criteria
Ureniyam
శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగమించినా అడవుల ఉనికి అవసరం. వాటి మనుగడ మానవాళికి ఊపిరి. అలాంటి అడవుల్ని ధ్వంసం చేసి సాధించేదేమి లేదు. అడవులంటే చెట్లు కాదు, గుట్టలు కాదు, కేవలం జంతువులు కాదు, కొందరు మానవుల సమూహం కాదు... సమస్త మానవాళి మనుగడకు అవసరమైన మూలధాతువు అడవి. దానిలో అంతర్భాగమైన నల్లమలని ధ్వం..
Rs.150.00
Dudipinjalu
హిందూమతంలో వేళ్లూనుకున్న అంటరానితనాన్ని బరించలేక దళిత కులస్థులు కొంతమంది బాబా ఫక్రుద్దీన్ బోధనలకు ప్రబావితులై ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మతం మారినా ఉర్దూ మాట్లాడటం రాదనో, దేవుళ్ల పటాలను పూజిస్తారనో, హిందూ ఆచారాన్ని పాటిస్తారనో కారణాలు చూపి సోదర ముస్లింలు వాళ్లని లద్దాప్‌లనీ, పింజారీలనీ అవమానిస్త..
Rs.150.00
Maya Jalatharu
ఈ కథా సంపుటిలో 1. కళ తప్పుతోంది 2. సాలభంజికలు 3. ఒక అబద్ధం 4. అలజడి 5. మాయజలతారు 6. ప్రయాణం 7. వూబి 8. లోహముద్ర 9. మూడో పాదం 10. బతుకొక పండగ 11. రెండు రెళ్ళు 12. అడవి 13. మాట్లాడే దేవుడు 14. పోలిక 15. కొడుకొచ్చాడు 16. డైనింగ్ టేబుల్ అనే 16 కథలు ఉన్నాయి.  ..
Rs.150.00
Edaari Poolu
ఆ అమ్మాయికి పధ్నాలుగేళ్ళు. ఇప్పటివరకూ తనను నిఖా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తను చూడలేదు. జిల్వా సమయంలో అద్దంలో మొహం చూపిస్తారు కదా చూద్దామనుకుంది. కానీ జిల్లా లేకుండానే పెళ్ళితంతు ముగించారు. నిఖా చేస్తున్నట్లు కాకుండా ఏదో నేరం చేస్తున్నట్టు... హడావుడిగా చేసేశారు. సుహాగ్ రాత్ రోజు కళ్ళెత్తి అతని ..
Rs.150.00
Nenu Malalaa
ఇది నోబెల్ బహుమతి పొందిన అమ్మాయి కథ తాలిబాన్ల ఆజ్ఞలను ధిక్కరించి అమ్మాయిలూ చదువుకోవాలనే ఆకాంక్షతో తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న ఓ సాహస పుత్రిక కథ 'నేను మలాలా' అది అక్టోబర్ 9, 2012 పదిహేను సంవత్సరాల మలాలా యూసుఫ్‌జాయీ అనే బాలిక పైన పాకిస్తానీ తాలిబాన్ తీవ్రవాదులు తుపాకులతో దాడి చేశారు. మధ్యాహ్నాం ..
Rs.50.00