Search Criteria
Products meeting the search criteria
Robinson Crusoe
‘రాబిన్సన్ క్రూసో’ అనే ఈ నవలిక ‘డేనియల్ డెఫో’ రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది. ఈ కథ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కథానాయకుని పేరు రాబిన్సన్ క్రూసో. నావికుడిగా ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరికతో ఓడమీద బయలుదేరతాడు. అలా ప్రయాణిస్తున్న వేళ భయంకరమైన తుపానులో చిక్కుకుని ఓడ మునిగిపోతుంది. తనొక్కడు మా..
Rs.40.00
Sneha Dharmam Balala..
ఈ పుస్తకం .... ఓ కెలిడో స్కాప్ తెరిస్తే... ఓ వింత సంత... సీతాకోక చిలుకల్లా ఎగిరే రంగు రంగు ఊహు... గంతు వేసే సరదా సంగతుచిలు... ఓ అద్భుత ప్రపంచం పిల్లల కళ్ళ ముందు... నడిచి వెళుతున్న అతన్ని ‘‘లిఫ్ట్‌ప్లీజ్’’ అని ఆ అబ్బాయి ఎందుకు అడిగాడు? తోటలో దిగిన చందమామ పిట్టతో చెట్లతో ఆడి పాడి చేసిన హడావిడి ఎలా..
Rs.70.00
Hitopa desa Kadhalu
ఈ పుస్తకంలో "తోడేలు" అని అరచిన బాలుడు, పంచేంద్రియాల మద్య కలహం, పిల్లులు - పక్షులు, ధైర్యం గల బిచాగాడు, కొయ్య చెట్లు, దేవతలా - రాక్షసులు, ప్రేమ - కాలము, గర్విష్టి అయిన ఎర్ర గులాబీ, రోడ్డు మద్యలో బండ రాయి, పొట్ట మీద తిరుగు బాటు, స్వార్ధ పరుడు, చక్రవర్తి..
Rs.25.00
Chandamama Cheppina ..
'చందమామ చెప్పిన కథలు' కథా సంపుటిలో నా మాటకు తిరుగులేదు... పో, ఎవరి గొప్ప వాళ్ళదే, వరహాల చెట్టు, బుర్రలేని పుంజులు, పావురం చేసిన రెక్కలు, తెలివంటే నీదే మామా, తల్లిని కాపాడిన పిల్లలు, ఎర్రరంగు చేపపల్లి, కుందేలు కొబ్బరి కాయలు, పిసినారి ముసలామె, తెలివితో కొట్టాలి దెబ్బ, కొడితే దిమ్మ తిరగాల, ఎంతెంత దూరం..
Rs.125.00
Tindipotu Dayyam Jan..
'తిండిపోతు దయ్యం జానపద కథలు' కథా సంపుటిలో ఇదేం సావురా దేవుడా, మూడు టెంకాయలు, శ్రీ మద్రమారమణ గోవిందా... హరీ!, చిటికెల పందిరి, అనుభవమే అన్నీ నేర్పిస్తుంది, అమ్మో... ఇది సామాన్యురాలు గాదు, మంత్రి - సేవకుడు, ఒకళ్ళను మించిన ఘనుడు ఇంకొకడు, మిడత, మనిషిగా మారిన గాడిద, పిరికివానితో చేతులు కలపకు, తిండిపోతు ద..
Rs.75.00
Koyya Nemali
తెలివితేటలు మనిషి ఒక్కడి సొత్తు కాదు. చీమలు మొదలుకొని తిమింగలాల దాకా వాటి వాటి స్థాయిలకు తగిన తెలివి, జ్ఞానం ఉంటాయి. ప్రమాదాలను తప్పించుకునే నేర్పు ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులలో జీవరాశులు ఎలా లౌక్యంగా వ్యవహరిస్తాయో ఈ కథల్లో చెప్పబడింది. అలాగే నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం... అనే లక్షణాల వలన వివ..
Rs.60.00
Akshara Sastradhaari..
విశాలాంధ్ర దినపత్రికకు దాదాఉ 28 ఏళ్లు సంపాదకుడిగా ఉన్న చక్రవర్తుల రాఘవాచారి ఈ కాలంలో కొన్ని వేల సంపాదకీయాలు రాసి ఉంటారు. సంపాదకీయాలు విధిగా సంపాదకుడే రాయవలసిన అగత్యం లేదు. అందువల్ల అడపాదడపా ఇతరులూ రాయవచ్చు. కానీ సంపాదకీయాలు రాసే బాధ్యత చాలావరకు రాఘవాచారే తీసుకున్నారు. రాఘవాచారి సంపాదకీయాలు, ఇతర రచన..
Rs.150.00
Panchukovadam O Pand..
అనుభవాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆసక్తికరమైన కథనాలుగా మార్చే నేర్పు కొందరికే ఉంటుంది. ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సతీమణి అనుభవాలే 'పంచుకోవడం ఓ పండుగ'. ఇరవై మూడు అనుభవాల సంకలనం ఇది. ప్రతి అనుభవం చివర్లో, తాను గ్రహించిన విషయాల్ని రచయిత్రి తెలిపారు. వాటితో అందరూ ఏకీభవిస్తార..
Rs.100.00
Panchatantram
విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు తరతరాలుగా వస్తున్నాయి. పురాణాలూ, ఇతిహాసాల తర్వాత ఇంతగా ప్రాచుర్యం పొందిన కథలు మరొకటి లేవు. గుణాధ్యుడు రాసిన బృహత్కథలోని కొన్ని కథలే విషు శర్మ పంచతంత్రానికి ఆధారం. ఈ కథల్ని విషు శర్మ ఐదో శతాబ్దంలో రాచించాడు. ఇవి మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలు కీయం, లబ్ధప్రణాశం అ..
Rs.160.00
Patanjali Sahityam (..
పతంజలి రచించిన నవలలన్నీ కలిపి ముద్రించిన పుస్తకం 'పతంజలి సాహిత్యం మొదటి సంపుటం'. ఈ గ్రంథంలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు నవలికలు కాలక్రమం ప్రకారం వేరువేరు చోట్ల రావాల్సి ఉన్నప్పటికీ, ఆ మూడు ఒకదాని కొకటి కొనసాగింపుగా, ఒక అంతస్సూత్రంతో రాసినందున, వాటిని వరసగా చదువుకోడానికి వీలుగు ఒకేచో..
Rs.700.00
Tatalanati Kathalu
''తాతలనాటి కథలు'' అనే ఈ కథా సంపుటిలో కొంగ - రొట్టిముక్క, గాజుల బేరం, పులగం, నేయి, జీర్ణం, జీర్ణం వాతాపిజీర్ణం, గొర్రెలకాపరి తెలివి, రే చీకటి అల్లుడు, పీటలమ్మవారి కథ, ఒక మహాఇల్లాలు, దేవా దేవేషు, పాముమంత్రం, కాలమహిమ, పొద్దు తిరుగుడు పువ్వు, దంపతుల తెలివి అనే 13 కథలు ఉన్నాయి.పేజీలు : 40..
Rs.65.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..
Rs.200.00
Budugu
బుడుగు ! చిచ్చులపిడుగు ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు, ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు. అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు. అదిగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మేష్టర..
Rs.100.00
Pencil Shading Chitr..
ఏయే రకాల పెన్సిల్స్ ఎప్పుడు వాడాలి? బొమ్మ గీసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి? షేడింగ్, స్మడ్జ్, గ్రేడేషన్, హ్యచింగ్లను ఎలా చేయాలి? మొదలైన విషయాలతో పాటు ముఖ ఆకృతులు, అవయవాలు, ఎలా చిత్రించాలి? ప్రముఖుల ముఖాకృతుల్ని ఎలా అందంగా, అచ్చు గుద్దినట్లు చిత్రించాలి? వివిధ పక్షు..
Rs.65.00
Mogli - Jangil Book ..
డ్యర్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాల..
Rs.100.00
Prapamcha Janapada K..
'ప్రపంచ జానపద కథలు' పుస్తకంలో మంచివాడు - చెడ్డవాడు, కాపూ - తోడేలూ, మోసగాళ్ళ నగరం, ఏనుగు ఈటె, చేపల పంట, బాధోజి భట్టు చేసిన పంపకం, రెండు అద్బుతాలు !, వీలునామా, బంగారు గింజలు, తావూ చేసిన త్యాగం, అరకానీ కథ, అదృష్టవంతుడైన మిస్కిన్, ప్రపంచ సృష్షి!, దొంగకాని దొంగ, మాయలాడి, నిండు కూజా, నాగకిరీటం, ముసలి అద..
Rs.30.00
Kaluvakolanu Sadanan..
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామ..
Rs.60.00
Sarat Sahityam Aidav..
అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అత..
Rs.140.00
Pakshulu Janthuvulu
ఈ పుస్తకం ద్వారా పెన్సిల్ ఎలా పట్టుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. అంతేకాదు, కాకి, పిచ్చుక, రామచిలుక, గుడ్లగూబ, పెంగ్విన్ మొదలైన పక్షులు- ఉడుత, పిల్లి, ఆవు, ఏనుగు, పులి మొదలైన జంతువుల బొమ్మలు గీయడానికి తగిన చిట్కాలు సూచనలు, అభ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి...
Rs.65.00
Bommarillu
తెలుగు బాలలూ! మిమ్మల్ని వెలుగుబాట నడిపించే పుస్తకం ఇది. ఈ బంగారు పుస్తకం పేరు 'బొమ్మరిల్లు'. ఇది నిజంగానే బొమ్మరిల్లే. ఎంచక్కని బొమ్మలు, ఎన్నో ఎన్నో అందాలు చిందే బొమ్మలు దీనినిండా ఉన్నాయి. ఇదొక పాటల పుస్తకం. మీ కోసమే యీ పాటన్నీ వ్రాసింది. ప్రతి పాటలో ఒక బావం పరిమళిస్తోంది. ఈ పాటలన్నీ లయబద్ధంగా వున్..
Rs.75.00