Search Criteria
Products meeting the search criteria
Che Guevara
మానవులు సమానవులుగా బతకగలిగే శ్రమైకజీవనసౌందర్య 'మరోప్రపంచం'కోసం కలలుగన్నాడు శ్రీశ్రీ. అందుకు విప్లవమే శరణ్యమన్నాడు. 'యాడుందిరా విప్లవం అడనే కూడుందిరా నీ గూడుందిరా' అన్నాడు శ్రీశ్రీ. దేశంకోసం దేహాలను ప్రాణాలను రణప్రాయంగా తృణప్రాయంగా విడిచిన ఎందరో వీరవిప్లవయోధులను స్మరించాడు, సంస్మర..
Rs.30.00
Poura Hakkula Udyama..
బ్రిటీష్‌వారి హయాంలో గాంధీ, టాగూర్, నెహ్రూ వంటి ప్రముఖులు ఉద్భవించారు. కాని స్వాతంత్య్రానంతరం విఖ్యాతి గాంచిన లలితకళాకారులెవరూ తయారు కాలేదు. అందుకు కారణం, నేటి పాలక వ్యవస్తే. దేశంలో నేడు విడుదలవుతున్న సాహిత్యం నేటి మన జనతను, ముఖ్యంగా యువతను పతనావస్థకు దిగజార్చుతోంది. అమెరికానుండి దిగుమతవుతున్న సెక..
Rs.20.00
Kathalu Rayadamela ?
''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అను వేమన మాటకు ప్రత్యక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు ''కథలు రాయడమెలా'' అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగినారు. వివిధ భాషలలోని కథలు..
Rs.60.00
Kathanika Pathalu
కథానికా శాస్త్రం అక్షరాల విలువ తగ్గి అంకెల ప్రాధాన్యత పెరిగిన వర్తమానంలో మానవీయ సాహిత్య సృజన ఆవశ్యకత మరింత పెరిగింది. అందుకు చదువరులు రచయితలుగా మారాల్సిన అవసరం మరింత పెరిగింది. అలా జరగాలంటే నిర్దుష్టమైన సామాజిక దృక్పథం, నిబద్ధత గల తాత్విక భూమిక వారికి అవసరం. అప్పుడే వారు సమాజాన్ని, జీవితాన్ని విమర్..
Rs.100.00
Ashoka Nivaali - 2
అశోక నివాళి - 2, సింగంపల్లి అశోక్ కుమార్, ఆలోచన పబ్లికేషన్స్, శోకరహిత నివాళి... శ్లోకసహిత నివాళి... అమరయోధులకు అక్షరాస్త్ర నివాళి. ఇంకాస్త వివరంగా - జాతీయ, దేవీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అమర యోధుల చైతన్య రాగాలకు, జీవిత త్యాగాలకు 'అశోక నివా..
Rs.100.00
Ashoka Nivaali - 1
శోకరహిత నివాళి... శ్లోకసహిత నివాళి... అమరయోధులకు అక్షరాస్త్ర నివాళి. ఇంకాస్త వివరంగా - జాతీయ, దేవీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అమర యోధుల చైతన్య రాగాలకు, జీవిత త్యాగాలకు 'అశోక నివాళి'. ఇది దీని ప్రణాళిక. ఈ 'అశోక నివాళి-1' కందుకూరి వీరేశలింగం నుండి షేక్ నాజర్ వలి వరకు 50 మంది సాహిత్యవ..
Rs.100.00
Karunasri Sahityam -..
నా పేరు గోదావరి నా పేరు ''గోదావరి''. మా ఊరు ''సహ్యగిరి''. నా జన్మస్థానం సహ్య పర్వతపంక్తులలో త్య్రంబకేశ్వరం. నేను ఆడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్ నగరం. దీనినే పూర్వం ''పంచవటి'' అనేవారు. నేను నాతోడి చెలిమి కతెత్లతో కలిసి మెలిసి పెరిగి పెద్దదానినై క్రమక్రమంగా మిట్టపల్లాలు దాటి, గుట్టలూ మెట్టలూ గ..
Rs.200.00
Sri Sri Elegies
ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్ట..
Rs.40.00
Kavyudgha Viswanatha
ఇది విశ్వనాథ గురించిన శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం. విశ్వనాథ గురించి శ్రీశ్రీ ఎన్నో విషయాలు చెప్పాడు. ఎంతో విశేషంగా చెప్పాడు. కుండబద్దలుగొట్టి మరీ చెప్పాడు. అందుకే ఇందులో అంబరాన్ని ఎక్కించిన కాంప్లిమెంట్సూ ఉన్నాయి, అర్ణవంలోకి విసిరేసిన కామెంట్సూ ఉన్నాయి. ..
Rs.40.00
Yuga Kavi Sri Sri
''మరో ప్రపంచం మరో ప్రపంచం / మరో ప్రపంచం పలిలిచింది ! / పదండి ముందుకుపదండి త్రోసుకు / పోదాం, పోదాం పైపైకి / త్రాచుల వలెనూ, రేచుల వలెనూ / ధనంజయనిలా సాగండి / కనబడ లేదా మరో ప్రపంచపు / అగ్ని కిరీటపు / ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు / హోమజ్వాలల భుగభుగలు''/ శ్రీశ్రీ కవితాప్రస్థానంలో ఇదే మొట్టమొదటి అతినవ్య కవి..
Rs.30.00
Mahaa Prasthaanam Ok..
నేను సైతం... శ్రీశ్రీకి తెలుగుదేశంలో మార్క్సిస్టు భావ ప్రచారానికి ఉపకరించిన కావ్యాల్లో ''మహాప్రస్థానం''కు గల ప్రాధాన్యం మరి దేనికీ లేదు. కావ్యంతో పాటూ కవి కూడా (ఎప్పుడే గ్రూపుకి అనుకూలంగా ఉన్నాడన్నది వేరే రాజకీయం) తాను చేయగలిగినంత దోహదం చేశారు. ఇక కావ్యాన్ని అంచనా వెయ్యడంలో రెండు పద్ధతులున్నై. కేవల..
Rs.20.00
Kashtajeeviki Iruvai..
శ్రీశ్రీ కవిత్వాన్ని అర్థం చేసుకునే వారు ఇప్పటికీ తక్కువే. మొన్నటికి మొన్న ఒక పత్రికలో శ్రీశ్రీ రాసిన ఒక కవితా ఖండికపై, ముగ్గురు సాహితీ విమర్శకులు వారి వారి అభిప్రాయాలు చెప్పినపుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. 'వార్త' ఆదివారం సంచికలో 'వ్యత్యాసం' కవితపై ఆ వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ కవిత మధ్యతరగతి మీద ఎక్కు..
Rs.20.00
Bhuvana Bhavanapu Ba..
తెలుగుసాహితీపరుల్లో శ్రీశ్రీమీద అభిమానం అనేకవిధాలుగా ఉంది. కొందరికి వామపక్షభావాలు చెప్పాడని అభిమానం. కొందరికి గొప్ప శైలి ఉన్నవాడని అభిమానం. మరి కొందరికి అన్నివిధాల ఆరాధనాభావం. అలాటి ఆరాధనాభావంతోనే సూర్యారావు 28 కవితల్ని రాశాడు. అవన్నీ శ్రీశ్రీపై అచంచలమైన అభిమానాన్ని, అభినందననీ తెలియజేసేవే. ఇందులోని..
Rs.20.00
Virasam Adhyakshopan..
కొత్తకెరటం 'నేటి దోపిడీదారీ అధికార వ్యవస్థలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో నా విశిష్ట సభ్యత్వాన్నీ, మృతసాహిత్య రీతులకు ప్రతినిధి అయిన కవితాసమితిలో నా చిరకాల సభ్యత్వాన్నీ త్యజిస్తున్నాను.' అంకురార్పణ తదుపరి తొమ్మిదినెలలకు విరసం సాధికారంగా ఆవిర్భవిస్తున్నదని శ్రీశ్రీ ప్రకటించారు. ఈ నవశిశ..
Rs.20.00
Jana Vemana
ఎందుకు వ్రాయాలి? వేమన తనపద్యాలు చదివినవారికి మోక్షం లభ్యమవుతుందని ఎక్కడా పూచీపడలేదు. అన్నట్టు వేమన్న కవి కానేకాడని కొందరి ఉద్దేశం! కాని నేనుమాత్రం తెలుగుభాష ప్రపంచానికిచ్చిన కొద్దిమంఇ మహాకవులలో వేమన్న ఒకడని ఉద్ఘోషించక మానలేను. సమకాలిక సమాజంలోని కల్మషాన్ని అవగాహనతో, అవహేళనతో ప్రక్షాళనం చెయ్యడానికి త..
Rs.30.00
Sultana Katha Paina ..
మా అవగాహనలో, స్కైబాబ రాసిన సుల్తానా కథ సారాంశం - 'ఏ ముస్లిం యువతి అయినా ముస్లిం యువకుడిని పెళ్ళాడితే పర్వాలేదు కానీ, ఏ హిందూ యువకుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నా ఆమె (ఏదో ఒకస్థాయిలో) వినాశనం కాక తప్పదు' - అనే. స్కైబాబ ఇక్కడ రెండు పనులు చేశాడు. ఒకటి : ఒక మతం అంతా చెడ్డవాళ్ళు అనే నిర్థారణ చేశాడు. ర..
Rs.45.00
B.C. La Kurcheelapai..
మీరు కళ్లు మూసుకుంటే...సూర్యోదయం చీకటి అయిపోతుందా? 'నువ్వు ఏ దిక్కుకి తిరిగినా, సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణగాని ఆర్థిక సంస్కరణ గాని సాధించ లేవు.' ఈ మాటల్ని అంబేద్కర్ సుప్రసిద్ధమైన 'కుల నిర్మూలన' గ్రంథంలో రాశారు. అంబేద్కర్ రాసిన 'క..
Rs.200.00
Magavallu Maaraali
స్త్రీలపై పెరుగుతున్న నేరాల్ని... అరికట్టేందుకు... జైభారత్ ప్రతిపాదిస్తున్న పరిష్కారం - మగవాళ్లు మారాలి! మీడియా, ఉద్యమాలు, చట్టం, సమాజం అందుకు భూమికని సిద్ధం చేయాలి! మహిళల సమస్యలు తీర్చడానికి మగవాళ్లు ఏం చెయ్యాలి? శతాబ్దం క్రితం స్వామి వివేకానందుడు ఇలా అన్నాడు : .. మహిళల సమస్యలను తీర్చడానికి మీరెవ..
Rs.15.00
Kula Nirmulana Porat..
కంచ ఐలయ్య రాసిన 'వై అయామ్ నాట ఏ హిందూ' పుస్తకం అతి తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో సుప్రసిద్ధమైంది. ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది పయనీర్' ఐలయ్య పుస్తకాన్ని, ఈ సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటని కీర్తించింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని 'నేను హిందువు నెట్లయిత?' అనే పేరుతో తెలుగులోక..
Rs.40.00
Icchata Okanoka (Kee..
ఐ.వెంకట్రావ్ రాసిన 'ఒకే ఒక్కడు' పుస్తకంపై మే 2002 సంచికలో దుమ్ములేపిన సమీక్ష. ఐ.వెంకట్రావు రాసిన 'ఒకే ఒక్కడు' పుస్తకం మీద 16 సంవత్సరాల ర్కతం 'విజయవిహారం' (మే 2002 సంచిక)లో 'రాజేశ్వరి' అనే కలం పేరుతో ... నేను రాసిన సమీక్ష వెలువడినపుడు కలిగిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎందరెందరో... తెలుగు పాత్రికేయులు, ..
Rs.30.00