Search Criteria
Products meeting the search criteria
Bhagya Nagaram
ఒక రాణి ప్రణయగాథ తాజ్‌మహల్ వంటి శిల్పకళాఖండాన్ని సృజించింది. కాని - ఒక సామాన్య నర్తకి ప్రణయగాధ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే - నేడు తెలుగువారికి రాజధానీ నగరం! భాగ్యనగరం! అదే హైదరాబాదు!..
Rs.50.00
Agni Sarassuna Vikas..
గాలిలేదు నాపై నిశాదేవికి జాలి లేదు నిద్రరాదు నా మనసుపై నిన్నటి ముద్రపోదు' ఇవి నార్ల చిరంజీవి పంక్తులని, సంజీవదేవ్‌గారి నోట విన్న మిత్రులు చెపితే తెలిసాయి. 'దొంగదాడి కథ'లో చిరంజీవి లేఖ ఒక డాక్యుమెంట్ చారిత్రక నేపథ్యం ఇప్పటి పాఠకులకు తెలిస్తే మంచిదన్న మాట మన్ని..
Rs.30.00
Dhikkaravadam Digamb..
దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా|| జూపల్లి ప్రేమ్‌చంద్ రచించిన గ్రంథం 'ధిక్కారవాదం దిగంబర కవిత్వం'. కాలం అతివేగంగా కదిలిపోతోంది. అప్పుడే చూస్తుండగానే, యాభై ఏళ్లు నిండి యాభై ఒకటో సంవత్సరం యిప్పుడు నడుస్తోంది. &n..
Rs.80.00
Bathuku Pusthakam
ఈ 'బతుకు పుస్తకం' ఒక ధీర వచనం. సుదీర్ఘపాఠం. కొందరు ఆదర్శాలు చెపుతారు. ఇంకొందరు ఆదర్శవంతంగా జీవించి చూపుతారు. గొప్ప జీవితాదర్శమంటూ దేనినీ ప్రకటించకుండా అత్యంత సామాన్యంగా, సరళంగా, సామ్యవాదులుగా జీవించిన విలక్షణులు లక్ష్మణరావు, మేరీ సోలింగర్. అన్ని కష్ట, నష్ట, కోప, తాప, శాపాల..
Rs.150.00
Hasya Kavitalu
ఈ హాస్య కవితల బీరువా తీస్తే చాలు మనందరి ముఖాలతీరు ఎలుగెత్తు నవ్వుల తేరు కదలాడే చక్రాలపై కటకటలడోలు పలికించు అన్నవరపు జట్కాల బోలు మీ లీలలివే జాజా! జేగురుదొరా! చలేజా లెలెమ్మనే తరువోజ శాసనాల్నీమ్రోల, రా చూడష్టావక్ర వీరా సుడోజాగ్రద్ధీరా! ఈ చెమక్కు నానో వింటే పులినాన..
Rs.50.00
Patanjali Talapulu
విషసర్ప సంహారార్ధం రచనా యాగం చేసినవాడు, అపసవ్యతలపై కలం దూసినవాడు, పదానికి పాంచభౌతిక శక్తుల్ని ప్రసాదించినవాడు, 'ధ్వని'తోనే సకల విధ్వంసాలను చూపినవాడు, 'సత్యమేవ జయతే' అని పదే పదే అదే పనిగా పలికినవాడు, సమాజాన్ని చరిచి, అరిచి మరీ చెప్పినవాడు, కేపుతుపాకీతోనే పోరాడిన వాడు, ప్రజాస్వామ్యం కోసం అల్లా..
Rs.125.00
Gelupu Sare... Batak..
''గెలుపుసరే బతకడం ఎలా'' అనేది కెరీర్ గైడెన్స్ పేరిట వస్తున్న రచనలు, ఉద్బోధిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్ధతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్ధతి. 'ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టంలేదు' అంటూనే ఎలా ఉండకూడదో, అల ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటో..
Rs.100.00
Rahasyodyamam
ప్రతికవీ కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పినట్లే, త్రిశ్రీ కూడా 'కవిత్వం కావాలి కవిత్వం' రాశాడు. కవి అన్నవాడు ఎట్లా ఉండాలో ' అతడు అక్షరానికి మాతృదేశం' పోయెంలో చెప్పాడు. మనిషి ఎట్లా పొగరుగా సాధికారంగా ధిక్కారంగా ఉండాలో అనేక కవితల్లో ప్రస్తావవశంగా చెప్పాడు. ఇవన్నీ శ్రీనివాస్ ..
Rs.50.00
Mo Saaramsam
మో' కవిత్వమంతా సగటు వ్యక్తి ఆత్మిక ప్రపంచపు సంక్షోభానికి వ్యక్తీకరణ. సంక్షోభం ఫలితంగా వ్యక్తి గురయ్యే వేదనకు అక్షరరూపం. అస్తిత్వ ఆందోళనలో వున్న వ్యక్తి అస్థిరతకు స్థిర రూపం. యాంత్రిక ప్రపంచంలో నిర్లిప్తంగా మిగిలిన వ్యక్తి అర్థరాహిత్యపు అస్తిత్వాన్ని గురించిన ఆక్రందనల ఆవిష్కరణ 'మో' సారాంశం. 'మో' ..
Rs.150.00
Digambara Kavulu
కోల్పోయిన, పరిహరింపబడిన, కాలుష్యానికి గురైన స్వేచ్ఛను తిరిగి పొందటంలో బాగంగా తనని తాను స్వచ్ఛ పరచుకోవటం, స్వస్థత పొందటం అనే భారం దిగంబర కవిత మోయక తప్పలేదు. ఈ భారాన్ని మోయటమనే విషయంలో దిగంబరులు గుండె దిటవు గొప్పది. ఈ క్రమంలో దిగంబరులు కీర్తిని, అపకీర్తిని సరిసమానంగానే పొందారు. ఏ సామాజిక, సాహిత్య ఉద్..
Rs.200.00
Kavita 2016
దు:ఖాగ్ని - ముసునూరు ప్రమీల నీకేం నువ్వు వెళ్ళిపోయావు మమ్మలనందరినీ దు:ఖసాగరంలో ముంచి ఎన్నాళ్ళో ఎదురు చూసి నీకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం సంపాదించావ్ ఆఫీసు డ్యూటీకని కదా చెప్పి వెళ్ళావు మరి అటునుంచటే ఎటు వెళ్ళావు ఏమాటా అమ్మ నాన్నతో చెప్పకుండా చెయ్యవు కదా? గేటు చప్పుడైతే చాలు విరబూసిన చేమతులు నువ్వు ..
Rs.150.00
Pratinidhya Kadha - ..
వీలైతే ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించాలనే అనుకుంటాడు. అది మనిషి ఆదిమ సహజాతం. మా ఫౌండేషన్ ఎవరూ ఎవరి ఆధిపత్యంలోను బ్రతకడానికి అంగీకరించని, ప్రశ్నించే మనస్తత్వంగల సమాజాన్ని ఆకాంక్షిస్తుంది. ఆ సమాజపు నిర్మాణంలో పాలుపంచుకోదల్చుకున్నది. అందులో బాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక కాద..
Rs.60.00
Nenu Telusukunna Com..
సుందరయ్య వ్యక్తిత్వంపైన పరిపూర్ణ విశ్వాసం ఉన్న కారణంగానే ఆయన మాట విని గెరిల్లా యోధులు ఆయుధాలు దించారు. సాయుధపోరాటాన్ని విరమించారు. 18 మంది పోరాట యోధులకు ఉరిశిక్ష పడినప్పుడు ఇంగ్లండ్ నుంచి డిఎస్ ప్రటి అనే న్యాయవాదిని పిలిపించడం, పోరాటం విరమించిన వారిపైన కేసులు ఉపసంహరించుకోవాలని అ..
Rs.100.00
Puttumachcha
''కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర అన్నదమ్ముల్నించి చీల్చి నన్ను ఒంటరి వాణ్ణి చేసింది చరిత్ర. పోత పోసుకుంటూన్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత బయాల్ని ఉసిగొలిపి నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల పాల్జేసింది చరిత్ర'' అన్న కవి చరిత్రను బోనులో నిలబెట్టాడు. దేశ విభజన అనంతరం నుం..
Rs.100.00
Arun Sagar Sangamam ..
ఫేర్ వెల్ టూ యూ. ఆల్ ద బెస్ట్ టూ మీ. వీడ్కోలు చెప్పడమెలాగో నేర్చుకో. ప్రేమకైనా ప్రాణానికైనా, ప్రాణాన్నిమించిన ప్రేమకైనా. వమ్ముకాదనుకున్న విశ్వాసానికైనా. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదు. స్పర్శల జాడలకైనా, జ్జాపకాల నీడలకైనా వీడ్కోలు తప్పదు. పాయింట్ టూ పాయింట్ - స..
Rs.150.00
Mahasankalpam
ఆదర్శ వైద్య విధానం ఎలా ఉంటుందో, ఆదర్శ వైద్యులు ఎలా ఉంటారో, వైద్యులకు, రోగులకు మధ్య ఉండే ఆత్మీయతా పరిమళం ఎలా వుంటుందో ఈ నవల పాఠకులకి చూపిస్తుంది. అంతేగాదు. అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆరోగ్య సౌకర్యాలు ఎలా పొందవచ్చునో చూపిస్తుంది. కథలోని సింహభాగం ఒక పెద్దాసుపత్రిలోనే జరుగుతుంది. ఇందులో పేర్కొన్న స..
Rs.200.00
Kaviraju Tripuraneni
కవి, నాటక కర్త, భావుకుడు, భావ విప్లవకారుడు, హేతువాది, సంస్కర్త, నాస్తికాగ్రణి, ఆర్ష సాహిత్యాబ్ధిని అలవోకగా ఆపోసనపట్టిన అగస్త్యుడు, పురాణేతిహాసాల లోగుట్టును రట్టుచేసి, దురాచారాల్ని తునుమాడిన క్రాంతదర్శి, సంఘ సంస్కరణే ధ్యేయంగా ప్రత్యామ్నాయ సాహితీ సృజన చేసిన అపర కౌశికుడు, బారిష్టరు, శతావధ..
Rs.50.00
Sabdavirinchi Srisri
'శబ్దవిరించి' అంటే శబ్దసృష్టి చేసేవాడు. శబ్దమే బ్రహ్మము. దానిని సృష్టి చేయడం మానవ సాధ్యం కాని పని అని పెద్దలు అంటారు. అందుచేత కవి శబ్దసృష్టి చేస్తాడనటం కంటే శబ్ద పున:సృష్టి చేస్తాడనడం సమంజసం. శ్రీశ్రీ ఇందులో పలుపోకడలు పోయాడు. శబ్దాలకు పరినిష్ఠితమైన పూర్వార్థాలను మార్చి సరికొత్త అర్థాలల..
Rs.50.00
Veluturu Valayalu (R..
తనేమిటో తెలుసుకున్నవాడికి అంటదు అహం. నిప్పుకి - చెదలా? భౌతిక ప్రపంచమూ అంతరంగిక యుద్ధమూ జయి..
Rs.40.00
Kavitha - 2015
థిలాన్ ధామస్ చెప్పినట్టు కవిత్వం మనలని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, సూదిలా గుచ్చుతుంది. మనల్ని నిశ్శబ్దంలా మారుస్తుంది. మనలని శబ్దమై కదిలిస్తుంది. ఏ పని చెయ్యాలో, చెయ్య కూడదో తెలియజేస్తుంది. ఈ అపరిచిత ప్రపంచంలో మన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మన పరిచయస్థులని పరిచయం చేస్తుంది. మనలని సమ..
Rs.150.00