Search Criteria
Products meeting the search criteria
Vidhata
జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది. సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు. అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..
Rs.200.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత..
Rs.500.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూ..
Rs.200.00
Chalam Natikalu (Vol..
ఇందులో సీత అగ్నిప్రవేశం, సత్యవంతుడు, కోపమెందుకు?, నరసింహావతారం, మృత్యువు, జానకి ఆవేదన, వెలయాలి అబద్ధాలు, కొండడు, తెనుగునవల, చివరికుండ, స్వర్గ నరకాలు, జానకి సమస్య, రంగదాసు, ఏంజబ్బు?, పంకజం, వీరమ్మ, ఈర్ష్య, ఆడవాళ్ళ ఆకలి, ఇన్‌జక్షన్లు, భానుమతి, సత్యం, శివం, సుందరం, దేవీ ప్రసన్నం, ఆత్మ సంపర్కం, భక్త కు..
Rs.320.00
Chalam Natakalu - 1 ..
ఇందులో చిత్రాంగి హరిశ్చంద్ర సావిత్రి జయదేవ శశాంక పురూరవ అనే 6 294నాటకాలు ఉన్నాయి.పేజీలు : 294..
Rs.320.00
Chalam Kathalu - 3 (..
నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించగలం. చలం క..
Rs.320.00
Chalam Kathalu - 2 (..
నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధా..
Rs.360.00
Chalam Kathalu - 1 (..
కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్ల కోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్ధాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వ..
Rs.270.00
Chalam Natakalu - 2 ..
ఇందులో సాంఘిక నాటకాలు పద్మరాణి శావలిని మంగమ్మ త్యాగం విడాకులు అనే 5 నాటకాలు ఉన్నాయి.పేజీలు : 282..
Rs.234.00
Chalam Stree (Biddal..
స్త్రీ స్వేచ్ఛ అనే ఊహే... ఈ దేశం ఎరుగని రోజుల్లో... స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో... సమాజం ఉన్నప్పుడు ` నీతి మర్యాదలనే తప్పుడు విలువలన్నీ కలిసి చేసే వాటివాటి అస్తిత్వపు చప్పుళ్ల ముందు ` స్వేచ్ఛకు సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతాలతో పనిలేకుండా... స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనే దృష్టితో...
Rs.250.00
Chalam Sasirekha (Vo..
‘‘స్వేచ్ఛని ప్రేమించే మనిషికి ఎన్ని బంధనాలు! గట్లులేంఇ స్వేచ్ఛలేదు. శృతిలేంది సంగీతంలేదు. దేనికి స్వేచ్ఛ ` దేనికీకాని స్వేచ్ఛ మహాభారం. ఇచ్ఛకీ స్వేచ్ఛకీ చాలా దూరం. పోతున్నాను, పోతున్నాను. రోడ్ల మీది వెన్నెలని తొక్కుకుంటో, సైడుకాలవల నీడల్ని చూసుకుంటో వెన్నెలని చీల్చుకుంటో, నీడని తప్పించుకుంటో. దిగులు..
Rs.270.00
Vimukta
విముక్త ఓల్గా ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - త..
Rs.75.00
Sweta Gulabi
"ఆతను మెల్లగా తన నడుం చుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాల పట్టుకుని , వెనక్కి, ఆనించి దిండు మీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకో బెత్తతంలో అనూ పవిట జారిపోయింది. వంటిమీద సృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా ఆలాగే పడుకుంది. ఆటను పయిట తీసి సరిచేసి కప్పబోయాడు. మేడలో ఉన..
Rs.125.00
Mouna Tarangaalu
నాకు పెళ్లి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. ఆదంతా ఒక భ్రమ ! ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ళు జీవితాలు తగలబెట్టు కుంటున్నారు. నువ్వు నువ్వుగా ఎదిగి , నీ ప్రపంచం నువ్వు సృస్తిమ్చుకుంటే , అది పెళ్లి కన్నా అందమైన, స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బైట ప్రపంచంలో వచ్చిన కొద్..
Rs.150.00
Jahnavi
అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. "జానూ నా కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుక..
Rs.90.00
Amrutadhaara
వరుణ్ దామ్మా ! వెళదాం ! " మనోజ్ కి ఇక సహనం నశిస్తోంది. నెల రోజుల నుంచి రాత్రిం బవళ్ళూ , అమూల్య కోసం అతని మనసు ఎంత దహించిందో ? అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు ? ఒక్కమాట ఒక్క చిన్నమాట చెప్పివుంటే ఇద్దరూ యంత ఆనందంగా వుండేవారు. అతని మనసు ఆక..
Rs.125.00
Asthithvaniki Atoo I..
నెంబర్ 1947 సంతోషాబాద్ పాసింజెరు కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్ వేసిన విజిల్ వినిపించిం..
Rs.75.00 Rs.60.00
Sri Annamaya Sankeer..
300 లకు పైగా అన్నమయ ప్రఖ్యాత మరియు కొత్త సంకీర్తనలకు రాగ-తాళ- వ్యాఖ్యలు అన్నమయ్య జీవిత చరిత్ర, అయన గురించి అరుదైన సమాచారం మరియు అన్నమయ సూక్తులు - సామెతలు. శాస్త్రీయ, లలితా సంగీతం నేర్చుకునే విద్యార్దులు మరియు పాటల పోటిల్లో పాల్గొనే పిల్లలకు..
Rs.300.00
Tripura Kathalu
ఇవి కథలా? కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా? లేక లాక్షణికంగా రెండు ప్రక్రియలకు మధ్యగా ఉండే మరో క్రొత్త ప్రక్రియా? ఇటువంటి చర్చ లాక్షణికులు, విమర్శకులు తర్జనభర్జన చేసి తేల్చుకోవచ్చు. పేరు ఏముందంటాను నేను. కొందరికి పేరు చెబితేగాని ఆ ప్రక్రియ అర్థం కాకపోవచ్చు. కొందరు సంగీత రసికులు రాగం పేరు చ..
Rs.250.00
Purana Kathalu
పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శకసూత్రాలను పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాధలను పురాణాలద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి వుంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రు..
Rs.150.00