Search Criteria
Products meeting the search criteria
Vaidehi
స్త్రీల కోసం ఆవేదన చెందకు ఆచరణలో చూపించు : యన్.టి.ఆర్. మహిళాభ్యుదయాన్ని గాంచని ఏ నాగరికతా మనుగడ సాగించలేదు : మహాత్మాగాంధీ ప్రకృతి నుంచి ఆవిర్భవించిన పంచభూతాలు, తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడిచేసినట్టు - స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నా..
Rs.50.00
Good Parents Good Ch..
హైపర్ యాక్టివ్‌నెస్‌నిద్ర - సమస్యలుమొండితనంనత్తిని చిత్తుచేద్దాంమానసిక పెరుగుదలవీడియో గేమ్స్ - ఎడిక్షన్‌టాయిలెట్ ట్రైనింగ్‌పొగడ్తలు - తిట్లుపోలికలు - పొరపాట్లుసెక్సువల్ బిహేవియర్‌యిలా ఎన్నో... వివరాలు ఈ చిన్న పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. Pages : 94..
Rs.50.00
Memory Power
విూ జ్ఞాపకశక్తిని బేరీజు వేసుకోండి! ఎలా గుర్తుంచుకుంటాము? ఎలా మర్చిపోతాము? అసలు మన జ్ఞాపకశక్తి ఎంత? జ్ఞాపకాలు జ్ఞాపకం అంటే... రెక్క విప్పిన వ్యాపకానికి గూడూ నీడా జ్ఞాపకమే! జ్ఞాపకం లేకపోతే నేర్చుకునేది సున్నా! చదువు ద్వారా, అనుభవం ద్వారా, మనం నేర్చుకునే జ్ఞానమంతా మెదడులో జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమ..
Rs.50.00
Kowtilyuni Arthasast..
భూమి సంపాదన - పరిపాలనం గురించి పూర్వాచార్యులువన్నియో అర్థశాస్త్రములను చెప్పినారా అవన్నీయూ సంగ్రహించియూ అర్థశాస్త్రము తయారుచేయబడినది. అందులో ఇది ప్రకరణాధికరణమనబడే అధ్యాయము. విద్యసముద్దేశము - వృద్ధసంయోగము, ఇంద్రియనుజయించుట, మంత్రోత్పత్తి, మంత్రిపురోహితోత్పత్తి, ఉపధలచే మంత్రులు శౌచాశౌచములు తెలుసుకొనుట..
Rs.80.00
Zero Oil South India..
మనము రోజూ వాడే దినసరి కొవ్వు పదార్థాలలో 99% నూనే ఉంటుంది. గత 30 సంవత్సరాల నుండి జరిగిన పరిశోధనల్లో ట్రైగ్లిసరైడ్ లేదా నూనె కూడా గుండె జబ్బులు బారిన పడడానికి ముఖ్య కారణం అని చెప్తుంది. (జంతు సంబంధిత కొవ్వుతో పాటు) గత 10 సంవత్సరాలుగా జంతు సంబంధిత కొవ్వు గుండె జబ్బులకు కారణం అని నూనె కంపెనీలు. ''జీరో..
Rs.100.00
Nosatradamus
ప్రవక్తగా, కాలజ్ఞానిగా 400 ఏళ్ళ క్రితమే ప్రపంచానికి భవిష్యవాణి వినిపించిన ఆయన గురించి విననివారు వుండరంటే అతిశయోక్తికాదు. తనకు గల అతీంత్రియ శక్తి ద్వారా నోస్ట్రడామస్ ప్రవచించిన భవిష్యవాణి యింతవరకు తప్పింది లేదు. నేడు ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు, పరిణామాలను నోస్ట్రడామస్ 400 యేళ్ళ క్రితమ..
Rs.60.00
Speed Maths
చాలామంది సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ గణితం గుర్తుకొస్తేనే ఏదో భూతాన్ని చూసినట్లు వణికిపోతుంటారు. నిజానికి అంత భయపడవలసిన అవసరంకాని, అగత్యంకాని ఏవిూలేదు. పైగా కొద్దిగా లోతుపాతులు తెలుసుకుంటే, గణితశాస్త్ర అధ్యయనం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉల్లాసకరమైన ఓ ఆటలా వుంటుంది. భయంవల్ల మనం నిజంగా ఎంత..
Rs.50.00
Parenting Technics
పిల్లల పెంపకం - రుగ్మతలు - పరిష్కారాలు చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకోవడం పిల్లలకు అలవాటు, తరచూ అందుబాటులో ఉండే బొమ్మలైతే మరీనూ. పిల్లలు ఆడుకునే వస్తువులు ఆకర్షణీయ రంగుల్లో ఉంటాయి. ఈ రంగులు అద్దేందుకు తయారీదారులు పాలివినైల్ క్లోరైడ్‌ను కలుపుతారు. ఇదే పిల్లల్ని అపాయంలోకి నెడుతుంది. అలాగే వీట..
Rs.60.00
Beauty Guide
ప్రతి మనిషి జీవితంలో 'అందా'నికి ఒక ప్రత్యేక స్థానం వుంది. మనిషికి అందం అనేది దేవుడిచ్చిన వరం. అందంగా వుండడం ఒక ఎత్తైతే దానిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడం మరొక ఎత్తు. అందాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే వుంటుంది. సరైన పోషకాహారం, చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, క్రమం తప్పని వ్యాయామం చేస్తే అందం, ఆరోగ్యం ..
Rs.125.00
Body Building Course
ధృఢమైన మంచి శరీర సౌష్టవాన్ని ఎవరు మాత్రం యిష్టపడరు? సమతుల ఆహారంతోపాటు శరీరానికి తగిన శ్రమ, వ్యాయామం లేనిదే శరీర సౌష్టవం పొందటం సాధ్యం కాదు. వ్యాయామం శరీర కండరాల బిగి సడలించి, కొత్త శక్తినిస్తుంది. శరీరానికి శ్రమ కలిగించేది క్రమబద్ధంగా నిర్వహించేది యేదయినా వ్యాయామమే అవుతుంది. అయితే అన్ని ఎక్సర్‌సైజు..
Rs.60.00
Panchatantra Kathalu
విష్ణుశర్మ పాటలీపుత్ర రాజైన సుదర్శనుడు యొక్క ముగ్గురు కుమారులను తన ఆశ్రమానికి తీసుకొని పోయి వారికి పక్షులు, జంతువుల పాత్రలతో కలిగియున్న నీతివంతమైన కథలను వినిపించాడు. ఈ కథలే 'పంచతంత్రము' అను పేర ప్రసిద్ధి గాంచాయి. 'పంచ' అటే ఐదు. విష్ణుశర్మ రాకుమారులకు వినిపించిన నీతికథావళి ఐదు భాగములుగా వున్నాయి. అవ..
Rs.80.00
Health Guide
వైద్య రంగంలో అనేక విజయాలు ఆధునిక వైద్య విధానం ద్వారా సాధ్యమవుతున్నా, సరికొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త సవాళ్ళు వైద్యులకు విసురుతూనే ఉన్నాయి. కాన్సర్, ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులకు తోడుగా మనిషి తనకు తాను కొనితెచ్చుకునే జీవ రసాయన ఆయుధాలవల్ల అనేక రకాల జబ్బులు మానవాళిని ముంచెత్తుతున్నా..
Rs.99.00
Subhamasthu
నా వద్దకు వచ్చి అడిగిన కొన్ని సందేమాలకు పరిష్కారాలను తెలియజేస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో కొత పురాణ విజ్ఞానం, జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతాస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివార..
Rs.50.00
Modern Mehandi Desig..
Preparation Of A Cone1. Take a rectangular piece of plastic Bag.2. Fold one corner of the piece inside.3. Fold the other corner of the piece over the first fold and join with cello tape. Now your cone is ready for applying Henna.4. Fill the cone with wet lump of Henna.5. Seal the mouth of the cone w..
Rs.50.00
Sri Veerabrahmendra ..
వీరబ్రహ్మేంద్రుడుని పుట్టుక నిర్ణయం ఆత్మపట్టణము పదునాలుగు లోకములకు, జహల్లోకమునకు పైన వున్నది. ఆ ఆత్మ పట్టణమున తపస్సు చేస్తున్నాడు వీరప్పయ్యస్వామి. విశ్వకర్మ, దేవతలు వీరప్పయ్య స్వామిని 'అనాది విరాట్ స్వరూపా! అచలపరిపూర్ణాతీతా! అనంతరూపా! భువనైకనేతా! దేవాధిదేవా! మీ తపమును చాలించి మా ప్రార్థన నాలించి, ..
Rs.90.00
71 Science Exhibits
ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యాశాఖ నిర్వహిస్తూనే ఉంది. ఈ ప్రదర్శనలో పాల్గొనాలనే ఆసిక్తిగల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. ప్రదర్శనలో తాము ఏ ఎగ్జిబిట్ తయారు చేయాలనేది వారి మొదటి ప్రశ్న. వర్కింగ్ మోడల్స్‌కు విలువ ఎక్కువ ఉంటుంది. చార్ట్సు, నమూనాలు ..
Rs.60.00
Veda Mantralu
సనాతన హిందూ ధర్మ ప్రకారం నిత్యం పాఠించవలసిన తెలుసుకోవలసిన వేద విజ్ఞానం.Pages : 80..
Rs.40.00
Hastha Rekhalu
హస్త సాముద్రికం నేర్చుకునే విధానం సరిగా వుంటే, ఫలితాలను సులువుగా చెప్పవచ్చు. దీన్ని అధ్యయనం చేసేటప్పుడు ప్రతి విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో చదివి అర్థం చేసుకోవాలి. ఒక అంశం గురించి అర్థం అయ్యాకే రెండవ అంశానికి వెళ్ళాలి. ఇక మన అరచేతిలో రేఖల గురించి తెలుసుకుందాం. మానవ శరీరంలోని కొన్ని నాడుల అంతాలమూలంగా ఈ..
Rs.50.00
Astadasa Sakthi Peth..
అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటిది శక్తిపీఠం శ్రీ శాంకరీదేవి. ఆమె కొలువైన ప్రదేశమే లంకా పట్టణం. నేటి శ్రీలంక. శ్రీలంకలో పశ్చిమ సముద్ర తీరాన ట్రింకోమలి నగరాన వెలసిన దేవి శ్రీ శాంకరీ దేవి దుష్టశక్తులను సంహరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ, భక్తపాలన చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠాలలో 17 శ..
Rs.30.00
Sankhyallo Mee Adrus..
సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ అదృష్ట ఘడియలను తెలుసుకోండి. వేదాంగమైన జ్యోతిషంలో సంఖ్యాశాస్త్రం ఒక అంతర్భాగం. సంఖ్యలు ఏవి? ఎన్ని రకాల సంఖ్యలున్నాయి? సంఖ్యల ప్రభావం నిజంగా మానవుని మీద వుందా? సంఖ్యలు మనిషి జాతకాన్ని నిర్ణయిస్తాయా? సంఖ్యలకూ గ్రహాలకూ ఏదైనా సంబంధం వుందా? ఇలాంటి పలు సందేహాలను సంఖ్యాశాస్త్రం విస..
Rs.50.00