Search Criteria
Products meeting the search criteria
Samajika Blackmailer..
హిందూమతంలో అనేక కులాలున్నాయి. ఆ కులాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. బ్రాహ్మణాధిక్య భావజాలం, కులవివక్ష, అనాదిగా అట్టడుగు సామాజిక వర్గాల అణచివేత, మనువాదవికృతి... ఇంకా అనేకానేక సమస్యలపై తీవ్ర విభేదాలున్నాయి, విరోధాలున్నాయి. బ్రాహ్మణ, ఇతర అగ్రకులాలకు చెందిన రామమోహన రాయ్, రవీంద్రనాథ్ టాగోర్, వీరేశలింగ..
Rs.100.00
Dr Ambedkar Yevaru -..
డా॥ అంబేడ్కర్ ` జీవితం ఆధునిక భారతదేశ నిర్మాత, భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, మేధావి, మనదేశ రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అబేడ్కర్. ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్. ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు..
Rs.50.00
Telugu Sahithya Char..
విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను' ...దాశరథి కృష్ణమాచార్య (1982) ..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్..
Rs.500.00
Chalam Stree (Biddal..
స్త్రీ స్వేచ్ఛ అనే ఊహే... ఈ దేశం ఎరుగని రోజుల్లో... స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో... సమాజం ఉన్నప్పుడు ` నీతి మర్యాదలనే తప్పుడు విలువలన్నీ కలిసి చేసే వాటివాటి అస్తిత్వపు చప్పుళ్ల ముందు ` స్వేచ్ఛకు సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతాలతో పనిలేకుండా... స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనే దృష్టితో...
Rs.250.00
Shodasi
రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ. వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా ద..
Rs.375.00
Evaree Savarkar..?
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్, అండమాన్ జైలు వద్ద ఒక శిలాఫలకం పైన చెక్కివున్న సావర్కర్ ప్రవచనాన్ని తొలగింపచేసి, అందుకు బదులుగా గాంధీజీ ప్రవచనాన్ని చెక్కించడంతో దేశవ్యాప్తంగా వివాదం ప్రారంభమైంది. జాతీయోద్యమంలో సావర్కర్ నిర్వహించిన పాత్రపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుత..
Rs.50.00
Hetuvada Nastikodyam..
''ప్రపంచంలోని దోపిడి శక్తులన్నీ గొప్ప ఐక్యతతోనూ, అద్భుతమైన సృజనాత్మకతతోనూ వర్గపోరాటం సాగిస్తూ ఉన్నాయి. పీడితుల పక్షాన నిలవాల్సిన వాళ్ళు మాత్రం పరస్పర కుమ్ములాటల్లో వాళ్ళ శక్తుల్ని ధారపోస్తున్నారు'', అన్నాడు జేమ్స్ పెట్రాస్ ఒక రచనలో. ఈ చారిత్రక విషాదానికి ఒకానొక ఉదాహరణ - రంగనా..
Rs.40.00
Sahitya Koumudi
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..
Rs.100.00
Ajeyudu Kuruvamsa Pr..
మహాభారతం భారతదేశంలో ఒక గొప్ప ఇతిహాసంగా చాలాకాలంగా నిలిచి ఉంది. కురుక్షేత్రంలో విజేతల దృష్టికోణంనుంచి చెప్పబడిన 'జయ' పాండవుల కథ అయితే, 'అజేయుడు' అపరాజితులైన కౌరవుల గాథ. వారిలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చంపబడతారు. భరతఖండంలోని అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యం నడిబొడ్డులో విప్లవం రాజుకుంటూ ఉంది. కురువంశ..
Rs.350.00
Kaliyugarambham
భారతదేశపు మహాకావ్యంగా 'మహాభారతం' ఈనాటికీ నిలిచే ఉంది. 'జయ' అనే పేరుతో రచించబడిన ఈ కావ్యం పాండవుల గాధ. కురక్షేత్రంలో విజయం సాధించినవారి తరపున చెప్పిన కథ అది. 'అజేయుడు' కౌరవుల గాథ. చివరి కౌరవుడిదాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మట్టుపెట్టిన కథ ఇది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా ప్రశంసలందుకున్న ..
Rs.399.00
Seema Yekkillu
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టంగానో, అస్పష్టంగానో ఏదో ఒక నిర్ణయం తప్పని పరిస్థితులలో ఒప్పుకున్నాయి. ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రజల ముందుంచి మరింత గందరగోళానికి గురిచేస్తోంది. శాసనసభా నియో..
Rs.300.00
Palleram
కవిత్వానికి అదనంగా అనువాదాలు చేయడం, వ్యాసాలు రాయడం నా రచనా వ్యాసంగంలో ఎప్పుడో ర్పధాన భాగాలై కూర్చున్నాయి. భాష పట్ల ప్రత్యేక అభిమానం మొదట్నుంచీ ఉంది. నా మొదటి కవితా సంపుటిలో కొన్ని ఛందోబద్ధ పద్యాలున్నాయి. తర్వాత ఛందోబద్ధ పద్యాల సంపుటిని..
Rs.195.00
Russia Viplavam - Bh..
ప్రపంచ మహత్తర రెండు విప్లవోద్యమాలు, రష్యా విప్లవం మరియు భారత వలసవాద వ్యతిరేక పోరాంటకు సంబంధించిన వ్యాసాలను సేకరించి మీ ముందుచుతున్నాం. ఈ వ్యాసాలు అకడమిక్ ప్రచురణలు కావని, వీటిని ఆ ఉద్దేశ్యంతో చదువడానికి వీల్లేదు. అయితే ఈ వ్యాసాలు భార..
Rs.160.00
Katha Silpam
1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించ..
Rs.110.00
Errachandanam Darilo..
రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం అడవులపై దండయాత్ర జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్యకాండ ? 'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త దినపత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళకూలీని మధ్యలో మోకాళ్ళపైన కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు నిల్చున్న ఫోటో వార్త... అడవిలో ఎర్రచందనం వుంటున్..
Rs.50.00
Gurazada Sri Sri La ..
జాతి వైతాళికుడు గురజాడ, ఆది విప్లవకవి శ్రీశ్రీలపై సోమసుందర్ అసత్య, అసాహిత్య అక్కసు అక్షరదాడిని, సి.వి. తన కలం ఎరుపు మెరుపులతో చీల్చి చెండాడి తిప్పి కొట్టిన సాహిత్య కృత్యం, తెలుగుసాహిత్యంలో ఓ అద్భుత సాహస కృత్యం. ఈ అపురూపం శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరు పుస్తకాల హోరుకి శ్రీశ్రీ సాహిత్యన..
Rs.30.00
Nimagna
సహృదయ ప్రమాణం...సంస్మరణీయ శోభ - శాకుంతలం శాకుంతలంలో 'వనజ్యోత్స్న' (అడవికాచిన వెన్నెల) అన్న పదం ఉపయోగిస్తారు కాళిదాసు... అసలు వెన్నెల కాయవలసింది అడవిలోనేనా?! భావుకత అక్షరరూపం దాల్చేముందు విశ్వసాహిత్యంగా ఎవరూ గుర్తించక ముందే... వనజోయయత్స్నగా దహరాకాశంలో శరత్‌జ్యోత్స్నగా మౌనంగా...ధారగా, మెరుపులా...చల్ల..
Rs.200.00
Chalam Inka Inka
చలం జీవితం, సాహిత్యం వేర్వేరు కాదని, చలం జీవితం యొక్క బైప్రొడక్టే ఆయన సాహిత్యమని ఆయన పాఠకులకు తెలిసిన విషయమే. ఆయన జీవితంలో అనేక దశలున్నాయి. ఆయా దశల్లో ఆయన అనుభవించిన అనుభవాలను బట్టి ఆయనకు కొన్ని విశ్వాసాలు యేర్పడ్డాయి. యే కాలానికి యేది సత్యమని తోస్తే దాన్నే ఆయన తన రచనల్లో నిక్షిప..
Rs.150.00
Vimarshanaalokanam
ఒకానొక రచయిత ప్రముఖుడైనంత మాత్రాన అతని తదుపరి రచన అద్భుతంగా ఉండాలని లేదు. ఆ విషయం నిర్భయంగా విమర్శిస్తూనే, సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావించి దుయ్యబట్టడం చేయకూడదు. వ్యక్తిగత ద్వేష పూరితమైన విమర్శ ‘దుర్విమర్శ’ అవుతుంది. దాని వలన పాఠకునిలో అయోమయం ఏర్పడుతుంది. సాహిత్యాన్ని సాహిత్య దృష్టితో చూడగల ‘సహృ..
Rs.150.00
Andhrapradesh Telang..
రెండు రాష్ట్రాలలోనూ వెలికి రాని, ముద్రితం కాని తాళపత్ర, రాతప్రతులు తెలుగులోనూ, ఇతర బాషలలో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగువారు చారిత్రకంగా నివసించి, సాహిత్యం సృష్టించిన ఇతర రాష్ట్రాలలోని గ్రంథాలయాలలో కూడా ఎంతో విలువైన సాహిత్యం ఇంకా మరుగున పడే ఉంది. చాలా సమాచారం పాశ్చాత్యుల ..
Rs.500.00