Search Criteria
Products meeting the search criteria
Silaavruksham
ఆధ్యాత్మిక మార్గంలో చిన్నతనం నుంచి పెరిగిన కాశీనాథుని సువర్చలా దేవి జీవితం అయిదు సంవత్సరాల క్రితం ఒక కొత్త మలుపు తిరిగింది. జగద్గురువు, అవధూత పథనిర్దేశికులు అయిన భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి పాదపద్మాలకి ఆమె కుటుంబమంతా అంకితమైపోయి, వారి సేవలో జీవితాన్ని గడుపుతున్నారు. భగవాన్ శ్రీశ్రీశ్రీ ..
Rs.75.00
Veda Mantralu
సనాతన హిందూ ధర్మ ప్రకారం నిత్యం పాఠించవలసిన తెలుసుకోవలసిన వేద విజ్ఞానం.Pages : 80..
Rs.40.00
Astadasa Sakthi Peth..
అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటిది శక్తిపీఠం శ్రీ శాంకరీదేవి. ఆమె కొలువైన ప్రదేశమే లంకా పట్టణం. నేటి శ్రీలంక. శ్రీలంకలో పశ్చిమ సముద్ర తీరాన ట్రింకోమలి నగరాన వెలసిన దేవి శ్రీ శాంకరీ దేవి దుష్టశక్తులను సంహరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ, భక్తపాలన చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠాలలో 17 శ..
Rs.30.00
Yedi Desabhakti
భారతదేశ ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తే హక్కు ఉన్నది. - న్యూయార్క్ టైమ్స్ భారతదేశానికి ఇప్పుడు ప్రమాదకరమైన నిరంకుశత్వానికి, చారిత్రికంగా సంక్రమించిన అసమ్మతి తెలిపే నిబద్ధతకు మద్య ఏదో ఒక దానిని ఎంపికచేసుకోవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. - గార్డియన్ భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంల..
Rs.60.00
Manudharmam
మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా? విరుగుడా? మనుస్ముృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది? మనుధర్మశాస్త్రం పై నిందలు - అసలు నిజాలు ''మనుధర్మం''పేజీలు : 105..
Rs.80.00
Rahasya Bharatham Lo..
" నేను యోగుల కోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను... ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ ప్రవితనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్ళింది...." ఆధ్యాత్మిక యాత్రా రచనలో రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఒక ఉదాత్త రచన. ఒక సునిశితమైన దృష్టితో ఉదార దృక్పధాన్ని ..
Rs.150.00
Akhila Devata Nitya ..
ఇందలి పూజావిధానములు జనులందరికి వీలగు విధముగా వేదోక్తము గాను, పురోణోక్తముగాను సంకలనం చేశారు సంకలన కర్త వారణాసి సత్యనారాయణ. కావున జనులు మంత్రములను చదుకుకొన గలిగినవారు షోడశోపచారములను పురుషసూక్త, శ్రీసూక్త మంత్రములతోను, అవి రానివారు పురాణోక్తముగాను అనగా శ్లోకములను చదువుకొని పూజలు నిర్వర్తించి తరించగలర..
Rs.300.00
Anthaa Ramamayam
రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మ..
Rs.120.00
Kula Nirmulana
కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవ..
Rs.60.00
Yedi Neeti ? Yedi Re..
'ఏది నీతి? ఏది రీతి?' పుస్తకంలో హేతువాది మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు, అంతకుముందు అబద్ధాల వేటలో ప్రచురితమైనవి, ఆ తర్వాత వచ్చినవి వున్నాయి. ఇన్నయ్యగారి కలానికి కాలపరిమితి లేదు. అందుకే ఈ వ్యాసాలు నాటి నుంచి ఈ నాటి దాకా మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. ఏది నీతి? ఏది..
Rs.125.00
Kulam Punadhulu
దళిత బహుజన దార్శనికులు డాక్టర్ కత్తి పద్మారావుగారు సామాజిక శాస్త్రవేత్త. దళితుల యుగకర్త. కుల నిర్మూలన ఆయన ధ్యేయం. కులం పునాదులు, కులం ప్రత్యామ్నాయ సంస్కృతి, కుల సంఘర్షణలు. దళితుల చరిత్ర ఐదు భాగాలు..ఇంకా ఎన్నో గ్రంథాలు సామాజిక శాస్త్రం మీద ప్రామాణికంగా రాసిన రచయిత. కులం పునాదులు 1979లో రాసిన గ్రంథ..
Rs.100.00
Kulavyavastha Nirman..
ఇండియా మొట్టమొదటి సింధూ నాగరికతను దేశ మూలవాసులైన ద్రావిడులు నిర్మించారని, దాన్ని దేశ దిమ్మరులు, పశుపోషకులైన ఆర్యులు ధ్వంసం చేసారని, తత్ఫలితంగా ఇండియా - పట్టణ సమాజం నుంచి పశుపోషణ సమాజంగా మారిపోయిందని తెలిసి, నా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది.... బహుజనుల, మూలవాసీల అస్తిత్వ, ఆత..
Rs.100.00
Vishnu Nama Sankeert..
భారతీయ వేదాంత సారం విష్ణుసహస్రనామములోను, భగవద్గీతలోను రూపుదిద్దుకుంది. సహస్రనామాలలో పరమాత్మ తత్వాన్ని, భగవంతుని గుణాలను వర్ణించే దివ్యనామాలతోను వివరించడం జరిగింది. విష్ను సహస్రనామాలను తలచుకున్నంత మాత్రాన్నే మనసు పావనమవుతుంది. సహస్రనామాలలోని ప్రతి అక్షరంలోను భగవంతున్ని దర్శించవచ్చు. సహస్రనామం ఎప్పుడ..
Rs.80.00
Gujarath Files
జర్నలిస్టు రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్‌లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, రాష్ట్ర హోమ్ శాఖమంత్రి హరేన్ పాండ్య హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్ ఫైల్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మే..
Rs.130.00
Vedhanta Prapthi
"భవబంధాలను ఛెదించుకో. బ్రహ్మానంద మందుకో! చిత్త వృత్తులను నిరోధించు. ఓ చంచల చపలచిత్తమా! నీలోని దైవాన్ని దర్శించు. తరించు, పరిమితులు లేని ఆత్మ స్వరూపుడవైన నీవు, ఆత్మతత్వాన్నెరుగుము. బ్రహ్మానందమొందుము. సుఖ సంతోష మూర్తివై మాయామోహాల భ్రాంతుల నుండి బయట పడుము. చిత్తచాంచల్యము వీడి బ్రహ్మానంద పరుడవై, శాశ్వ..
Rs.60.00
Brahmaanandasthithi
మహనీయులని, పిలిచి కొలువబడే, తలవబడే ఆ పుణ్యపురుషులు తొలి రోజుల్లో తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను ఇతరులు-సమాజంలోని సర్వమానవాళి పొందకుండా వుండటానికి, తత్వాలు, సూక్తులు, గీతాలు, బోధనలద్వారా ఎన్నో సందేశాలను, సందేహ నివారణంగా, సమసమా జోద్దారణగా అందించారు. సామాన్యులు సైతం అందుకునే విధంగా సత్యాన్ని, తత్వాన్ని..
Rs.80.00
Dwadasa Jyothirlinga..
వేలాది శివాలయాలలో కొన్ని మానవప్రతిష్ఠలు, కొన్ని ఋషిముని ప్రతిష్ఠలు కాగా మరికొన్ని దైవప్రతిష్ఠిత లింగాలు కూడా వున్నాయి. అయితే వీటన్నిటి కన్నా ఎంతో శక్తివంతమైన లింగాలు మరికొన్ని ఉన్నాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఇంతటి ప్రశస్తి మహిమ కలగటానికి కార..
Rs.40.00
Navagraha Sthotralu
గతజన్మలో మనం చేసే పుణ్యపాప కర్మల ఫలితంగా ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతూ వుంటాం. సుఖాలనూ అనుభవిస్తుంటాం. ఇవన్నీ మనిషి పుట్టింది మొదలు తత్కాల గ్రహస్థితిని అనుసరించి అతడి జాతకలగ్నం, రాశి, నక్షత్రం నిర్ణయించబడి, తదనుగుణంగానే ఆయాగ్రహాల దశలు సంప్రాప్తించటం. ఆయాదశల్లో ఉన్న గ్రహస్థితికి అన..
Rs.40.00
Navagraha Adhidevath..
గతజన్మలో మనం చేసే పుణ్యపాప కర్మల ఫలితంగా ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతూ వుంటాం. సుఖాలనూ అనుభవిస్తుంటాం. ఇవన్నీ మనిషి పుట్టింది మొదలు తత్కాల గ్రహస్థితిని అనుసరించి అతడి జాతకలగ్నం, రాశి, నక్షత్రం నిర్ణయించబడి, తదనుగుణంగానే ఆయాగ్రహాల దశలు సంప్రాప్తించటం. ఆయాదశల్లో ఉన్న గ్రహస్థితికి అన..
Rs.80.00
Jagadguru Adisankara..
జగద్గురు ఆదిశంకరాచార్యస్తుతి, శ్రీ కాలభైరవ అష్టకం, సౌందర్య లహరి, శివానందలహరి, ఆనందలహరి, శ్రీకనక ధారాస్తవం, భజగోవింద స్తోత్రం, శ్రీ కనకదుర్గానందలహరి…..
Rs.40.00