Search Criteria
Products meeting the search criteria
Ardham Kosam Anvesha..
రెండవ ప్రపంచ యుద్ధ కాలపు నాజీ నిర్బంధ శిబిరాల జీవితానికి సంబంధించిన అసాధారణ రచన ఇది. మృత్యు ముఖంలో ఉండి కూడా భవిష్యత్ జీవితం గురించిన ఆశని ఎలా నిలుపుకోవచ్చో తెలియజేసిన రచన. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న ప్రపంచంలోని లక్షలాది మానవులలో జీవితాశను రేకెత్తించే ఈ గొప్ప రచన అవశ్య పఠనీయం.Pages : 150 ..
Rs.100.00
Sri Vasavi Kanyakapa..
ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపించవ..
Rs.40.00
Sri Ramayanam
రామాయణాన్ని కాచి, వడపోసి సారాన్ని పిండగల శక్తి నాకు లేదని తెలుసు. ఇతిహాసాన్ని కొత్తకోణం నుంచి చూడగల దృష్టి లేదు. చెట్టుచాటు నుంచి వాలిని రాముడు చంపడం న్యాయమా, విభీషణుడిని చేరదీసి లంక గుట్టు లాగడం ధర్మమా, సీతని నిప్పుల్లో దూకమనడం భావ్యమా - యిలాంటి అంశాలను తర్కిస్తూ తెలియని లోతుల్లోకి వెళ్లలేదు. పండి..
Rs.150.00
Valmiki Ramayanamu
గురువుల ఆదేశంతో 'కోటి ఇళ్ళలో రామాయణం' అనే జ్ఞానమహా యజ్ఞానికి శ్రీకారం చుట్టము. పెద్దల అసిర్బలం, మిత్రుల ప్రోత్సాహం, ప్రజల నుంచి స్పందన మేమి యజ్ఞాన్ని నిర్వహించాగాలమనే ఆత్మవిశ్వాసం కలిగించాయి. ..
Rs.100.00
Sri Bhagavat geeta t..
భగవంతుడు నా యండనుగ్రహించి న హృదయమున వసించి వక్కునుంచి పల్కించి ఈ భగవత్గీత తోహరములను మీ హృదయవసియగు ఆ భగవంతుడు మీ వల్కుల నుండి గానము చేయించి మీ బుద్ధిగ్రహ్యము గావించి మీకు ఆనందము కలిగించునని సంతసించుచున్నాను. తోహరలనియు, తోరలనియు, హిందుస్తానీ దొరలనియు పేర్లు మూడు విధములుగా నుండును. సంగితసస్త్రము నం..
Rs.125.00
Matonmaadula Daadi
పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. 2015 సంవత్సర ప్రారంభకాలం నుండి దేశ పౌర సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సంఘటనల పరంపరను, వాటి లోతుపాతులను మేధావులు ఈ వ్యాసాల్లో పరిశ..
Rs.100.00
Alayamulu - Agamamul..
దేవాలయాల నిర్మాణ తీరు తెన్నులపై ఆసక్తి వున్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. - ఆంధ్రజ్యోతి డైలీ అనేక పరిశోధనలు చేసి వెలువరించిన గ్రంథం. ఆలయములు, ఆగమములకు సంబంధించి ఎన్నో అమూల్యమైన, ఆసక్తికరమైన విషయాలున్నాయి. - సాక్షి డైలీ ప్రతి దేవాలయంలో.. ప్రతి అర్చకుని ఇంట్లో... ప్రతి ఆధ్యాత్మిక వాది చేతిల..
Rs.250.00
Turiyatma Parinamakr..
విశ్వేశ్వరుని లీలా విలాసంలో భాగంగా సృష్టియందలి ద్రవ్యరాశిలో ప్రవేశించి తన స్వస్వరూపాన్ని మరచిన జీవచైతన్యం తిరిగి తన స్వస్వరూపాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఆ నిర్గుణస్థితి దిశగా సాగించే ప్రయాణమే తురీయాత్మ పరిణామం. ప్రతివ్యక్తిలోని జీవాత్మ దైవాంశ సారాంశమే. భగవంతుని యందు మనం ఆపాదిస్తున్న లక్షణాలు, శక్తు..
Rs.80.00
Kalakanda Palukulu
ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడి సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత వ్యక్తి...మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒ..
Rs.150.00
Manava Samajam Ninna..
మానవ సమాజం - నిన్నా - నేడూ - రేపూ - రంగనాయకమ్మ ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసిన (1975 నుంచి 2005 ఆగస్టు వరకూ) వ్రాసిన వ్యాసాలూ ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ, గతంలో వచ్చినవీ, రానివీ కలసిన సంపుటమిది. వీటిలో మొదటి వ్యాసం 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడీ' అనేది. ఇప్పటికి రాస..
Rs.100.00
Matam Swabhava Swaro..
ఈ చిన్న వ్యాసంలో మత ఆవిర్భావ, అభివృద్దుల గురించి, మతం స్వభావం, వివిధ మత ధోరణుల గురించి, అలాగే దైవ విశ్వాసం, అదుకుగల అవరోధాల గురించీ, అసలు మనుషులకు భగవత్ విశ్వాసం ఎందుకు అవసరమవుతుంది? అందుకు సంబంధించిన వివిధ వాదనలు, ఇత్యాది విషయాలన్నింటిని స్థూలంగా వివరిస్తాయి ఈ వ్యాసాలు.pages : 36..
Rs.25.00
Subhamasthu
నా వద్దకు వచ్చి అడిగిన కొన్ని సందేమాలకు పరిష్కారాలను తెలియజేస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో కొత పురాణ విజ్ఞానం, జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతాస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివార..
Rs.50.00
Gulaamgiree
భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు పూలే. (1827 - 1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన కోరుకున్నారు. పూలే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అద్దం పడుతుంది.Pages : 102..
Rs.70.00
Kulam Vargam
ఈనాటి ప్రధాన రాజకీయ పార్టీలను అవినీతి ఆవహించింది. నల్లధనం, గూండాగిరీ రాజ్యమేలుతున్నాయి. ఎన్నికలలో కులం, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అటు ఆర్థిక రంగంలో ఇటు సామాజిక రంగంలో బహుజనులు (ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలు) ఎక్కడా కనబడటంలేదు. రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం కేవలం నామమాత్రమే. ఈ పరిస..
Rs.60.00
O Tirupathi
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతి పట్టణం నుంఇ తిరుమలను సందర్శించు యాత్రికుల సౌకర్యార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. అనిల్ సి.ఎస్.రావు మరియు పద్మజా ఎ.రావు ఇరువురు భారతదేశం నుండి అమెరికా నుండి స్వతంత్రంగా పనిచేసే కళాకారులు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణం తూర్పు కనుమలకు క్రింద..
Rs.350.00
Oke Okkadari
సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..
Rs.150.00
Bhagavan Ramana Maha..
ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్తరూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం. భాష్య విశిష్టత ఆత్మవిచారం ఏ విధంగా చెయ్యాలి? కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చెయ్యాలి...? సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది...? నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి..
Rs.200.00
Streela nomulu - Vra..
ఈ పుస్తకంలో శ్రవణ మంగళవార వ్రతం, త్రయోదశి వ్రతం, నవగ్రహ దీపాల నోము, రేగుల గౌరీ నోము, పదహారు కుడుముల తద్ది, ముసి వయనల నోము, ముసి గౌరీ నోము,మూలా గౌరీ నోము, మొగ్గ దోసిళ్ళ నోము, లక్ష పసుపు నోము, మోచేతి పద్మం నోము పాట, వెలగ గౌరీ నోము, లక్ష్మి నారాయణ నోము, ..
Rs.50.00
Saakshat Eeswarudu
కాంచీపురము నగరాలలోకెల్లా ప్రసిద్ధి చెందిన పట్టణము. చరిత్రలో యదార్ధమైన, ఆధ్యాత్మికమైన స్థానము సంపాదించుకొన్న ప్రత్యేకమైన ప్రదేశము. ఎంతోమంది విద్యార్ధులు వేదాలు చదివి పండితులయ్యారు. వీటిని మించిలోకాతీత దైవమగు పూజ్యశ్రీ పరమాచార్యులు కాంచీ మఠ పీఠాధిపతిగా పొందిన ఖ్యాతి అతి విలువైనది. మహాస్వామి..
Rs.150.00