Search Criteria
Products meeting the search criteria
Viduraneethi
సకల ధర్మ, నీతి, శాస్త్రమైన మహాభారతంలోని మహాద్భుత ఘట్టం విదురనీతి. దీనిని దృతరాష్ట్రుడు నిదుర పట్టడం లేదు,నాలుగు మంచి మాటలు చెప్పమంటే - ప్రభూ మీకేమయింది. ఎందుకీ దీనాలాపం , విలాపం? అంటూ మాండవ్యముని శాపంతో వ్యాస సంపర్కంతో , శూద్రయోనిలో జన్మించవలసిన యమ ధర్మరాజు కృష్ణ ద్వే..
Rs.70.00
Mahanyasa Poorvaka R..
ఈ బుక్ లో విఘ్నేశ్వర పూజ,.... మహన్యాసమ్ ... పంచముఖ ధ్యానమ్ ... సంపుటీ కారణమ్ ... దశాంగ రోడ్రీకరణం ... ఆత్మ రక్షా.. శివ సంకల్పా... అభిషేకము... రుద్రసూక్తం ... రుద్రా సూక్తం (చమక్ ) దశశాంతయః ... సామ్రాజ్య పటాభిషేకం ... శీ బిల్వాష్తోతర శతనామ పూజా. పాణి మంత్రం.. మంగళాష్టకం. .....
Rs.60.00
Ketugraha Upasana
ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, నవగ్రహాల స్ధానాలు - సంచారాలు, కేతు గ్రహ గుణగణాలు, కేతు గ్రహ స్వరూపం - వృతాంతం, కేతు గ్రహ మంత్రం పురశ్చరణ, కేతు గ్రహ హూమ విధానం, కేతు గ్రహ లఘు హూమ పదాతి, కేతు గ్రహ వైదిక మంత్రం జప విధానం, వివిధ కేతు గ్రహ మంత్రాలూ, కేతు గ్రహ కవచ స్తోత్రం, కేతు గ్రహ శత నమ స్తోత్రం, శ్రీ వినయాన ..
Rs.60.00
Gurugraha Upasana
ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, నవ గ్రహాల స్ధానాలు - సంచారాలు, గురు గ్రహ గుణ గణాలు, గురు గ్రహస్వరుపం - వృతాంతం, గురు గ్రహ మంత్రం పురస్చారణం, గురు గ్రహ మంత్రంపురశ్చరణ, గురు గ్రహ హూమ విధానం, గురు గ్రహ లఘు హూమ పధ్ధతి, శ్రీ గురు గ్రహ వైదిక మంత్రం జప విధానం, వివిధ గురు గ్రహ మంత్రాలూ, గురు గ్రహ కవచ స్తోత్రం, బృహ..
Rs.60.00
Sri Sainaath Maharaa..
సాయీ! నీవు సకల (సర్వ) లోక సృష్టికర్తవు, సర్వజీవ సంరక్షకుడవు. ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు, ద్వంద్వాతీతుడవు దరి చేర్చువాడవు దారిచూపు వాడు. అవ్యక్తుడవు, అనంతుడవు, నిరాకారుడవు, నిర్వికారుడవు, నిర్గుణ, నిరంజనుడవు. అనాధిసిద్ధుడవు, అచింత్యుడవు, వూహాతీతుడవు, వర్ణనాతీతుడవు, అభవుడవు. అఖిన్న..
Rs.60.00
Poojyasri Paramachar..
ఈ పుస్తకము పెరియవాతో 40 ఏళ్ల అనుబంధం తర్వాత వ్రాసాను. అందువల్ల చాలా విషయాలు గతించిన కాలంలోనివి. ఆయనతో చేసిన సంభాషణలు మరచిపోయాను. ఒక పుస్తకము తీసుకుని ఒక్కొక్కటిగా వ్రాస్తూ దీన్ని ప్రచురించాము కొంచెం పెద్ద పుస్తకముగా.... ఈ పుస్తకము చదువుతుంటే కంచిస్వాములకి చాలా దగ్గరగా ఉన్న అనుభూతి కలిగిందని పుస్తకం..
Rs.120.00
Oke Okkadari
సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..
Rs.150.00
Silaavruksham
ఆధ్యాత్మిక మార్గంలో చిన్నతనం నుంచి పెరిగిన కాశీనాథుని సువర్చలా దేవి జీవితం అయిదు సంవత్సరాల క్రితం ఒక కొత్త మలుపు తిరిగింది. జగద్గురువు, అవధూత పథనిర్దేశికులు అయిన భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి పాదపద్మాలకి ఆమె కుటుంబమంతా అంకితమైపోయి, వారి సేవలో జీవితాన్ని గడుపుతున్నారు. భగవాన్ శ్రీశ్రీశ్రీ ..
Rs.75.00
Saakshat Eeswarudu
కాంచీపురము నగరాలలోకెల్లా ప్రసిద్ధి చెందిన పట్టణము. చరిత్రలో యదార్ధమైన, ఆధ్యాత్మికమైన స్థానము సంపాదించుకొన్న ప్రత్యేకమైన ప్రదేశము. ఎంతోమంది విద్యార్ధులు వేదాలు చదివి పండితులయ్యారు. వీటిని మించిలోకాతీత దైవమగు పూజ్యశ్రీ పరమాచార్యులు కాంచీ మఠ పీఠాధిపతిగా పొందిన ఖ్యాతి అతి విలువైనది. మహాస్వామి..
Rs.150.00
Veda Mantralu
సనాతన హిందూ ధర్మ ప్రకారం నిత్యం పాఠించవలసిన తెలుసుకోవలసిన వేద విజ్ఞానం.Pages : 80..
Rs.40.00
Astadasa Sakthi Peth..
అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటిది శక్తిపీఠం శ్రీ శాంకరీదేవి. ఆమె కొలువైన ప్రదేశమే లంకా పట్టణం. నేటి శ్రీలంక. శ్రీలంకలో పశ్చిమ సముద్ర తీరాన ట్రింకోమలి నగరాన వెలసిన దేవి శ్రీ శాంకరీ దేవి దుష్టశక్తులను సంహరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ, భక్తపాలన చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠాలలో 17 శ..
Rs.30.00
Yedi Desabhakti
భారతదేశ ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తే హక్కు ఉన్నది. - న్యూయార్క్ టైమ్స్ భారతదేశానికి ఇప్పుడు ప్రమాదకరమైన నిరంకుశత్వానికి, చారిత్రికంగా సంక్రమించిన అసమ్మతి తెలిపే నిబద్ధతకు మద్య ఏదో ఒక దానిని ఎంపికచేసుకోవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. - గార్డియన్ భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంల..
Rs.60.00
Manudharmam
మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా? విరుగుడా? మనుస్ముృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది? మనుధర్మశాస్త్రం పై నిందలు - అసలు నిజాలు ''మనుధర్మం''పేజీలు : 105..
Rs.80.00
Matam Swabhava Swaro..
ఈ చిన్న వ్యాసంలో మత ఆవిర్భావ, అభివృద్దుల గురించి, మతం స్వభావం, వివిధ మత ధోరణుల గురించి, అలాగే దైవ విశ్వాసం, అదుకుగల అవరోధాల గురించీ, అసలు మనుషులకు భగవత్ విశ్వాసం ఎందుకు అవసరమవుతుంది? అందుకు సంబంధించిన వివిధ వాదనలు, ఇత్యాది విషయాలన్నింటిని స్థూలంగా వివరిస్తాయి ఈ వ్యాసాలు.pages : 36..
Rs.25.00
Rahasya Bharatham Lo..
" నేను యోగుల కోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను... ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ ప్రవితనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్ళింది...." ఆధ్యాత్మిక యాత్రా రచనలో రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఒక ఉదాత్త రచన. ఒక సునిశితమైన దృష్టితో ఉదార దృక్పధాన్ని ..
Rs.150.00
Akhila Devata Nitya ..
ఇందలి పూజావిధానములు జనులందరికి వీలగు విధముగా వేదోక్తము గాను, పురోణోక్తముగాను సంకలనం చేశారు సంకలన కర్త వారణాసి సత్యనారాయణ. కావున జనులు మంత్రములను చదుకుకొన గలిగినవారు షోడశోపచారములను పురుషసూక్త, శ్రీసూక్త మంత్రములతోను, అవి రానివారు పురాణోక్తముగాను అనగా శ్లోకములను చదువుకొని పూజలు నిర్వర్తించి తరించగలర..
Rs.300.00
Anthaa Ramamayam
రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మ..
Rs.120.00
Shree Bhuvaneswari S..
శ్రీ స్వామి వారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతొ పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రణాళికలో భాగంగా నాల్గోవ గ్రంధమైనశ్రీ భువనేశ్వరి సాధన అనే ఈ పుస్తకం ద్వారా , శ్రీ భువనేశ్వరి దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీ మంత్రాలు గురించి, వాటి సాధన..
Rs.60.00
Kula Nirmulana
కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవ..
Rs.60.00
Sarva Sambhavam
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..
Rs.125.00