Search Criteria
Products meeting the search criteria
Gora
ఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసంప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంధంలో "మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారంవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకిర్తుల వ..
Rs.175.00
Gitanjali Matallo Pa..
రవీంద్రుని సాహిత్యాన్ని అనువదించే యత్నాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారికి గీతాంజలిని మళ్లీ పరిచయం చేస్తున్నారు టేకి వీరబ్రహ్మంగారు. ఇది కేవలం వచనానువాదం కాదు. మాటల్లోను, పాటల్లోనూ టాగోర్ ఆధ్యాత్మికతను, మార్మికతను, పొందుపరిచారు ఈ రచయిత. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ఈయన..
Rs.120.00
Chokher Bali
"సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా ఆమెతో?" కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుచితాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుంద..
Rs.100.00
Ravindranath Tagore
Do you know who was the First Asian winner of the Nobel Prize for Literature?Do you know who wrote India's National Anthem 'Jana Gana Mana'?Do you know who is the founder of World's popular 'Shanti Niketan'?Do you know who popularly known as 'Viswa Kavi' (Poet of World)?This Thoughtful Philosopher i..
Rs.25.00
Gora
గోరా రవీంద్రుని గొప్ప నవలే కాక, భారత దేశంలో రచించిన నవలలు అన్నిటికంటే బహుశా గొప్పది. దేశీయ సంప్రదాయాన్ని పున: కనుక్కోవడం, జాతీయ భావమును వివరించడం, సంస్కృతి సముద్ధరణ - వీటిని గురించి రచించిన మహాగ్రంథము గోరా. చివర దాకా ముచ్చట తరగని, ముగ్ధప్రణయగాథను ఆధారము చేసుకొని, పునరుద్దీప్తమైన ..
Rs.180.00
Ravindra Kadhavali
ఇవాళ ఇంద్రాణి తన స్థిరత్వాన్ని కోల్పోయింది. ఆమె హృదయం పగిలిపోతుంది. విచ్చిపోయిన నల్లని మేఘాలవంటి ఆమె పెద్ద పెద్ద నేత్రాలు వేరైపోయినై. వాటిల్లో మెరుపు మెరుస్తోంది. 'నా భర్తనేనా అవమానపరచింది! విశ్వాసానికి, కృతజ్ఞతకు పరిణామం యిదేనా?' 'ఆదర్శప్రేమ'కు ప్రతీకయైన ఇంద్రాణి ఎందుకలా ..
Rs.100.00
Jatheeya Pathakam-Ge..
1919లో ఠాగూరు మదనపల్లి వచ్చాడు. అక్కడి థియోసాఫికల్ కళాశాల హాస్టలులో ఆయన విడిది చేశాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ భార్య శ్రీమతి మార్గరేట్ కజిన్సు. ఆమెకు సంగీతం బాగా వచ్చు. ''జనగణ'' గీతానికి ఒక ''బాణీ'' కూర్చి ఠాగూరుకు వినిపించింది. ఠాగూరుకు ఆ ''బాణీ'' నచ్చింది. మార్గరేట్..
Rs.12.00
Nouka Bhangam
రవీంద్ర నాథ్ టాగూర్ 'ది రెక్' నవలకు అనువాదం ఈ 'నౌకాభంగం'. ఒద్దిరాజు సోదరుల అనువాద ప్రతిభనీ, 'ది రెక్' విశిష్టతని చాటి చెప్పే సృజన ఇది. చక్కటి శైలి మనోహరమైన వాక్య విన్యాసం పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. చదివించే గుణం ఉన్న ఈ నవల తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోతుంది. - రంకిరెడ్డి రామమోహ..
Rs.200.00
Geethanjali
నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. "ప్రొద్దెక్కింది. నువ్వు ర..
Rs.60.00
Viswakavi Ravindrana..
'శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ భారతదేశపు గొప్పకవి, కళాకారుడు, యాభైఏళ్ళు, అంతకు పైగా ఆయన గొప్ప అధ్యాపకుడుగా, గురుదేవుడుగా పేరుకాంచారు. ఆయన వెళ్ళిపోయారు కాని భారతావనికి, ప్రపంచానికి శాశ్వతమైన ఖ్యాతిని మాత్రం మిగిల్చి పోయారు. ప్రపంచ రాజకీయాలు క్లిష్టమౌతున్న ఈ రోజు గురుదేవుని వంటి మహామహుడు ఎంతైనా అవసరం'' - ..
Rs.60.00
Padava Munaka
ధవళమైన చంద్రకాంతితో రమేష్ ఆమెను అలా చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో విచిత్రంగా ఉంది. ప్రాణానికీ, మరణానికీ మధ్యనాఅన్నట్లు నది మధ్యన ఇసుక తిన్నెలమీద ఇక్కడే మొదటిసారిగా ఆమెను చూడటం ఎంత విచిత్రమైన, విశిష్టమైన సన్నివేశం! 'సుశీల చూ..
Rs.90.00
Kumudhini
విప్రదాసు స్నేహపూర్వకదృష్టిని ఆమెపట్ల పరపి ఇలా అన్నాడు. "కుముదినీ! ఇప్పుడు పడమటి దిక్కుగా వున్న మేఘాలు మరికొంతసేపటికి తూర్పుదిశకు వస్తాయి. సంసారంలో ఇటువంటి గాలి ఎప్పుడూ వీస్తూనే వుంటుంది. మేఘాల మాదిరే మనుష్యులుకూడా అటు యిటు సంచరిస్తూ వుంటారు. నీవు యెక్కడికి వెళితే అక్..
Rs.100.00