Search Criteria
Products meeting the search criteria
Alienation
ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం...
Rs.120.00
Marxism - Samskruthi..
సోవియట్ విప్లవం తర్వాత నైనా యూరపులో విప్లవాలు వస్తాయని ఆశించిన మార్క్సిస్టు మేధావులకు నిరాశ మిగిలింది. పైగా ఫాసిజం వచ్చింది. వారు ఆలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. కమ్యూనిస్టులు తమ చూపునంతా ఆర్థిక, రాజకీయ రంగాలపైనే నిలిపారని, సాంస్కృతిక, ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు. అదే..
Rs.150.00
Marxist Nighantuvu -..
వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్ స్టడీ సర్కిల్', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్ గ్రంథాన్ని ముందుంచుతున్నది. మార్క్సిజాన్ని తెల..
Rs.350.00
Marxist Gnana Sidhan..
జ్ఞానం అంటే ఏమిటి? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జనించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూ..
Rs.120.00
Ramayanam
రామాయణం అంటే రాముడు అనే ఓ గొప్ప రాజు కథ. అతని భార్య సీతను రావణుడనే రాక్షసుడు అపహరిస్తాడు. రాముడు వానరసేన సహాయంతో రావణ సంహారం చేసి సీతను కాపాడతాడు. వాల్మీకి రామాయణం ఆధారంగా పిల్లలకోసం రచించిన అద్బుతమైన గ్రంథం ఇది. సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించే ఆకర్షణీయమైన చిత్రాలను ఆస్వాదిస్తూ పిల్లలు దీన్ని చద..
Rs.395.00
Hitopadesam Kathalu
పిల్లలు చదవడానికీ చదివాక తిరిగి చెప్పడానికీ ఇష్టపడే కల్పిత కథలే హితోపదేశ కథలు. జంతువులూ పక్షులూ చెట్లూ కథలలో మాట్లాడటం పిల్లలకు చాలా కుతూహలం కలిగిస్తుంది. బాలల్లో విలువలూ ముఖ్యమైన జీవన నైపుణ్యాలూ ఏర్పడటానికి ఉపయోగపడే ఒకనీతి ప్రతి కథలోనూ ఉంటుంది. కథలన్నింటినీ ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిదిద్దడం జరిగ..
Rs.195.00
Jataka Kathalu
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ కథలనుంచి ఎంపికచేసిన కథలే ఈ జాతక కథలు. బుద్ధుడి పూర్వజన్మల గురించీ ప్రతిజన్మలోనూ జరిగిన ఆసక్తికరమైన సంఘటనల గురించీ ఈ కథలు వివరిస్తాయి. జీవితానికి పనికొచ్చే విషయాలతో పాటు మానసిక ఉల్లాసాన్నీ ఆనందాన్నీ కూడా కలిగించే నీతికథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వినోదభరితంగా సాగుతూ ముచ్చటగొ..
Rs.195.00
Jo Kotte Kathalu
పిల్లలు నిద్రపోవడానికి ముందు చదవాలనిపించే మేలైన కథల సమాహారమే జోకొట్టే కథలు. ఈ అద్భుత కథలు బాలలను ఊహాలోకాల్లో, సాహస, మాంత్రిక, దేవతల, జంతువుల ప్రపంచంలో విహరింపజేస్తాయి. వారు మేల్కొన్న తర్వాత కూడా ఇవి వారి హృదయాలనుంచి చెరిగి పోకుండా ఆ చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పిల్లలు వారి సొంత ప్రపంచ..
Rs.195.00
Tenali Ramakrishnuni..
తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ప్రముఖ కవి. తెలివికీ, సమయస్ఫూర్తికీ పెట్టింది పేరు. అంతేకాదు ఇతను విదూషకుడూ, వివేకీ, విజ్ఞానీ కూడా. ఏరిన ముత్యాలవంటి ఈ కథల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ, కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడంలోనూ తెనాలి రామకృష్ణుడి బుద్ధికుశలత మనకు కనిపిస్తుంది...
Rs.195.00
Bamma Cheppina Katha..
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథలనుంచి ఎంపిక చేసిన కథలే బామ్మ చెప్పిన కథలు. ఈ కథలు పిల్లలకు విజ్ఞానంతో బాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. దేవుళ్ళూ దేవతలూ పక్షులూ చేపలూ జంతువులూ - ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అన్నీ సరళంగా, సంక్షిప్తంగా వుంటాయి. వీటిలోని రంగు రంగుల చిత్రాలు స..
Rs.195.00
Neeti Kathalu
నీతి కథలు పిల్లలకు వినోదాన్ని కలిగిస్తూ నీతిని బోధిస్తాయి. ముఖ్యమైన జీవన విధానాలను, ఆహ్లాదకరమైన మార్గంలో వారికి బోధించాలంటే ఇదే అత్యుత్తమమైన మార్గం. సరదాగా హాస్యభరితంగా సాగే ఈ కథలను పిల్లలు తమకు ఆపాదించుకుంటారు. ఈ పుస్తకంలోని మరొక అదనపు ఆకర్షణ రంగురంగుల బొమ్మలు.పేజీలు :123..
Rs.195.00
Jangalopakyanam
పానుగంటి మానస పుత్రుడు జంఘాల శాస్త్రి ఆధునిక భావాలు సంతరించుకొని జంగాలునిగా మీ ముందుకు వచ్చాడు. ఆయన అభిప్రాయాలు మచ్చుకు కొన్ని. ''మంచి, చెడుల మధ్య యుద్ధంలో తటస్థంగా వుంటే చెడును సమర్థించినట్లే!'' ''మానవులను ప్రేమించలేనివాడు ప్రపంచాన్ని, ందులో తన ఉనికిని కూడా ద్వేషిస్తాడు.'' ''ఈ సమాజం అతికొద్దిమంది ..
Rs.130.00
Batukuporu Marikonni..
ఒక కొత్త కథని చదవటమంటే ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్టేనని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నారు. దీన్ని ఇంకాస్తా పొడిగించుకుని కొత్త జీవన సందర్భాల్ని, సన్నివేశాల్ని పరిచయం చేసుకోవడంగా కూడా చెప్పుకోవచ్చు. రావుకృష్ణారావుగారి కథలు అలాంటి అనుభవాన్ని ఇస్తాయి. ఆయన కథలు పాఠ..
Rs.170.00
Atiloka Kathalu
దేవతలూ రాకుమారులూ రాకుమార్తెలూ మంత్రగత్తెలూ చిట్టి భూతాలూ మాంత్రికులూ మరుగుజ్జు మనుషులూ పాత్రలుగా ఉండే కథలనుండి ఎంపికచేసిన మేలిముత్యాలే అతిలోక కథలు. చక్కని బొమ్మలు కూడా ఉన్న ఈ కథలు చదవడానికి చిన్నారులు ఇష్టపడతారు. వాల్ళు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మృగం అందాల రాకుమారుడిగా మారిపోవడం, చాక్లెట్లూ కే..
Rs.195.00
Akbar Beerbal Kathal..
అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో సలహాదారులుగా పనిచేసిన తొమ్మిదిమంది ప్రముఖులలో బీర్బల్ ఒకడు. అనేక సంక్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడంలో ప్రత్యేకించి హాస్యాన్ని చొప్పించే రీతిలో పరిష్కారాన్ని చూపించడంలో బీర్బల్ ప్రముఖుడు. హాస్యోక్తి, సమయస్ఫూర్తి, ప్రజ్ఞ మూలంగా ఆయన పేరు బహుళవ్యాప్తి నొందింది. సు..
Rs.195.00