Search Criteria
Products meeting the search criteria
Jeevana Satyaalu
" పెళ్లి వాళ్ళ శరీరాలు దగ్గర కావచ్చునేమో గాని మనసులు దగ్గర కావు " "చాలా మంది ఆడవాళ్ళు ఇల్లు పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు. ఆడదానికి యివే ఎక్కువ సుస్థిరత అని నమ్ముతారు. స్రీ మూర్ఘురాలు అయితే ఇంటికి బానిస అవుతుంది. తెలివిగలది అయితే ఆ ఇంటికి యజమానురాలు అవుతుంది. జీ..
Rs.60.00
Sataabdi Sooreedu
గుండు కొట్టించి వంటింటికే అంకిత చేశారు సూరమ్మని. అన్నదమ్ములు, ఇంట్లో వాళ్ళు ఆమె మనసునీ మెదడునీ నొక్కి పారేశారు. ఇరవయ్యో శతాబ్దపు మొదటి దశకంలోని సూరమ్మ, ఎడం చెయ్యీ, కుడిచెయ్యీ ఆనకుండా సేవలు చేసినపుడు కనీసం ఒక జత తెల్లబట్టలు కూడా కొనివ్వలేదు వాళ్ళు. సూరమ్మ పెంచిన కమల, పరిస్థిత..
Rs.70.00
Vantalu Pindi Vantal..
మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేని ఎలా ఉపయోగ పడుతున్నవి వివరించిన పుస్తకమిది. ఓ రకంగా ఇది వంటల పుస్తకమే కాదు వైద్య గ్రంథం కూడా. లోగడ మూడు భాగాలుగా ప్రకటించబడిన ''వంటలు - పిండివంటలు'' పుస్తకం పాఠకుల సౌకర్యం కోసం దరిమిలా రెండు భాగాలుగా ప్రకటించబడింది. ఇలా విడివిడి భాగాలకంటే అన్నీ..
Rs.150.00
Ayurveda Mulikachiki..
ఆంధ్రానాట 'పేరులేని వ్యాధికి పెన్నేరే మందు' అను నానుడి అశ్వగంధ (పెన్నేరు)ను సంజీవనిగా పేర్కొంటోంది. చిన్నపిల్లల నుండి ముసలి వారు వరకు ఎల్లరు ప్రతీరోజు అశ్వగంథ పొడిని తేనె, పాలు లేదా నీటితో సేవిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులబారిన పడకుండా రక్షించబడతారు. త్రిఫలా (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మిశ్రమ..
Rs.150.00
Manasuloni Manasu
సుందరమ్మగారు జమిందారిణి. ఆమెకు భర్త, కొడుకు, కోడలు, మనవడు వున్నారు. చంద్రుని చుట్టూ చుక్కలున్నా, చంద్రుడికి చుక్కలకూ పొత్తులేనట్లే ఆమె చేతిలో కీలుబొమ్మలే వారు. ఓ రకంగా వారంతా పగటి నక్షత్రాలు. అరుణ ఆత్మాభిమానం గల యువతి. సుందరమ్మ తన మనవడికి అరుణను చేసుకోవాలనుకుంటుంది. కానీ, ఎదుటి..
Rs.120.00
Aagamanam
మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి. లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు - పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ..
Rs.70.00
Pantulamma
తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.పంతులమ్మ : బస్సుదిగి స్కూలు వైపు దృష్టి సారించింది సుచరిత. పిల్లలూ, ఉపాధ్యాయులూ ప్రార్థన ముగించి తరగత..
Rs.80.00
Ee Jeevitam Nadi !
ఇన్నాళ్ళు ఈ జీవితం నాది అనుకున్నాను. కానీ అది తప్పు, యీ జీవితం నా ఒక్కరిదే కాదు, నా చుట్టూ వున్నవారిది కూడా! ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా యీ జీవితం నాది అనుకుంటే ఆ వ్యక్తి స్వార్థపరులే అయివుండాలి. లేకపోతే అమాయకులైనా, మూర్ఖులైనా అయివుండాలి. ''ఈ జీవితం నాది'' అనుకుని శ్రమించి, నా ఒక్కరిదే కానట్టు చుట్టూ..
Rs.70.00
Bhoomi Putri
'బావా! మూడుగంటల బస్‌లో నీ దగ్గరకసరి వస్తున్నాను...'' ఎక్స్‌ప్రెస్ డెలివరీలో అప్పుడే వచ్చిన ఇన్‌లాండ్ కవరు చదువుతూ విసుక్కుంటున్నాడు రామకృష్న. ఈ కోతి ఎప్పుడూ యింతే. ఏ విషయమూ వివరంగా రాయదు. ఏ రోజు వస్తున్నదో రాయకపోతే ఎలా? విసుక్కుంటూ, రెండు లైనుల వెడల్పున ఖాళీగావున్న లేత నీల..
Rs.60.00
Aalochinchu
'ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు - ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?'' 'భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.'' ''అందు..
Rs.50.00
Premadeepika
రోజు రోజుకి కాంచన తో సాన్నిహిత్యం పెరిగిన కొద్ది దినదినం అతని ఆనందం వేయి రెట్లగా పెరుగుతోంది. చదువు లేని తనని, సంఘం రౌడీ, జులాయి అని చీదరించిన తనని కాంచన పెళ్లి చేసుకుంది. అంతేకాదు , లోకం తనని చూసిన హేళనలని, నవ్వులాటని , అపవాదులని గుండె ధైర్యంతో ఎదుర్కొంది . తన జీవితం ఆమెకే అంకిత..
Rs.100.00
Keerti Keeritaalu
" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు. కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట..
Rs.130.00
Meena (II Parts)
నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వెం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసి పోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్ కి సంబంధించినది . ముందు ముందు ఓకే రోజున అమ్మ యందుకింత గట్టిగా పట్టుబటిందో నీకే తెలిసి వస్తుంది. ..
Rs.200.00
Meena ( 2 Volumes)
''నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్‌కి సంబంధించినది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాదీ, ఫల..
Rs.200.00
Prema Simhasanam
"స్వప్నా స్వప్నా " అస్పష్టంగా అన్నాడు. స్వప్న చిన్నపిల్లలా అతణ్ణి హత్తుకుపాయింది. చెప్పు స్వప్నా ఎందుకిలా చేశావు ? ణా ప్రేమ నీకు ధైర్యం యివ్వలేకపోయింది కదూ ! అన్నాడు. కాదు కాదు ధైర్యం యివ్వకపోతే నేనిలా దూరంగా బ్రతకలేను. నేను చచ్చిపోదామనే అనుకున్నాను. కానీ కానీ - బాబు నాకు ఆ సాహసం లేకపోయింది...
Rs.120.00
Sahajeevanam
ఏమన్నాడు ? "నువ్వు పొతే, నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగాలను" అన్నాడు. అన్న వెంటనే జ్యోత్స్న అతడి చెంప చెళ్ళుమనిపించింది. చెంప పట్టుకుని నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. శ్యామసుందర్. అత్తగారు అపరాకాళికలా వచ్చి విరుచుపడింది. "వాడికి కోడతావుటే! నువ్వు మనిషివేనా ! ఆడదానివేనా?" "ఇది మా ఇద్దరి వ..
Rs.100.00
Ee Taram Katha
మమతల వెల్లువలో మనసుల్ని చల్లబరిచే యద్దనపూడి సులోచనారాణి నవల. ''పెళ్ళంటే తలంబ్రాలు, సన్నాయి వాయిద్యం, కట్నాలు, కానుకల పేచీలు...యీ తతంగానికి తరతరాలుగా అలవాటుపడిపోయాం మనం వేరు హేమా! మనది కొత్తతరం ...'' ''ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. అన్నింటిక..
Rs.130.00
Lahiri
తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. లాహిరి : ఉదయపు నీరెండలో పచ్చని పరిసరాలు తళతళలాడుతున్నాయి. మైమరచి ఆ పరిసరాలను చూస్తుంది అనుపమ. టూరిస్..
Rs.110.00
Neerajanam
"అక్కా !నువ్వు పెళ్లి చేసుకోదలచుకుంటే మాకేమి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎన్నుకున్న యీ హరికృష్ణ భార్యని చంపిన ఒక హంతకుడు ! నువ్వు చూసి చూసి అతనితో జీవితం ముడి పెట్టుకుంటానంటే మేం భరించలేక పోతున్నాం ! నీ ఆప్తులుగా నిన్ను వారించడం మాధర్మం ఆతను తన మాటల మాయాజాలంతో నీ కళ్ళకి జీవి..
Rs.100.00
Madhura Swapnam
కల్యాణి డాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనకి మనం ఎవరో మర్చి పోయేంత మైకం వస్తుంది. అవునూ మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడు తుందేమిటి ? నీకెలా పరిచయం ! ఆమెకి కాలు కి దెబ్బ తగిలింది. నేను కట్టు కట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తేలియదు . ఏమిటి క..
Rs.70.00