Search Criteria
Products meeting the search criteria
Animutyalu
పరమ పావని భూమి భారతావని. ఇది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, అర్షమైన భారతీయ విజ్ఞానం సకల విశ్వానికి ప్రధమ సూర్యోదయం. పుట్టిన ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో తానెవరు? ఈ ప్రపంచం ఏమిటి? తనకు ఈ ప్రపంచానికి ఏమిటి సంబంధం? ఈ ప్రపంచాన్ని, తనని సృష్టించినవాడు ఎవడు? తనకు కలిగే సుఖ దు:ఖాలకు కారణం ఏమిటి? తన చరమ లక..
Rs.100.00
Sri Bhagavadgeeta
సహృదయ శతాబ్దం మారింది . ప్రజల వేషభాషలు , అభిరుచులు మారాయి. కాని, మారనిదల్లా ఒక్కటే ! అదే సంప్రదాయం, తరతరాలుగా ఆచరిస్తోన్న మన సప్రదాయాల పునాది మీదనే ఆధారపడిన సంస్కృతి మనది. ఎన్ని శాతాబ్దాలు గడిచినా ఇది చెక్కు చెదరదు. కనుకనేసంప్రదాయ గ్రంధ వాహిని,..
Rs.200.00
Sri Vishnupuranam
శ్రీ మహావిష్ణుపురాణం పరాశర మహర్షి ప్రణీతము. సుమారుగా 6,412 శ్లోకములతో అలరారుతోందీ పురాణం. వ్యాసవిరచితమని చెప్పడానికి కారణం... ఇది వ్యాస జనకుడైన శ్రీ పరాశరుల వారిచేత, మైత్రేయ మహామునికి మొదట వివరించబడగా, మైత్రేయునివల్ల విని, వ్యాసుడు దీన్ని విష్ణుపురాణంగా గ్రంథస్ధం చేశాడు - అని ప్రతీతి. పరమాత..
Rs.300.00
Mahavishnu Puranamu
బ్రహ్మ మనసపుత్రుడైన వసిష్టుని పుత్రుడు శక్తి. శక్తి భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నుర్గురు సోదరులని బ్రహ్మరక్షసుది చేత చంపించాడు విశ్వామిత్రుడు. తల్లి గర్భాన్నించి పుడుతూనే 'ఓం నమో నారాయణ...' నమ స్మరణతో జన్మించాడు శక్తి కుమారుడు పరాశరుడు. ప..
Rs.300.00
Naishkarmya Siddhi
సకల సంసార దు:ఖములను తొలగించి శాశ్వత ఆనందము ఇచ్చునది ఆత్మ విద్య యని అందరు అంగీకరించుచున్నారు. ఈ ఆత్మవిద్యను ఉపనిషత్తులు ప్రతిపాదించుచున్నవి. ఉపనిషత్ వాక్యములు కొన్ని పరస్పర భిన్నమై అర్థములు గలవిగా కనబడుటచేత, మత భేదములు కవకాశము కలిగెను. ఉపనిషత్తులు ప్రతిపాదించు అంశములను దూషించుచు, సాంఖ్య, బౌద్..
Rs.101.00
Astaadasa Puranalu S..
మన భారతజ్ఞ్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు. వేదాల్లో చెప్పిన ధర్నాల్ని కథలరూపంలో, ఆఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియచెప్పేవే పురాణాలు. అందుకే పురాణాల్ని పంచమవేదంగా కీర్తించారు. అసలు పురాణం అంటే? పురా పినవం-పురాతనమైనప్పటికీ నూతనంగా వుండేది అని అర్థం...
Rs.1,080.00
Puranalu Maro Chupu
హిందూ పురాణగాధలను ఒక చట్రంలో చూడటానికి అలవాటు పడ్డ పాఠకులకు ఈ పుస్తకంలోని విషయాలు అవతలి కోణాలను కూడా పరిచయం చేస్తాయి. వాటినీ పురాణాల నుండీ తీసుకోవడం వల్ల పూర్వ సమాజాలలోని భిన్న దృక్పథాలను దర్శించటానికి అవకాశం కలుగుతున్నది. పురాణ కర్తల కల్పనా వైచిత్రి వెనక మరుగునపడి ఉన్న వాస్తవాలను వెలికితీసే ఒక ప్ర..
Rs.200.00
Narakamlo Harischand..
ఇరవయ్యో శతాబ్లిలో సయితం మన పురాణాలలోని కట్టుకథలను, పిట్టకథలను మనలో అత్యధిక సంఖ్యాకులు పరమ సత్యాలుగా, వాటిలోని బొంకులను, రంకులను పవిత్ర విషయాలుగా విశ్వసించడం ఆశ్చర్యకరమైన విషయం... మన పురాణాలను నిరసించినవారు కొందరు లేకపోలేదు గాని, వారి సంఖ్య బహుస్వల్పం. ఈ శతాబ్దిలో పెరియార్ రామస్వామి, త్రిపురనే..
Rs.60.00
Ushasri Bhagavatam
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గా..
Rs.125.00
Bhagavadgeeta
భగవద్గీత మీద 'గీతా మకరందము' అనే అద్భుత భాష్యం రాసిన శ్రీ విద్యా ప్రకాశానందగిరి గీతని ఇలా ప్రస్తుతించారు. వ్యాసుడి రాత, ఉపనిషత్తుల మోత, అహంకారాదుల కోత, దివ్యజ్ఞాన దాత, పరమార్థ దృష్టికి మాత, దైవీ సంపదకి నేత, ముముమక్షువులకి ఊత, భవసాగరానికి ఈత, ధర్మామృత పోత, కైవల్య పథ..
Rs.120.00
Sri Rama Karnamrutam..
శ్రీరామకర్ణామృతము అనుపేరను ప్రసిద్ధమయిన యీ సంస్కృత గ్రంథము నెవ్వరెప్పుడు రచియించియున్నారో తెలిసికొనుటకు ఇందు ఆధారము లేదు. దీనిని నాలుగాశ్వాసములుగా విభజించి ప్రతిశ్లోకమునకు తెలుగున పద్యములు వ్రాసిన చేకూరి సిద్ధకవి ప్రతియాశ్వాసము చివర, ''శివసామ్యుండగు నాది శంకరులుమున్ శ్రీరామకర్ణామృతం, బవనిన్ సంస్కృ..
Rs.99.00
Asurudu Paraajitula ..
జయ పరాజాయాల పురాణ గాథ రామాయణ కథని ఇంతవరకూ లెక్కలేనన్ని సార్లు చెప్పటం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయిన రాముడి ఆసక్తికరమైన కథ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికీ సుపరిచతమే. చరిత్ర పుటలో కూడా ఎప్పుడూ కథనం విజేతల పక్షానే ఉంటూ వస్తోంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవరి..
Rs.325.00
Sri Siva Puranam
ఈ పుస్తకములో సృష్టి ఖండము, సతి ఖండము, పార్వతి ఖండము, కుమార ఖండము, యుద్ధ ఖండము, రుద్రా ఖండము,లిల ఖండము, లింగ వైభవ ఖండము, ఉమా ఖండము, కైలాస ఖండము, వాయు ఖండము, విద్వేశ్వర ఖండము,లింగ పురాణం, స్కంద పురాణం గురించి ఉన్నవి...
Rs.200.00
Asthadasa Puranamulu
సాక్షాత్ నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుని విరచితాలైన ఈ అష్టాదశ పురాణాలు, మనకు యుగాల తరబడి అందుతూ వస్తున్న విజ్ఞాన సర్వస్వాలు, అమృత భాండాలు. సృష్టిలో ఎన్ని రీతులున్నాయో - ఎన్ని రమణీయ సన్నివేశాలున్నాయో అవన్నీ మన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. భారతీయ సంస్కృతికీ, తరతరాల ఇతిహాస ప్రవాహానికీ పెన్నిధిగా న..
Rs.200.00
Virata Parvam
సంస్కృత మహాగ్రంధాల్లో, వాడుక భాషలో నేననువదిన్చాబునుకున్నవి మూడు. వాటిలో వాల్మీకి రామాయణం వొకటి. నే నది సుమారు పది సంవత్సరాల్ కిందట అనువదించాను. రెండోది యీ మహాభారతం. ఇది వ్యసప్తోక్తం. విరాట పర్వంతో ప్రరంబించానిది. రామాయానం మళ్ళి మళ్ళి చదివి క్షుణ్ణంగా బోధపరచుకున్న మని..
Rs.75.00
Sridevee Bhagavatam
శ్రీదేవి, కరుణామయి, ఆదిశక్తి, మహామాయి, శ్రీ భువనేశ్వరి, అయిన ఆమె చల్లని చూపులు సదా ప్రసరింపజేసి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతగునట్లుగా మానవాళికి మంగళమగుగాకకు! జన్మనిచ్చి, శరీరాన్నిచ్చి, మాతృభావన దశ నుండి, అన్ని ప్రాణులకు ఆధారభూతురాలై శక్తినిచ్చే తల్లియైన ఆ జగన్మాత పాదాలవద్దకు చేర్చటానికి, సాధారణ దే..
Rs.99.00
Yagna Seni Drowpadi ..
సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి! అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించి..
Rs.345.00
Alokana - 2
ఆ భిక్షుకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు. ''ఏంకావాలి?'' అనడిగాడు. ''ఈ భిక్షాపాత్రను నింపండి'' అన్నాడు భిక్షుకుడు. ''దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను'' అన్నాడు రాజు. ''ఏవైనా ఫరవాలేదు, కానీ, అంచులదాకా నింపడం మరవకండి'' అన్నాడు భిక్షుకుడు. రాజు తన ధనాగారం ను..
Rs.50.00
Alokana - 1
''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?''''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. &nbs..
Rs.50.00
Ikkada Gnanamu Vikra..
మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ ''రుచి'' అనే పదంలోనే వుంది. చక్కెరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేది అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తాను మాత్రం..
Rs.50.00