Search Criteria
Products meeting the search criteria
Chineese Kamasaastra..
మనదేశంలో క్రీస్తు పూర్వం నుంచి శృంగార జీవితానికి మానవులు అవలంభించాల్సిన పద్ధతులను ఉటంకిస్తూ ఎన్నో రకాల గ్రంథాలు వెలువడ్డాయి. తరువాత కాలంలో వాటిలో కొన్ని 'వాత్సాయన కామసూత్రాలు', అనంగరంగ, కొక్కోకశాస్త్రం, రతి విజ్ఞానం' వంటి పురాతన గ్రంథాలు ఎంతో ఖ్యాతి గడించాయి. ప్రపంచంలోని ఎన్నో భాషలలోకి అనువదించబడటం..
Rs.60.00
Pillala Pempakam
మానవ జీవితంలో అత్యంత కీలకమయింది సంతానం. పిల్లలను కని, పెండం ఒక మరపురాని అద్భుత ప్రక్రియ. ఒక జాతి నర్మాణం ఈ ప్రక్రియ మీదే ఆధారపడి వుంటుంది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత యివ్వబడుతుంది. ఈతరం వారికే కాదు... ఏ తరం వారికయినా ఈ విజ్ఞానం ఎంతగానో వుపయుక్తమవుతుంది. అసలు ఒక బిడ్డ జన్మించడానికి అవసరమయినవి ఏమ..
Rs.70.00
Arabian Kamasastramu
ప్రపంచ దేశాలలో అందరూ ఆసక్తి చూపించే ఒకే ఒక్క విషయం - శృంగారం అంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే శృంగారం అనేది లేకుంటే మనిషే లేడు. యుగాలు మారినా, తరాలు మారినా శృంగారం యొక్క విలువ ఎంత మాత్రం తగ్గలేదు. తగ్గదు. భారతదేశంలో వాత్సాయన మహర్షి రచించిన వాత్సాయన కామ శాస్త్రం ఎన్నో వందల సంవత్సరాలుగా ప్రాచుర్యంలోవుంద..
Rs.60.00
Upavasam
చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ''మోతాదు మించితే విషమవుతుంది'' అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్ కూడా దీన్ని గుర్తించాడు. ''ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని - అదే వైద్యుడనీ'' రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ''మందులన్నింటిలోకి మె..
Rs.100.00
Learn Communication ..
Communication is the most important aspect in every day life . Even animals communicate through signals and gestures and achieve what they require. So is the case with a new born baby. Hunger, thirst and such other things are signaled to the mother through cries and ot..
Rs.40.00
Mano Vignana Deepika
ప్రపంచములో మానసిక సమస్యలు, రుగ్మతలు యిన్ని ఉన్నాయా అని........... రేడియోలో, టెలిఫోన్లో ప్రస్నోత్తరాలు జరపటం మొదలైన తోలి రోజులలో అనిపించింది. ఎన్నెన్నో బాధ తప్త హృదయాలు, విషాద గాధలు.... బాధలు. వారందరికి నా పలుకులు కొంతైన ఉరట కలిగిస్తే నా జన్మ ధన్యమై..
Rs.70.00
Manasuku Jabbu Chest..
పరిపూర్ణ ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం మనిషి సరిరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు, "Mind is the master of the Human body" అని కూడా ఒక నానుడి. అలాగే ఈ స..
Rs.45.00
Toli Vaidyulu
'తొలివైద్యులు' గ్రంథం చరిత్రా? అవును చరిత్రే ఆత్మ గౌరవ చిహ్నమా? అవును ఆత్మ గౌరవ చిహ్నమే సమాజాభ్యుదయోద్దిష్టమా? అవును సమాజ అభ్యుదయ ఉద్దిష్టమే ఇది మంగళ కులస్థులకు మేలుకొలుపా? అవును మేలుకొలుపే శూద్ర వృత్తికులాల చైతన్యానికి కరదీపికా? అవును కరదీపికే - ఆచార్య కొలకలూరి ఇనాక్Pages : 127..
Rs.120.00
Manasika Aarogyam
జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. భయాందోళనలకు ఎందుకు లోనవుతారు? వీటిన..
Rs.200.00
Nithya Jeevithamlo P..
తెలుగు పాఠక లోకానికి చిరపరిచితులైన రచయిత అట్లూరి వెంకటేశ్వరరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు క్లిష్టమైన అంశాల మీద తెలుగులో, ఇంగ్లీషులో విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా అనేక దిన, వార, మాస పత్రికలలో ఎన్నో రచనలు చేశారు. వీరి రచనలు పాఠకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి...
Rs.30.00
Pillalake Naa Hruday..
పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యా క్రమంలో మిళితం చెయ్యాలని అభ్యుదయ బోధకులు చాలా కాలంగా ప్రయత్నించారు. ఆ కల సుహోమ్లీన్‌స్కీ బోధనా కృషిలో నిజమైంది. ప్రతి పిల్లవాడిలోనూ ప్రత్యేక వ్యక్తిని దర్శించడం అనేది ఆయన బోధనా పద్ధతిలోని నిగ్గు, పిల్లల్ని పెంచి విద్యా బుద్ధులు నేర్పాలని ఆశించే ప్రతివాళ్లకీ యిది అవసరమై..
Rs.250.00
Pamdamti Paapaayi Gu..
గర్భం దాల్చడం, గర్భస్థకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం, పాపాయి సంరక్షణ వంటి అనేక విషయాలను చర్చిస్తుంది ఈ గ్రంథం. ఆధునిక ఫిజిషియన్, రచయిత, హెల్త్ కాలమిస్ట్ డాక్టర్ యతీష్ అగర్వాల్, రచయిత, జీవశాస్త్రవేత్త రేఖా అగర్వాల్ చాలా సులువైన భాషలో ఎంతో ఉపయుక్తమైన అనేక విషయాలను ఇందులో ..
Rs.150.00
Vidyarthulaku Psycho..
సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు, సైకియాట్రీకు తేడా వుంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్ధంలో సైకాలజీ అంటే జీవరోగాల..
Rs.100.00
Pillalni Pratibhavan..
జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనోవిజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాసపత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంఆ ప్రభావితం చేసే రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. పిల్లల సర్వతోముఖ వికా..
Rs.200.00
Atmahatyalu
నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజంలో నాకు తెలిసిన వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూశాను. మరికొన్ని విన్నాను. ఇప్పుడు ప్రతిరోజూ చదేవే పేపర్లలో , న్యూస్ మ్యాగ జైన్ ల్లోటి.వి చానల్ ల్లో మన పరిసర ప్రాంతాలలోనే కాక దేశంలోను , అంతర్జాతీయంగాను ..
Rs.30.00
Body Psychology
తల వెంట్రుకల నుంచి పాదాల దాకా మన దేహంలోని వివిధావయవాలు - పరిణామ క్రమంలో ఎలాంటి అభివృద్ధిని సాధించాయి? (ఆంథ్రపాలజీ) - వివిధ సమాజాలలో వాటిపట్ల ఉన్న నమ్మకాలేమిటీ ? (సోషియాలజీ) - వివిధ సందర్భాలలో ఆయా అవయవాలు ఎలా స్పందిస్తాయి ? ఎలా ప్రవర్తిస్తాయి? (సైకాలజీ) పేజీ పేజీలో మీరు నూతన విషయాలన్ని తె..
Rs.125.00
Freud Manovishleshna..
సెక్స్ పరంగా మీరు, మీ పిల్లలు సరిగా ఎదిగారో... ఒకటి చేయాలనుకొని మీరు తెలియకనే మరొకటి ఎందుకు చేస్తారు? ఇంటికి తాళం వేశామా లేదా అని మీరు వెనక్కి తిరిగి వస్తారా? మీకు చీకటంటే, సందులంటే, విశాల క్షేత్రాలంటే భయమా? మీరు వదిలించుకోవాలన్న ఆలోచనలు, మిమ్మల్ని వెంటపడి తరుముతున్నాయ..
Rs.60.00
Okanoka Bhrama Bhavi..
అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..
Rs.40.00
Adhunika Kalamlo Pil..
వివిధ కోణాలలో పలురకాల సమస్యలు కొత్తగా తలెత్తిన తర్వాత అందరికీ తెలిసివచ్చినదేమంటే ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప విద్య; అన్ని కళలలోనూ గొప్పకళ 'పిల్లల పెంపకం'. అరిస్టాటిల్ చెప్పిన పోలిక కూడా కొంతమేర కాలబ్రష్టత చెందింది. పిల్లల వ్యక్తిత్వాలను, భవిష్యత్తును కేవలం పెంపకం ద్వారా తీర్చిదిద్దడం కష్టసాధ్యమవ..
Rs.100.00
Kalalaku Artham Chep..
కలలు చెప్పే అర్థాలు ఏమిటి? నీవెంతో లోతైన వాడివి. నీ లోతులు నీకు తెలియవు. నీకు తెలిసింది వీసం మాత్రమే. మరి మిగిలింది ఎలా తెలుస్తుంది? నిన్ను గురించి నీవేమనుకొంటున్నావు? నిన్ను గురించి ఇతరు లేమనుకొంటున్నారని నీవనుకుంటున్నావు? ఈ సంగతులు నీకెల తెలుస్తాయి. కలతపెట్టె సమస్యలు ఎప్పుడు ని..
Rs.125.00