Search Criteria
Products meeting the search criteria
The Guest
ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జి మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. మంచి నవలలు అరుదుగా వస్తున్న..
Rs.195.00
Kotha Satruvu
అదొక కొత్త వ్యాధి. రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆ వ్యాధి లక్షణాలు, చెవులు, పాదాలు ఎర్రబడడం, నోట్లో దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు. చివరకి మరణం. ''కిడ్నీ ఫీవర్'' అనే పేరు పెట్టిన ఈ మహమ్మారికి వేలమంది బలైపోతున్నారు. వైరాలజిస్ట్ గౌతమ్ కిడ్నీ ఫీవర్‌ని గుర్తించడానికి నడుంకట్టాడు. రొమాన్స్, ఎడ్..
Rs.315.00
24 Gantallo
అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్లఉ చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్-వే-స్ట్రీట్‌లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులతో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది. ఆ తరువాత?..
Rs.230.00
Neeku Naku Pellanta
ఆధునిక బామ్మ అయిన వర్ధనమ్మ తన భర్త కట్టిన, తనకి సెంటిమెంటల్ ఆటాచ్‌మెంట్ గల ఇంటిని తాకట్టు పెట్టి మొదటి మనవరాలు కీర్తి పెళ్ళి చేస్తుంది. ఆ ఇల్లు చేజారిపోకుండా వర్ధనమ్మ తన రెండో మనవరాలు శ్రావ్యతో ఆడించే తమాషా నాటకమే ఈ నవల కథాంశం. అబద్ధాలమ్మే వింత వ్యాపారం చేసే యశ్వంత్, కీర్తి కాంక్షతో..
Rs.195.00
Daivamtho Sambhashan..
ఇది దైవంతో ఓ విలేకరి జరిపిన ఊహాత్మక ప్రశ్నలు, సమాధానాల పుస్తకం. విలేకరి దేవర్షి అనుకోకుండా దేవుడి వెబ్ సైట్‌లోకి లాగిన్ అవుతాడు. తను మాట్లాడేది దేవుడితో అని నిర్థారణ చేసుకున్నాక, దేవర్షి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. ఎక్కువగా ఏకవాక్య సమాధానాలు వస్తాయి. దేవుడు, ప్రార్థన, మృత్యువు, సమాజం, ఆనందం, విచారం..
Rs.280.00
Peddapuli Aatmakadha
మాల్గుడి సాహిత్యం నుండి మచ్చుతునక పెద్దపులి ఆత్మకథ సున్నితమైన హాస్యం, వ్యంగం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారాయణ్. తన తొలి ఆత్మకథాత్మక నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ (1935) తోనే గ్రాహంగ్రీన్ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ..
Rs.140.00
Sh Gapchup
రవళి కస్టడీలో ఉన్న పరాయి సొమ్ము లక్ష రూపాయలు మాయమయ్యాయి. అంత స్థోమత లేని రవళి ఆ ఉపద్రవం లోంచి బయట పడటానికి, తన ఇద్దరు మిత్రులు శ్రీకాంత్, శంకర్రావులతో వేసిన పథకం ఏమిటి? అది ఎంతవరకు పారింది? ఆద్యంతం కామెడీ, సస్పెన్స్‌లతో, ఎదురు చూడని మలుపులతో, వింత పాత్రలతో సాగే ..
Rs.195.00
Sravanti
ఓ మగాడిని శృంగారంతోనే కాక ఇతర విధాలుగా కూడా ఎలా ఆకర్షించాలో తెలిసిన యువతి స్రవంతి. తన చీకటి జీవితంలో వెలుగుని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. తన విషాద జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. శ్రీనివాస్ కలల రాణి స్రవంతి. సగటు మగాడి కలల రాణి స్రవంతి. ఓ సినిమా బేనర్‌కి (స్రవం..
Rs.210.00
Modati Page
పత్రికలకి సంపాదకీయం కోసం ఆరంభంలోనే ఒకచోటు కేటాయిస్తారు. నవ్యవ వీక్లీకి యీ ''మొదటి పేజి'' అలాంటిదే. పత్రికకి తొలి గడప లాంటిది. తను పూరించాల్సిన విలువైన యీ జాగాని పాఠక జనప్రియంగా తీర్చిదిద్దాలని సంపాదకుడు ఆశిస్తాడు. ప్రముఖ కథారచయిత, కాలమిస్ట్ శ్రీరమణ నవ్యవీక్లీ ఎడిటర్గఆ అలా తాపత్రయపడి వారం వారం రాసి..
Rs.330.00
Connect To God
మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు. నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బ..
Rs.210.00
Oka Nuvvu Oka Nenu
మౌనిక ఒక నువ్వు - రామశేషు ఒక నేను. సారిక ఒక నువ్వు - మురహరి ఒక నేను. గోపిక ఒక నువ్వు - వెంకట్రావు ఒక నేను. ముచ్చటగా ఈ మూడు జంటల ప్రేమ నవలలో సపోటాలు అమ్మేవాడితో శివాజీ వేషం వేయించాలనుకునే నిర్మాత పరబ్రహ్మం, ప్లాష& బేక్ గల ఆయన సెక్రటరీ ద్విపాదం... సున్నితమైన ప్రేమ,..
Rs.195.00
Chivari Korika
చిన్నదైనపెద్దదైన సరే, మనలో తప్పు చేయనివారు అరుదు. దాన్ని సరిదిద్దుకోవాలనే సంకల్పం గలవారు కూడా అరుదే! వెళ్లిపోయేప్పుడు స్వచ్ఛంగా వెళ్లాలనుకునే అలాంటి సంకల్పం గల భగవంతం కథ ఇది. అది కాలంతో, దూరంతో పందెం కాయడమే. క్రైం, ఉత్కంఠ, పరిశోధనలతో, ఆసక్తి కలిగించే సమాచారంతో సా..
Rs.175.00
Sundari - Subraav
మీకు పెళ్లైందా? ఐతే ఇది మీ ఆత్మకథే. సుందరిలో లేదా సుబ్రావ్‌లో మీకు మీరే కనపడతారు. ఇందులోని చాలా సంఘటనలు ఇప్పటికే మీ జీవితంలో జరిగి ఉండచ్చు. లేదా ముందు ముందు జరగచ్చు. పెళ్ళికి ముందు, తర్వాత గల కొన్ని వందల జోక్స్‌తో అల్లిన నవల సుందరి-సుబ్రావ్. ఈ పుస్తకాన్ని అక్కడక్కడా చదివితే జోక్స్ పుస్తకం చదివిన ..
Rs.195.00
Yagna Seni Drowpadi ..
సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి! అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించి..
Rs.345.00
Malgudi Kathalu
ఆర్కే నారాయణ్ కథలు చదువుతూంటే మనందరికి తెలిసిన ప్రదేశాలనే కొత్త అద్దాల నుంచి చూస్తున్నట్టుంటుంది. మనందరికీ తెలిసిన మనుషుల్లోనే ఇంతవరకు గమనించని వింతలను చూస్తున్నట్టుంటుంది. మనందరికీ తెలిసిన సన్నివేశాల్లోనే అనుకోని మలుపులు చూస్తున్నట్టుంటుంది. అతి సాధారణంగా చ..
Rs.210.00
Rangula Ratnam
''మిథునం'' కథాసంపుటి తరువాత 'ప్రిజమ్' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీమరణగారి మరో పుస్తకం ఈ ''రంగులరాట్నం''. రంగులరాట్నం - చమత్కారాలూ, మిరియాలూ, అల్లం బెల్లం, మురబ్బాలూ. తెలుగింటి పండగ భోజనం శ్రీరమణ నలభై ఏళ్ల క్రితం వచన పేరడీ ప్రక్రియతో పత్రికారంగంలో అడుగుపెట్టారు. వస్తూనే ''ఎవరీ కొత్తతార'' అని అభిరు..
Rs.195.00
Three Monkeeys
ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ట్వంటీ ఫస్ట్ సెంచురీ యువతరం మనస్థత్వాలతో రాసిన 'త్రీ మంకీస్' పేరుని బట్టి కామెడి నవల అని తెలిసిపోతుంది. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వారే నిరుద్యోగం వల్ల నేరస్థులుగా మారుతున్నారు. ఈ నవల్లోని హీరోలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట..
Rs.195.00
Manishante Athani Al..
ఆచార్య సి.మృణాళిని రచయిత్రి. విమర్శకురాలు. అనువాదకురాలు. అధ్యాపకురాలు, వక్త, కాలమిస్టు. తెలుగు, ఇంగ్లీషు, ఉమెన్ స్టడీస్‌లలో ఎం.ఎ.లు, తెలుగులో పిహెచ్.డి.లు చేసిన వీరు ఇప్పటివరకూ 13 పుస్తకాలు ప్రచురించారు. కొన్ని వందల సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. ..
Rs.60.00
Yamadoota
ఆమె పేరు నీతిక. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి, తన తండ్రి హంతకుడని చెప్తే, వాళ్ళు పట్టించుకోలేదు. చివరికి సిఐడి ఏసీపీ ఇంద్రజిత్ ఆమె మాటలని విశ్వసించాడు. 1.0.6 క్లబ్ అంటే ఏమిటి? ఆమె తండ్రి నిజంగా హంతకుడా? చదరంగం ఆట పిల్లలు ఎందుకు ఆడాలి? మిస్టర్ వి, శనివారం నాది, యమపాశం, విలన్, చివరి కో..
Rs.185.00
Manasa Relax Please ..
నువ్వు విశ్వాన్ని సేవించు...విశ్వం నిన్ను సేవిస్తుంది... ఇది నిజంగా జరిగిన సంఘటన... స్కాట్లాండ్‌లో అతనో పేద రైతు. పేరు ఫ్లెమింగ్...ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతుల అబ్బాయిని ఫ్లెమింగ్ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతిఫలంగా ఫ్లెమింగ్‌కు పెద్ద బహుమతిని..
Rs.200.00