Search Criteria
Products meeting the search criteria
Dhikkaravadam Digamb..
దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా|| జూపల్లి ప్రేమ్‌చంద్ రచించిన గ్రంథం 'ధిక్కారవాదం దిగంబర కవిత్వం'. కాలం అతివేగంగా కదిలిపోతోంది. అప్పుడే చూస్తుండగానే, యాభై ఏళ్లు నిండి యాభై ఒకటో సంవత్సరం యిప్పుడు నడుస్తోంది. &n..
Rs.80.00
Godan
హిందీ నవలా సాహిత్యానికి ప్రేమ్‌చంద్ మకుటంలేని మహారాజు. ఈ కీర్తిశేషుడు రాసిన నవలల కన్నింటికీ మకుటం లాంటిది గోదాన్. మన భారతదేశంలో సామాన్య వ్యక్తి రైతు; సామాన్య జీవితానికి కొలతబద్ధ రైతు జీవితం. ఈ గోదాన్ నవలకి మూలాధారం ఒక సామాన్య రైతు, అతని భార్యాబిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు. అతని గ్రామీణ జీవితానికి ..
Rs.240.00
Godaan
భూస్వాములకూ, రైతులకూ మధ్య చిక్కుముడులతో కూడిన గజిబిజి బంధాలనూ గోదాన్ చిత్రించింది. పెట్టుబడిదారులకూ శ్రామికులకూ గల అసమ సంబంధాన్ని కళ్ళకు కట్టింది. ఇందులో కథానాయకుడు ¬రి. ఒక రైతు. అతడు క్రమంగా కూలీగా మారిపోతాడు. ఆ పరిణామాన్నీ ¬రి వివసత్వాన్నీ సజీవంగా పట్టుకున్న కథ ఇది. పొలంలోనైనా..
Rs.55.00
Premchand Kathalu
ప్రేమ్‌చంద్ హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో ప్రముఖ కవి, రచయిత, సంపాదకుడు. స్వప్నలోకాల్లో తిరుగాడుతుండే ఆనాటి హిందీ సాహిత్యాన్ని యథార్థంలోకి తీసుకువచ్చాడు. పల్లెపట్టుల జీవిత విధానం అంతా ప్రేమ్‌చంద్ కథల్లో కనిపిస్తుంది. ఆయన కథలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రేమ్‌చంద్ ఉపాధ్యాయవృత్తి జీవనోపాధిగా అవ..
Rs.160.00
Premchand Sahitya Vy..
''సాహిత్యానికి ఆధారము జీవితమే. ఈ పునాది మీదే సాహిత్యపు ప్రాకారాలు నిలబెట్టి - వాటి మీద భవనాలు, అంతస్తులు, బురుజులు నిర్మించుచున్నారు. కాని పునాది మాత్రం నేలలోనే అణచివేయబడింది. దానిని అన్వేషించాలంటే మన హృదయం అంగీకరించదు. జీవితం పరమాత్ముని సృష్టి అగుటవలన అనంతంగాను, అబోధంగాను, అగమ్యంగాను వుంటోంది. సాహ..
Rs.80.00
Premchand Saahitya V..
సాహిత్య ఉద్దేశ ప్రయోజనాలను గురించి విపులంగాను, హేతుబద్ధంగాను, అభ్యుదయ దృష్టితోను శ్రీ 'ప్రేమ్‌చంద్' ఈ గ్రంథంలో చర్చించారు. ''ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకొంది. మానవ జీవితాలను సంస్కరించే యీ సినిమాలను ధనాశకు లోబడేవాళ్ళ చేతులలో వుంచకూడదనుకొంది. ప్రజలు ఏ వస్తువులను ఎ..
Rs.70.00
Premaasram Sukhadasu
శివరానీదేవి' అనే వితంతు బాలికను వివాహం చేసుకున్న గొప్ప సంస్కర్త ప్రేమ్‌చంద్. 1921లో గాంధీజీ పిలుపునందుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజలలో దేశభక్తిని, జాతీయ భావాలను ప్రేరేపించేవారు. 'మర్యాదా' అనే పత్రిక సంపాదకులు సంపూర్ణానంద్‌గారు జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళగా, కొంతకాలం ఆ పత..
Rs.100.00
Intlo Premchand
"ఆ పిల్లవాడు తిరణాలకు వెళ్ళాడు. కంటిని ఆకర్షించే ఎన్నో ఆటవస్తువులు,బొమ్మలు అక్కడ ఉన్నాయి. నోరూరించే తినుబండారాల అంగళ్ళకు కొదవ లేదు. కానీ, వాటికన్నా రోజూ రొట్టెలు చేయడానికి తల్లి పడుతున్న అవస్థే ఆ పిల్లవాడి మనసులో ముద్రేసుకుంది. కాల్చిన రొట్టెను దించేందుకు పళ్ళకర్ర లేక చేతులు కాల్..
Rs.120.00