Search Criteria
Products meeting the search criteria
Manavude Chartitra N..
ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్గా పరిగణిస్తారు. మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ..
Rs.50.00
History of the world
We know that man appeared on this planet about lakhs of years ago and his development to the present stage had to cross so many hurdles. Man's evolution on this planet is very much interesting to know. Archaeo-logists have pieced together the story of man and his evolution by studying what the peo..
Rs.25.00
Pracheena Prapancha ..
చరిత్ర ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ప్రజలు ఎలా జీవించారు, వారి కృషి ద్వారా ప్రపంచం ఎలా మారింది, వాళ్ళ జీవితం ఎందుకు, ఎలా మారి, యీనాటి జీవితంలోకి పరిణామం చెందింది అన్న విషయాలను పరిశీలిస్తుంది. ఎన్నోవేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల జీవితం గురించి మనం ఎలా తెలుసుకోగలం? మానవులు భూమిమీద గుర్తులను విడువకుండా..
Rs.160.00
Samanyula Sahasam
ఎగ్నెస్ స్మెడ్లీ చైనాలోని సామన్య స్త్రీల జీవితాలను పరిశీలించి రాసిన వాస్తవాలే 'సామాన్యుల సాహసం` లోని కథా వస్తువులు, చైనా స్త్రీలు తమ విముక్తి కొరకు చేసిన పోరాటాల్లోని కష్టాలనూ, త్యాగాలనే కాదు. ఈ పుస్తకం వివరించేది-చైనాలో మహిళా ఉద్యమమూ, విప్లవోద్యమమూ ఒక దానితో ఒకటి పెనవేసుకుని, ఒక..
Rs.40.00
Vishapu Dadulu Vikru..
ఆ సమయంలో శత్రువులు చేయని దుష్ర్పచారం అంటూ లేదు. వ్యక్తిగత నిందలకు కూడా పాల్పడ్డారు. సరే బూర్జువా వర్గాల ప్రచారమే ఆ తీరుగా వుంటుంది. పురోగామిగా భావింపబడుతున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చాలా ఘోరంగా రాశాయి. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఎవరేమి మాట..
Rs.150.00
Venujula
ప్రపంచ వ్యాపితంగా నేడు వెనిజులా సంచనలం సృష్టిస్తున్నది. సైనికాధికారిగా ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన చావెజ్ అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రలను వీరోచితంగా ప్రతిఘటిస్తున్నారు. సైనిక కుట్రలో ఒక సారి పదివీచ్చుతుడయినప్పటికీ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఇటీవల జరిగ..
Rs.20.00
Prapancha Coommunist..
మార్క్సిస్టు కమ్యూనిస్టు మూల గ్రంథాలననుసరించి ప్రపంచ కార్మికోద్యమము 1849 నుండి నేటివరకు ఏ రీతిగా పరిణామం చెందుతూ వచ్చిందీ, రష్యా విప్లవము, చైనా విప్లవ విజయాలకు దారితీసిన మార్క్సిస్టు - లెనినిస్టు సిద్ధాంత పరిణామము ఆ విప్లవాలను నడిపిన కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాన్ని గూర్చి, చాలా ..
Rs.250.00
Chavej Jayaketanam
ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే ..
Rs.20.00
Veyyella Charitra
వెయ్యేళ్ళ చరిత్రను రాయాలనుకోవడమే సాహసం. అందులోనూ క్లుప్తంగా సామాన్య పాఠకులకు కావాల్సిన రీతిలో రచించడం మరీ కష్టం. చక్కగా, సమర్థవంతంగా, సులభ శైలిలో పాఠకులను చదివింపచేసేట్లుగా ఆసక్తికరంగా సాగింది ఈ రచన...
Rs.60.00
Sanchalana Satabdam
సంచలనాత్మక 20వ శతాబ్దం గురించి ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్ బామ్ విశ్లేషణ ఇది. ఇటలీకి చెందిన ఆంటోనియో పోలిటోతో జరిపిన ఈ సంభాషణలో గడిచిన థాబ్దం మనకిచ్చిన దేమిటి? 21వ శతాబ్దం తీరుతెన్నులపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? లాంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానాలను ఆయన దీనిలో వివరిస్..
Rs.60.00
Prapancha Prajala Ch..
ఇది రాజులు, రాజ్యాల చరిత్ర కాదు. తేదీల కూర్పు అంతకన్నా కాదు. ఇది ప్రజల చరిత్ర. చారిత్రక క్రమంలో కీలకమైన సంఘటనలు, పరిణామాలు, వాటికి కారణాలు, వాటి వెనక ఉన్న శక్తులు, వాటిలో పాలు పంచుకున్న ప్రజల పాత్ర గురించి స్థూలంగా వివరిస్తుంది ఈ పుస్తకం...
Rs.250.00
Stalin Yugam
స్టాలిన్ నేటికీ పాశ్చాత్య దేశాలలో అనేక గ్రంథాలు వెలువడుతూనే వున్నాయి. వాటిలో అత్యధికం ఆ మహానేతపై దుమ్మెతిపోసేవే. మహత్తర అక్టోబర్ విప్లవంలో లెనిన్ తో పాటు కీలక స్థానం వహించిన వ్యక్తి స్టాలిన్. సోవియట్ సోషలిస్టు వ్యవస్థను నిర్మించడంలోను, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నాజీ దురాక్రమణ నుం..
Rs.40.00
Jaitra Yatra
చైనా విప్లవ జనరల్ చూటే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ కు నాయకత్వం వహించి విజయపథంలో నడిపించిన సేనాని, విప్లవ వీరుడు చూటే. ఆయన జీవితానుభవాలు, జ్ఞాపకాలు అంతర్జాతీయ జర్నలిస్టు ఎగ్నెస్ స్మెడ్లీ రాశారు. ఇది చాలా ప్రఖ్యాత గ్రంధం ..
Rs.100.00
Varthamana China
తక్కువ అక్షరాస్యత, జనాభా ఉన్నప్పటికీ తక్కువ వృద్ధిరేటులో అదేవిధమైన అభివృద్ధిపథంలో ఉన్న, వికాసం చెందుతున్న ప్రజాస్వామ్యదేశం భారతదేశం. మార్కెట్ శక్తులమీద ఆధారపడ్డ చైనా సామ్యవాదం నుండి మన దేశం నేర్చుకోవలసిన గుణపాఠాలేమిటి? ఒకటి, స్పష్టమైన సమైక్యతతో అన్ని స్థాయిల్లోనూ,..
Rs.150.00
Paris Commune
పారిస్ కమ్యూన్‌స్థాయీ సైన్యమూ, పోలీసులూ, నిరంకుశాధికారులూ, మత గురువులూ, న్యాయాధికారి వర్గమూ – అనే శ్రమ విభజనాంగాలతో కూడినదే కేంద్రీకృత రాజ్యాధికారం.కార్మిక వర్గం ఒక సారి అధికారంలోకి వచ్చిందంటే, అప్పుడిక అది, పాత రాజ్యాంగ యంత్రంతో వ్యవహారం సాగించలేదన్న వాస్తవాన్ని ఆదిలోనే తప్పని సరిగా గుర్..
Rs.50.00