Search Criteria
Products meeting the search criteria
Sindhu Nagarikata
క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్ధితికి చేరాడు. ఆ పోరాటంలో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. మానవశ్రమ సమ..
Rs.80.00
Manavude Chartitra N..
ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్గా పరిగణిస్తారు. మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ..
Rs.50.00
Chavej Jayaketanam
ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే ..
Rs.20.00
History of the world
We know that man appeared on this planet about lakhs of years ago and his development to the present stage had to cross so many hurdles. Man's evolution on this planet is very much interesting to know. Archaeo-logists have pieced together the story of man and his evolution by studying what the peo..
Rs.25.00
Vishapu Dadulu Vikru..
ఆ సమయంలో శత్రువులు చేయని దుష్ర్పచారం అంటూ లేదు. వ్యక్తిగత నిందలకు కూడా పాల్పడ్డారు. సరే బూర్జువా వర్గాల ప్రచారమే ఆ తీరుగా వుంటుంది. పురోగామిగా భావింపబడుతున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చాలా ఘోరంగా రాశాయి. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఎవరేమి మాట..
Rs.150.00
Pracheena Prapancha ..
చరిత్ర ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ప్రజలు ఎలా జీవించారు, వారి కృషి ద్వారా ప్రపంచం ఎలా మారింది, వాళ్ళ జీవితం ఎందుకు, ఎలా మారి, యీనాటి జీవితంలోకి పరిణామం చెందింది అన్న విషయాలను పరిశీలిస్తుంది. ఎన్నోవేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల జీవితం గురించి మనం ఎలా తెలుసుకోగలం? మానవులు భూమిమీద గుర్తులను విడువకుండా..
Rs.160.00
Russian Viplavam - P..
గ్రామాల మధ్య దూరాలు ఎక్కువగా వుండటం. రవాణా సౌకర్యాల లేమి వల్ల వాణిజ్యమూ, నగరాలూ ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువమంది రష్యన్లది, ఇతర ర్గఆమాలతో సంబంధం లేని, ఒంటరి జీవితమే. పౌరసమాజం శకలాలుగా విడిపోయింది. వృత్తి పనివాళ్లూ, యంత్రాల గురించి తెలిసినవాళ్ళూ, వూళ్ళు తిరిగి వ్యాపారం చేసేవాళ్ళు, పారిశ్ర..
Rs.120.00
Khruschev Asatyalu
1956 ఫిబ్రవరి 25న, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శి నికిటా కృశ్చేవ్ మూడు దశాబ్దాలుగా సోవియట్ కమ్యూనిస్టు పార్టీకీ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికీ నాయకత్వం వహించిన మహా నాయకుడు స్టాలిన్‌ను ఒక హంతకుడిగా, రాక్షసుడిగా, మూర్ఖుడిగా, మానసిక రోగిగా, పిరికిపందగా చిత్రిస్తూ చే..
Rs.300.00
Rendo Prapancha Yudd..
యుద్ధాలకు మూలకారణమైన సామ్రాజ్యవాదం ఓడించబడేంత వరకు సోషలిస్టు రష్యా అనుభవాలను మరింతగా పరిశీలించి పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పెట్టుబడిదారీ సంక్షోభాలపై మార్క్సిస్టు లెనినిస్టు అర్థశాస్త్రం చూపిన పరిష్కారాలపై కొత్తతరం మరొక్కసారి దృష్టిసారించిందన్న తాజా వాస్తవం మనం..
Rs.200.00
Vamapaksham Nuthana ..
మార్తా హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయవేత్త, పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె రచించిన 'ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్టారికల్ మెటీరియలిజం` అనే పుస్తకం ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సి స్టు వామపక్షం ఆమె రచనలను అత్యంత విస్తృతంగా చదవటం మొదలయింది. ఆ ప..
Rs.50.00
Darwin Parinamavaada..
మానవ జాతి విజ్ఞానాభివృద్ధి క్రమాన్ని కీల మలుపుతిప్పిన గొప్ప గ్రంథం చార్లెస్ డార్విన్ రచించిన 'జాతుల ఆవిర్భావం'. నిజానికి డార్విన్ తన గ్రంథానికి పెట్టిన పూర్తి పేరు 'ప్రకృతి వరణం ద్వారా జాతుల ఆవిర్భావం' ( The Origin of Species by Means of Natural Selection). ప్రకృతి వరణం ..
Rs.80.00
Francelo Antaryuddha..
భూస్వామ్యవ్యవస్థ కడుపులో పుట్టి పెరిగిన పెట్టుబడిదారీవ్యవస్థ దాన్ని కూల్చినట్లుగానే పెట్టుబడిదారీవ్యవస్థలో పుట్టిన కార్మిక వర్గం అనివార్యంగా దాన్ని కూలుస్తుందని, దోపిడీరహిత సమాజాన్ని - సమసమాజాన్ని నిర్మిస్తుందని మార్క్స్ - ఎంగిల్&్సలు 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో (1848) ప్రకటించి ప్రపంచాన్ని కుది..
Rs.70.00
American Samrajyavad..
వియత్నాంకు, అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్ధాని సాగించింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే క..
Rs.20.00
Charitralo Matalu
ప్రస్తుత ప్రపంచంలోని పలురకాలైన మత విశ్వాసాలు కలిగిన వారు అనేకంగా వున్నారు. ఏ మత విశ్వాసానికి కట్టుబడని వారున్నప్పటికీ సంఖ్యరీత్యా వారు చాలా స్వల్పమనే చెప్పాలి. దీనినిబట్టి ప్రపంచంలో మతానికున్న స్థానమేమిటో తెలుసుకోవచ్చు. పాలిత వర్గాలను అణచివేయడానికి పాలక వర్గాలు మతాన్ని ఒక సాధనంగా ..
Rs.50.00
March 8 Vastava Char..
ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ గ్రంథ రచయిత కామ్రేడ్ ఆర్.జవహర్ మనకు పరిచయం చేశారు. 20వ శతాబ్దంలోని చారిత్రక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట..
Rs.60.00
Russian Viplavam Ade..
సోవియట్ విప్లవం మానవ సమాజాన్ని ఒక పెద్ద ముందంజ వేయించింది. అది, మలిపివెయ్య సాధ్యం కాని ఒక ఉజ్వల జ్యోతిని వెలిగించింది. ప్రపంచం పురోగమించగల ఒక నూతన నాగరికతకు సోవియట్ విప్లవం పునాదులు వేసిందనే విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. - జవహర్‌లాల్ నెహ్రూరష్యన్ విప్లవం, అదెలా జరిగింది? ఎలా చీల్చబడిందో,..
Rs.80.00
Manavudu
ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర జా క్రిస్తోఫ్ క్రాఫ్ట్. ఆయన జర్మనీలో పుట్టి, ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మ్యూజికల్ జీనియస్. మూల రచయిత రోమా రోలా. ఈయన ఫ్రెంచివాడు. సంగీత దిగ్గజం బితోవెన్ జీవితం ఆధారంగా క్రిస్తోఫ్ పాత్రను ఆయన సృష్టించాడంటారు. ఒక దేశ కళాకారుడు మరో దేశంలో పేరు గడించడంలో ..
Rs.125.00
Mana Prapancham
ప్రపంచంలోని దేశ దేశాల చరిత్రను, రాజకీయ ఆర్థిక భౌగోళిక విశేషాలను తాజా పరిణామాలతో వివరించే అరుదైన రిఫరెన్స్ పుస్తకం. విద్యార్థులకే గాక విజ్ఞానాభిలాషులందరికీ ఎంతగానో ఉపకరించే విశ్వగవాక్షం...
Rs.200.00
Mem Malli Vastham
ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండో భాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్టు శిబిరం అదృశ్యమై, కేపిటలిజం మాజీ సోషలిస్టు దేశాలకు కూడా విస్తరించి నేడు కేపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది. ఒక వ్యవస్ధకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్ధితి ..
Rs.150.00
Bommala Prapancha Ch..
అది క్రీస్తుకు పూర్వం మూడవ దశాబ్దం. ఈజిప్ట్ దేశంలో ఆగ్నేయ ఆఫ్రికాలో ఉంది. అందలి నైలునదీ తీరంలో ప్రజలు కలిసి జివంచేవారు . పసువులను పోషించేవారు. వ్యవాసం చేసేవారు సారవంతమైన నది నీరును అందుకు ఉపయోగించేవారు. అప్పటివరుకు రాతి పరికరాలు వాడేవారు. కాని నైలునది..
Rs.35.00