Search Criteria
Products meeting the search criteria
Vemana Padyalu
18వ శతాబ్దంలో రాజకీయ, సాంఘిక కారణాల వలన మోడుబారుతున్న తెలుగు భాషకు జీవప్రతిష్ట చేసిన మహానుభావులు సి.పి.బ్రౌన్. కలకత్తాలో పుట్టిన ఈ ఆంగ్లేయుడు జీవితకాలం తెలుగు భాష పునరుజ్జీవనానికి విశేష కృషి చేసారు. తన స్వంత ఆదాయంలో నుంచే 2106 చేతి వ్రాతలున్న రచనలు సేకరించారు. వాటన్నింటిని చెన్నై గ్రంథాలయానికి పంప..
Rs.150.00
May Day
మేడే అమరజీవుల సాహసోపేతమైన గాథను యిది సవివరంగా తెలియ చెప్తుంది. ఈ పుస్తకం చదివి నేనెంతో వుద్విగ్నుణ్ణయ్యాను. చికాగో శ్రామికులు సాగించిన మహిమాన్విత పోరాటం గురించి భారతీయ పాఠకులు తెలుసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. విషయ వివరణలో ఆయన పాటించిన పద్ధతి పాఠకుని హేమార్కెట్ ముందు నిలిపే విధంగా వున్నది. ప్రతి..
Rs.150.00
Adhunika Prapancha C..
యూరప్‌లో నివసిస్తున్న జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం, బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేసాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్‌బామ్ వివరించారు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని ఏర్పరచి, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరపర..
Rs.200.00
Deepadhari Gurajada
తెలుగు వైతాళికుడు గురజాడ అప్పారావు రచనా ప్రక్రియలోని దృక్పథంలోని విలక్షణతను విశిష్టతనున సూటిగా సులభంగా వివరించే వ్యాసాల సంపుటి ఇది. గురజాడపై ఇంతవరకూ జరిగిన అధ్యయనాలకు విలువైన జోడింపు. రచయిత ఆచార్య డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రభావతీ ప్రద్యుమ్నం నుంచి ప్రపంచీకరణ సాహిత్యం దాక అధ్యయన ప్రస్థా..
Rs.35.00
Sri Sri Jayabheri
సామ్యవాదమే నా గమ్యం కవిత్వంలోనూ జీవితంలోనూ అన్న శ్రీశ్రీ కవిత్వం భువన భువనపు బావుటాగా ఎగురుతూనే వుంది. శ్రీశ్రీ జీవితాన్ని సాహిత్యాన్ని, రాజకీయాలను సమగ్రంగా, వాస్తవికంగా పరిశీలించిన పుస్తకం ఇది. ఆయన స్వీయరచనలు, సమకాలికుల జ్ఞాపకాలు, రాజకీయ చరిత్రక పరిణామాలు, ఉద్యమాల, సంఘాల పూర్వపరాలు..
Rs.125.00
Practical English Ge..
Ellipses అంటే ఏమిటి? Partives అని వేటినంటారు? Ing - Nouns వాడకం ఎలా? One - way traffic, grey - haired people మొదలైన పద సమూహాల వ్యాకరణ విశేషాలేమిటి? Informal English వాడుకలో మెళకువలేమిటి? ఇలాంటివే మరెన్నో విశేషాలను వివరించే పుస్తకమే ''ప్రాక్టికల్ ఇంగ్లీష్'.పేజీలు :304..
Rs.220.00
Sorrajjem
చాలా పరిమితమైన పరిధిలోనే రచయిత మాలల జీవితానికి సంబంధించిన అనేక కోణాల్ని ఈ నవలలో చర్చకి పెట్టారు. వాళ్ల సామాజిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ బంధాలూ, వాటిపైన అగ్రవర్నాల ఆధిపత్యం ఈ నవలలో కనిపిస్తాయి ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలో తొలిపాదంలో దళితుల వేదనని అర్థం చేసుకోడానికి ఈ నవల బాగా వుపయోగపడ..
Rs.125.00
Computer Mamaiah Kat..
''అనగనగా ఒక ఆకాశం' అంటూ మొదలుపెట్టి పిల్లలతో 'సూర్య కుటుంబంలో'కి షికారు చేస్తూ 'చంద్రసౌధాలు' - దాటి, 'నక్షత్ర వీధి' గుండా పయనిస్తూ, 'ఆకాశ గంగ'ను వారికి పరిచయం చేస్తూ 'తోక చుక్క అసలు గుట్టు'ను రట్టు చేస్తూ, 'ఆకాశంలో విజయాల'ను ప్రస్తావిస్తూ, పిల్లలతో చేసే అంతరిక్ష విహారమే, ఈ 'కంప్యూటర్ మామయ్య కథలు'...
Rs.120.00
Mana Englishu Common..
దైనందిన జీవితంలో 'ఇంగ్లీషు' అవసరం పెరుగుతున్న, నేపథ్యంలో, 'మంచి ఇంగ్లీషు'లో మాట్లాడితే ఒనగూరే ప్రయోజనాలు ఒకింత హెచ్చుగా వుంటాయన్నది అందరికీ తెలిసిందే! భాష ఒక సముద్రం. ఇవాళ మనం సరిగ్గా మాట్లాడుతున్నామనో, సరైన పదాన్ని ప్రయోగిస్తున్నామనో మనమీదమనకు నమ్మకం ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే భాషలో దోషాలనెక్కడి..
Rs.160.00
Hetuvu Tiragabadindi
ఈ గ్రంథం తత్వశాస్త్రానికి సంబంధించినది. మార్క్సిస్టు గతి తార్కిక భౌతిక శాస్త్రానికి సంబంధించినది. శాస్త్రవేత్తలు ఏం చెప్పాలి? ఏం రాయాలి? సూచించే బాధ్యత తత్వశాస్త్రానిది కాదు. కాని అన్ని విషయాలపై మాట్లాడే హక్కు వారికుంది. ..
Rs.70.00
Kanyasulkam
''మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అధవా రాసినప్పటికీ అందులో ఏమి పస వుంటుంది?'' అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతీవాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మనదేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్స..
Rs.150.00
Gurajada Yugaswaram ..
దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి, పూని యేదైనాను నొకమేల్ కూర్చి జనులకు చూపవోయి! గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణల..
Rs.125.00
Diddubaatu Kathanika..
దేవుళ్ళు ఋషులు, రాజులు, వాళ్ళ మహిమలు, వైభవాలను కీర్తించడం ఆధునిక కథానిక లక్ష్యం కాదు. ఆధునిక మానవుని విజ్ఞానం, సాహసం, సాఫల్య వైఫల్యాలు, ఆధునిక మానవ సంబంధాలు, ఆధునిక సామాజికోద్యమాలు వీటిని చిత్రించడానికి కథానిక పుట్టింది. ఇటువంటి ఆధునిక కథానికకు తెలుగులో పునాదులు వేసిన కీర్త..
Rs.35.00
Prapamcha Ardhika Sa..
నేడు ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దానికి అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. 2008లో ఆరంభమయిన ఈ సంక్షోభం నుండి భారీ బెయిలవుట్ పథకాల ద్వారా బయటపడుతున్నదని భావించినటప్పటికీ, ఆ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తి దాన్ని ను..
Rs.15.00
Lepakshi Devalayam
ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడం ఏ ప్రాంతానికైనా చరిత్ర, సంస్కృతులుంటాయి. అక్కడి శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, గుళ్లు, గోపురాలు, వేషభాషలు, ఆచార, వ్యవహారాలూ, ఆటలు, పాటలూ, ఆ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి అద్దంపడతాయి. విలక్షణ నైసర్గిక స్వరూపంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకొన్న రాయలసీమ రతనాలసీమగా వాసికెక్కింద..
Rs.150.00
Kula Samasya
భారత దేశంలో కుల సమస్యలపై ఒక శాస్ర్తీయ అవగాహనను రూపొందించుకోవడానికి, సరైన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుత సంకలనం దోహదపడుతుంది. దళితుల అభ్యున్నతి కోసం మహత్తర కృషిచేసిన బి.ఆర్. అంబేద్కర్, కమ్యూనిస్టు నేత బి.టి. రణదేవె రచనలతో పాటు, భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్స్కిస్టు)..
Rs.50.00
Kashmirnu Kapadukund..
కాశ్మీర్ సమస్యకు మూలాలు, కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజల పట్ల గత ఏడు దశాబ్దాలుగా వ్యవహరించిన తీరు, ఈనాడు ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అనుసరించవలసిన మార్గాలూ, కాశ్మీర్ ప్రజల వాంఛలూ మనం తెలుసుకుని చర్చించుకునేందుకే ఈ 'కాశ్మీర్‌ను కాపాడుకుందాం!' పుస్తకం. ''కరెంటు లేదు. ఇంటర్‌నెట్ ల..
Rs.50.00
Telugu Bhashaa Prach..
ప్రముఖ న్యూరో సర్జన్‌గా పేరుగాంచిన రాజారెడ్డి, నీమ్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. వృత్తి వైద్యమైనా, ప్రవృత్తి రీత్యా నాణేలను పరిశీలించి అనేక ప్రామాణిక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. తెలంగాణాలోని కోటిలింగాల నాణేలపై పరిశోధించి, తెలుగువారి తొలి పాలకులూ, శాతవాహనుల ముందరి రాజులూ అయిన నరన, గోబధ, సమగోప, కమవాయ..
Rs.25.00
Savarkar Hindutva
''రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించడండి''.. హిందూత్వ సిద్ధాంత కర్త వినాయక్ దామోదర్ సావర్కర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదమిది. నేడు కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను, చర్యలను పరిశీలిస్తే సావర్కర్ చూపిన మార్గంలో ..
Rs.100.00
Samyavadanni Sahimch..
ప్రజా కవి ధర్మన్న దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధిగమించి 'వైద్య విద్యాన్' అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తినీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గా..
Rs.25.00