Search Criteria
Products meeting the search criteria
Enimidi Kaalla Gurra..
హాయ్ పిల్లలూ... గుర్రానికి ఎనిమిది కాళ్ళేంటి...? రెక్కలెక్కడైనా ఉంటాయా...?! ఈ గుర్రమేదో స్పెషల్‌గా ఉందే అనుకుంటున్నారా...! అవును ఈ గుర్రానికి స్పెషలుంది. మీరు వెళ్తానంటే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మనం అంకెలు చదువుతాం, రాస్తాం, కదా... వాటికి ప్రాణముంటే ఎలా ఉంటుంది... అవి తరగతి గదుల్లో ఇంచక్..
Rs.40.00
Communist Viluvalu
విలువలంటే ఏమిటి? వాటి వెనుక వర్గ ప్రాతిపదిక ఏమిటి? అందులో పాటించదగినవి ఏవి? వదలివేయాల్సినవి ఏవి? కాలంతో మారేవి ఏవి? ఇలాంటి చాలా ప్రశ్నలకు జవాబులు మార్క్సిస్టు మహానాయకుల రచనల నుంచి, జీవితాల నుంచి కూడా లభిస్తాయి. ఈ పుస్తకం వాటి సంకలనం...
Rs.30.00
Vanarudu Naravataran..
మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వస్తాయి. దేవుడు సృష్టించాడనేది ఒక సమాధానం. మనిషి కోతి నుండి పుట్టాడనేది రెండో సమాధానం. మొదటిది పురాణాలు చెప్పే సమాధానం. రెండోది సైన్సు చెప్పే సమాధానం. ఆధారాలతో సహా నిరూపించేది సైన్సు. కేవలం నమ్మకం మీద ఆధారపడేది పురాణం...
Rs.30.00
Bharatadesa Ardhika ..
ఆర్థిక విషయాలపై తెలుగులో పుస్తకాలు వెలువడటమే అరుదు. వర్తమాన ఆర్థీక అంశాలపై కొన్ని వెలువడు తున్నప్పటికీ ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ చారిత్రక పరిణామాన్ని వివరించి వర్తమాన పరిస్థితిని సరైన విధంగా అవగతం చేసుకోవడానికి దోహదపడే పుస్తకాలు బహు అరుడు. అలాంటి ఓ పుస్తకం ఇది. తొలుత 1999లోనే ఇద..
Rs.50.00
Samkshobhalleni Vyav..
నేడు రాష్ర్ట వ్యవసాయరంగం అనేక మార్పులకు గురవుతున్నది. పంటలవిధానంలోనేగాక వ్యవసాయ సంబంధిత అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రంగంలో పెట్టుబడి దారి విదానాన్ని ప్రవేశపెడుతున్నాయి...
Rs.30.00
Saripadani Sangatulu
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించి, బళ్ళారిలో న్యాయవాదిగా తాడిపత్రి (బళ్ళారి) రాఘవ స్థిరపడ్డాడు. విభిన్న భాషలలో దాదాపు అరవై నాటకాలలో పాత్రలు పోషించాడు. నటనలో శాస్త్రీయతకు, అభినయానికి ప్రాధాన్యతనిచ్చాడు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బెర్నార్డ్‌షా తదితరుల మన్ననలు అందుకొన్నాడు. నాటకరంగ అధ..
Rs.50.00
Charitralo Matalu
ప్రస్తుత ప్రపంచంలోని పలురకాలైన మత విశ్వాసాలు కలిగిన వారు అనేకంగా వున్నారు. ఏ మత విశ్వాసానికి కట్టుబడని వారున్నప్పటికీ సంఖ్యరీత్యా వారు చాలా స్వల్పమనే చెప్పాలి. దీనినిబట్టి ప్రపంచంలో మతానికున్న స్థానమేమిటో తెలుసుకోవచ్చు. పాలిత వర్గాలను అణచివేయడానికి పాలక వర్గాలు మతాన్ని ఒక సాధనంగా ..
Rs.50.00
FRDI Billu
ఈ ప్రతిఘటనోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వరంగ బ్యాంకులను దొడ్డిదారిన ప్రవేటీకరించడానికి, ప్రజాధనాన్ని బడా పెట్టుబడిదారుల పాలు చేయడానికే ఉద్దేశించిన ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకొనేలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సామాన్య ప్రజల్లో కూడా ఈ విషయం మీద ఇంకా లోతైన అవగాహన కల్పించవ..
Rs.10.00
Ardhanaari (One Part..
తిరుచెన్‌గోడ్‌లోని అర్థనారీశ్వరాలయానికి సంబంధించిన ఒక సాంప్రదాయాన్ని ఈ నవలలో మురుగన్ చిత్రీకరించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ శివుడు సగం శివుడిగాను, సగం పార్వతిగాను దర్శనమిస్తాడు. ఈ నవల ఆ స్థల ఇతిహాస గాధ. 2016, జూలై 5వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్యవాదులందరూ తీర్..
Rs.100.00
Aruna Taralu 2
దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు అవలంబించిన తరువాత వినిమయతత్వం అంతకంతకూ పెరిగి ప్రజలు వస్తువులు సమకూర్చుకోవడం కోసం ఆదాయాలు చాలక అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చడానికి సంపాదనను పెంచుకోవాల్సి వస్తుంది. మరిన్ని గంటలు పని చేయవలసి వస్తుంది. ఈ క్రమంలో అసమానతలు పెరిగి సంపద కేంద్రీకరణ కూడా పెరుగుతోంది. ..
Rs.120.00
Jayammu Nischayammur..
సమాజం నిత్యం మారుతుంది. అది అభివృద్ధి వైపే పయనిస్తుంది. గతం నుంచి ఇప్పటి వరకూ అదే దిశగా పయనించింది. ఈ మారుతున్న క్రమంలో నిత్యం కొన్ని సంఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సంఘర్షణల్లో ఎటువంటి సమాజం కావాలో కొంత మంది అభివృద్ధికాముకులు తమ కలం ద్వారా తెలియజేస్తే, మరి కొంత మంది తమ గాత్రం ద్వారా వినిపించారు. ఉందిలే ..
Rs.100.00
March 8 Vastava Char..
ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ గ్రంథ రచయిత కామ్రేడ్ ఆర్.జవహర్ మనకు పరిచయం చేశారు. 20వ శతాబ్దంలోని చారిత్రక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట..
Rs.60.00
Nelakorigina Kokila
నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల'. 1960లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961లో పులిజర్ బహుమతి లభించింది. ఆధునిక అమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007లో ఈ నవలకుగాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్..
Rs.220.00
Nenoka Antarjaala Po..
నేనొక పరిశోధనాత్మక విలేకరిని. భావప్రకటనా స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం 'అధికారిక రహస్యాలచట్టం' కింద ఇతర విలేకరుల మీద మోపినట్లే నామీదకూడా అనేక కేసులు బనాయించింది. నా ప్రచురిత కథనాల బలంతో, ఆత్మవిశ్వాసంతో నేనాకేసులన్నీ ఎదుర్కొన్నాను. ఈ అంతర్జాలదాడులకి ప్రత్యేక లక్..
Rs.75.00
Padala Venuka Kathal..
తలపాగకు ఇంగ్లీషు భాషలో వాడే పదమైన టర్బన్ అనేది టర్కీ భాష నుండి వస్తే, మెయిడెన్ అనే పదం పర్షియన్, అలాగే నిత్యమూ మనం ఉపయోగించే గ్యారేజ్ అనేది ఫ్రెంచి పదమైతే, మనం త్రాగే టీ చైనా పదం. అలాగే మాస్క్ అరబిక్, రిక్షో జపనీస్ పదం. బ్లిట్జ్ అనేది జర్మన్, స్ఫుత్నిక్ రష్యన్ పదం అయితే బ్యాండికూట్ మాత్..
Rs.130.00
Raakaasi Koralu
''ఆరెస్సెస్ నిజ స్వరూపం సంపూర్ణంగా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేసేందుకు, ఈ నేలమీది ప్రజల ఐక్యతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వ శక్తులు మానవులను నామరూపాలు లేకుండా చేసేందుకు అనుసరిస్తున్న భయానకమైన, హేయమైన, ఆటవికమైన పద్ధతులను ఇది చిత్రీకరిస్తోంది.'' - పినరయి ..
Rs.75.00
Red October
మొట్టమొదటి సోషలిస్టురాజ్యం డెబ్బైఏళ్ళే మనగలిగింది. ప్రపంచ చరిత్ర పరిధిలో ఇది చాలా తక్కువ కాలం. దాని విజయాలలో లోపాలనే ఎంచడం, దాని పతనంతో విజయాలను శూన్యం చేసి చూపడం జరుగుతున్నది. పతనం అయింది కాబట్టి అందులో ఏ గొప్పతనం లేదని చెప్పలేము. కార్మికుల కర్షకుల రాజ్యం సాధ్యమేనని ఈ విప్లవం నిరూపించింది. కేవలం ధ..
Rs.150.00
Sindhooram
బతుకులేని మెతుకులేని బక్క జీవిని పనికిపెట్టి ఒక్క తీరుగ లెక్కజెప్పని పనిగంటలు పెంచుకుంటూ పగలు రేయి వేళగాంచక 'కని' పెంచిన వస్తు జాలం మెరుగు మెరుపుతో ఉరుకు పరుగుతో మహా వేగపు అమ్మకాలతో పెరిగిన తొలి పెట్టుబడులు వాస్తవంలో ఒక్క భాగం ... భూ జాతను కొల్లగొట్టి సముద్రపోడలు దోచుకొచ్చి సమస్త ఆస్తులు పెళ్ళగించి..
Rs.80.00
Teacher Cheppina Kat..
'టీచర్ చెప్పిన కథలు'లో ఒక చల్లని మేఘం, తెగిన గులాబి, ఫారంకోళ్ళు, పాలైన కారవే బంగారుకండ్ల, యుద్ధం, జోలాపురం మొనగాడు, ముండ్ల పొదల్లో పూల మొగ్గలు, ఒక జ్ఞాపకం, ఒక్క కథ, ఒక మైనార్టీ కాలేజీ కథ, మాయాజాలం, సదవకురా చెడేవు, మాయల మరాఠీ, బంగారం అనే 14 కథలు ఉన్నాయి.పేజీలు : 96..
Rs.70.00
Telugu Cine Darsakam..
సినిమాకు - మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక తరం ప్రజల జీవన సరళిని ప్రతిబింబింపజేసేది చలనచిత్రం. అయితే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది కూడా ఈ సిన్మాయే. అలా నాటి నుంచి నేటి వరకూ సమాజంపై ప్రభావం చూపిన అనేక మంచి సినిమాలు వందలు, వేలల్లో వచ్చాయి. కొన్ని తరాలు మారినా, దశాబ్దాలు దాటినా మంచి సి..
Rs.250.00