Search Criteria
Products meeting the search criteria
Darwin Parinamavaada..
మానవ జాతి విజ్ఞానాభివృద్ధి క్రమాన్ని కీల మలుపుతిప్పిన గొప్ప గ్రంథం చార్లెస్ డార్విన్ రచించిన 'జాతుల ఆవిర్భావం'. నిజానికి డార్విన్ తన గ్రంథానికి పెట్టిన పూర్తి పేరు 'ప్రకృతి వరణం ద్వారా జాతుల ఆవిర్భావం' ( The Origin of Species by Means of Natural Selection). ప్రకృతి వరణం ..
Rs.80.00
Francelo Antaryuddha..
భూస్వామ్యవ్యవస్థ కడుపులో పుట్టి పెరిగిన పెట్టుబడిదారీవ్యవస్థ దాన్ని కూల్చినట్లుగానే పెట్టుబడిదారీవ్యవస్థలో పుట్టిన కార్మిక వర్గం అనివార్యంగా దాన్ని కూలుస్తుందని, దోపిడీరహిత సమాజాన్ని - సమసమాజాన్ని నిర్మిస్తుందని మార్క్స్ - ఎంగిల్&్సలు 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో (1848) ప్రకటించి ప్రపంచాన్ని కుది..
Rs.70.00
B.T.Ranadive
భారత కమ్యూనిస్టు ఉద్యమ మహాప్రస్థానంలో దాదాపు ఏడు దశాబ్దాలపాటు ముఖ్య భూమికను పోషించిన అగ్రశ్రేణినేత, కామ్రేడ్ బిటిఆర్. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నడుమ సంధానకర్తగా వ్యవహరించిన మార్క్సిస్టు మేధావి. మనదేశ నిర్ధిష్ట పరిస్థితుల్లో విప్లవోద్యమం ఏ పంథా చేపట్టాలో ..
Rs.90.00
Prapancha Sahitee Ve..
ఈ గ్రంథంలో ఇప్పటికే మనకు తెలిసిన కొందరి, అసలే తెలియని మరి కొందరి ప్రపంచ రచయితల, కళాకారుల జీవితాలూ వారి సాహిత్యాలూ పరిచయమౌతాయి. రచయితలను పరిచయం చేయడంలో పార్థసారధి నిర్దిష్టమైన మెథడాలజీని అనుసరించారు. ఏ సామాజిక పరిస్థితులలోంచి వాళ్ళు రచయితలుగా పుట్టుకొచ్చారో ఎలాంటి పరిస్థితిలలోంచి వాళ్ళు గొప్ప రచయితల..
Rs.150.00
Vignana Viplava Deep..
''ఈ పుస్తకంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ జీవిత వివరాలు, ఆయన గావించిన విజ్ఞాన పరిశోధనలు, రూపొందించిన 'పరిణామ సిద్ధాంతం' వివరాలు... అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆయన ప్రతిపాదించిన 'జీవ పరిణామాభివృద్ధి' (జీవ పరిణామ సిద్ధాంతం)తో పాటు శాస్త్రవిజ్ఞాన గ్రంథాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ పుస్తక..
Rs.60.00
Mahojwala Samsmrutul..
విప్లవ మహాయోధుల వ్యక్తిగత జీవితాలను, జైళ్ళలో వున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించిందీ, అలాగే ఆ కామ్రేడ్స్ చిరునవ్వులతో ఉరి కంబాలను ఎక్కిన మహత్తర ఘటలను అలాగే ఈ విప్లవకారులందరినీ సదా మీ దృష్టిలో వుంచుకోండి. వారేమీ ఆకాశాన్నుండి వూడిపడిన అ సాధారణ శక్తులు గల మనుష్యులేమీ కాదు. మనందరివలే వారంతా..
Rs.40.00
Vaidyaniki Susti
ఆరోగ్య రక్షణ వ్యవస్థకే అనారోగ్యంఅవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, ఖరీదైన మందులు రాస్తున్నారని, ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని అందరూ పిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ, ఇది నిజంగా ఏ స్థాయికి దిగజారిందో వైద్య వ్యవస్థ వెలుపల ఉన్నవారికి తెలియదు. డెబ్బై ఎనిమిది మంది వైద్యుల నుంచి సేకరించిన ..
Rs.150.00
Stephen Hawking Jeev..
కదిలే కుర్చీలో, కదలని కండరాలతో కాలం కథ చెప్తూ, కాల బిలాలనూ (చీకటి బిలాలు), పిల్ల విశ్వాలనూ అన్వేషిస్తూ, మహా రూకల్పన కావిస్తూ, స్థల-కాలాలకు ఆరంభం, అంతం ఉండవని శాస్త్రీయ ప్రతిపాదన చేసి, అంతు బట్టని విశ్వం అంతు చూడాలని కడదాకా శోధన చేసిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ హాకింగ్. ఖగోళ శాస్త్రం,..
Rs.70.00
Marx Pettubadi Neti ..
మార్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి.పి.చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులకు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంఓల స్పష్టంగా వివరించడమే కాక ప..
Rs.60.00
Jeemaa Mobile
పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్‌ఫోన్‌కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే పరిమితమైపోతున్నారు. సొంత ఆలోచనలకు అవకాశం లేకుండా, తల్లిదండ్రులు ఏం మాట్టాడినా పట్టించుకోకుండా ఫోన్‌లో నిమగ్నమైపోతున్నారు. బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ..
Rs.45.00
American Samrajyavad..
వియత్నాంకు, అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్ధాని సాగించింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే క..
Rs.20.00
Amaravati Aduguletu...
అమరావతి ఎంపికను ఎవరూ అడ్డుకున్నది లేదు. విమర్శలూ, ఉద్యమాలూ రాలేదా అంటే వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. రాజధాని పేరు చెప్పుకుని రాజకీయ బేహారులు సాగిస్తున్న వానిజ్య క్రీడలే దానికి కారణం. అవసరాన్ని మించిన భూ సమీకరణ చేసి ఆలస్యమవుతున్నా నిర్మాణవేగం పెంచని చంద్రబాబు ప్రభుత్వ ధోరణి అందులో భాగమే. ఈ క్రమం..
Rs.260.00
Komuram Bheem Mundu ..
సరైన అభివృద్ధి వ్యూహానికి గిరిజనుల జీవనాన్ని, వారి సాంస్కృతిక మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. డా|| విఎన్‌వికె శాస్త్రి రచించిన 'కొమురం భీం- ముందు, తర్వాత, ఇప్పుడు' అనే పుస్తకం ఎంతో సందర్భోచితమైనది, అత్యంత ప్రయోజనకరమైనది. ఆదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎని..
Rs.40.00
Mana Tatvika Varasat..
భారతదేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోసంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయలాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్వవేత్తలు నిర్ద్వంద్వంగా నిరూపించారు. ..
Rs.100.00
Marxist Siddantha Pa..
ప్రపంచాన్ని మార్చిన మహత్తర సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అత్యంత సులభంగా తెలియజెప్పే పుస్తకం ఇది. జాతీయ విప్లవకారుడు, భగత్ సింగ్ ముఖ్య సహచరుడు శివవర్మ హిందీలో చేసిన ఈ రచన తెలుగులో ఇప్పటికే పలు ముద్రణలు పొందింది. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై మార్క్సిస్టు దృక్పథాన్ని క్లుప్తంగానూ, స్పష్టం..
Rs.90.00
100 Pusthakalu - Par..
ప్రముఖ రచయితల నుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంథ విమర్శలు, పరామర్శల సంకలనం. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!! శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదవించుకున్నాను. (క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మా..
Rs.200.00
Vimarsini
ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం 'విమర్శిని'కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. 'తెలుగు వ్యాస పరిణామం' అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక..
Rs.250.00
Madyayugala Maha Cha..
ఈ కథంతా మనోహరమైన శైలిలో వ్రాయబడింది. ఇదొక వచో గీతం : ఎన్నో ప్రాచీన గాథలు చమత్కారంగా, సజీవంగా చెప్పబడినాయి ఇందులో, శరత్కాలపు వెన్నెలలా హాయిగా, చల్లగా, మనోరంజకంగా వుంటుందీ గ్రంథం. ఆహ్లాదకరమైన విజ్ఞానోద్యానవనంలో విహరిస్తున్నట్లుంటుంది. ఇది చదువుతూంటే : శతాబ్దాల క్రిందట జీవించిన స్త్రీ ..
Rs.90.00
Fasicm Chanipoinda J..
'ఫాసిజం చనిపోయిందా? జీవించి ఉందా? పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు రచయిత. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ....Pages : 119..
Rs.75.00
Hasya Sanjeevani
వీరేశలింగం అనగానే వితంతు పునర్వివాహాలు ప్రధానంగా గుర్తుకొస్తాయి. గాని సమాజంలోని పేరుకుపోయిన ప్రతి చెడునూ ఆయన చీల్చి చెండాడాడు. ఆచారాలు, శాస్త్రాల పేరిట సాగిన బూటకాలను పటాపంచలు చేశారు. ..
Rs.160.00