Search Criteria
Products meeting the search criteria
Charitra kekkina Mah..
పెద్దల సుద్దులు పెరుగన్నం ముద్దలు అన్నారు. మన పెద్దలు , ఐతే మహనీయుల జీవిత కథలు - తరగని పెన్నిధులు, అంతే కాదు. వారి కథలు మనకు తోడూ నీడలా వంటివి. చదివే కొద్ది ఇంకా చదవాలనిపించే కమ్మని కథలవి. తెల్లనివన్నీ పాలు కానట్టే , అందరూ మహనీయులు కాదు. అందులో కొందరు..
Rs.90.00
Telangana Sahiti Sam..
తెలంగాణా తెలుగు సాహిత్యం కొంత అనాదరణకు లోనైందనటంలో, వాస్తవం లేకపొలేదు! ఒకరిద్దరుమాత్రమే తెలంగాణా సాహిత్య చరిత్రలు వ్రాశారు. ఇది తొలి దశ. విభిన్న సాహిత్య ప్రక్రియలలో తెలంగాణా లో వెలువడిన సాహిత్యాన్ని గురించిన వేలాది "ప్రశ్నలనిధి" ద్వానాశాస్త్రి అందించిన ఈ "తెలంగాణా సాహితీ సంపద" తెలంగాణ రాష్ట..
Rs.150.00
Ramayanam
రామాయణం అది కావ్యం. వాల్మీకి మహర్షి రచించినది. ఇది భక్తితో వినేవాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇహలోకంలో వాడికి పుత్రపౌత్రసంపద వృద్ధి అవుతుంది. ఇది గాయత్రీ స్వరూపం. అంచేత యిది నియమనిష్టలతో వినాలి. ఈ రామాయణంలో, ఒక్క కాండలో, ఒక్క స్వర్గలో ఒక్క శ్లోకంలో, ఒక్క పాదంలో, ఒక్క మ..
Rs.499.00
Guvvalachenna Sataka..
ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా ఆలోచించి చూస్తే అన్నీ తాగడానికి, తినడానికే. వెలకాంతలెందరైనను కులకాంతకు సాటిరారు, పలువిద్యలెన్ని నేర్చినా కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా! ఆడపడుచుసంపదతో కడుపునింపుకుని నీల్గే మనిషి ఎవళ్ళకీ తెలియకుండా నూతిలో పడడం మంచిది. ఆడినమాటలు తప్ప..
Rs.25.00
Spoken English
ఈ పుస్తకం రచయిత దయానంద ఆలమూరి ఇప్పటికే పాతిక పుస్తకాలు ఇంగ్లీష్, తెలుగు పాఠకులకు అందించి లక్షలాది పాఠకుల హృదయాల్లో మంచి ఆంగ్లోపన్యాసకులుగా ఇంగ్లీష్ / తెలుగు పుస్తకాల రచయితగా చెరగని ముద్ర వేసుకున్నారు. వారి పుస్తకాల అధ్యయనం ద్వారా ఎంతో మంది ఇంగ్లీష్ నేర్చుకొని అభివృద్ధిని సాధించారు. ఇపుడీ పుస్తకం ..
Rs.300.00
Nitya Jeevitamlo Pan..
ఇందులోని చిట్కాలు ఎన్నో కొన్ని మీకు తెలిసినవే అనిపించినా సమయానికి గుర్తుకు రావు. ఈ పుస్తకంలో దాదాపు 1800 చిట్కాలు - గృహ, ఆరోగ్య, సౌందర్యానికి సంబంధించినవి వున్నాయి...
Rs.60.00
Telugu Sametalu
ఉపన్యాసకులకు, రచయితలకు, ఉపాధ్యాయులకు, చతుర సంభాషితులకు, సామాజిక, రాజకీయ కార్యకర్తలకు, రసజ్ఞులైన పాఠకులకు వారి మాటల ద్వారా ఎదుటివారిని నవ్వించేందుకు, మెప్పించేందుకు, చురకలందించేందుకు ఉపయోగపడే 4500లకు పైగా తెలుగు సామెతలున్న పుస్తకం ''తెలుగు సామెతలు''. ..
Rs.70.00
Telugu Jatiyala Nigh..
మన పూర్వులు తమ స్వానుభావాలను సూత్రాలుగా వచించారు . తెలుగు భాష లో మకరంద బిందువుల వంటి పదాలతో ఇవి వుంటాయి. వీటినే సుడికారాలని , పలుకుబడులని, పడబదాలని తెలుగు జాతికి సంబంధించినవి కనుక తెలుగు జాతీయాలని అన్నారు. మనలోని భావాన్ని ఎదుటివారి మనసుకు హత్తుకునేలా ..
Rs.70.00
Panchathanthra
To inculcate good behaviour, manners, morals and ethics in your children make them to read "PANCHATHANTHRA" Stories! Panchathanthra is a mine of knowledge. This is like a fragrant flowdr Parijaata amongst Children's literature. This crossed the borders of the Indian Continent and entered into ..
Rs.160.00
Telugu Pramukhulu
పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా నేటి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 40 మంది స్పూర్తి ప్రధాతల జీవిత చరితలు. తెలుగు ప్రజల కోసం వారి ఆస్తులను, సంపదను, సమయాన్ని, ప్రాణాలనుసైతం త్యాగం చేసిన త్యాగధనుల గురించి ఈ పుస్తకంలో వివరించబడింది. వీరందరూ నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే మహానుభావులు. కనుక నేటి..
Rs.90.00
Hindi Telugu Sabdha ..
నేను రచించిన తెలుగు - హిందీ నిఘంటువు, హిందీ-తెలుగు నిఘంటువు విగ్నులగు తెలుగు ప్రజల ప్రోత్సాహంతో పలు ముద్రణలకు నోచుకోవడం ముదావహం. మరో అనిముత్యంగా "హిందీ-తెలుగు శబ్ధరత్నాకర్" పేరిట యీ బృహద్ హిందీ తెలుగు సబ్ధరత్నాకర్ విసలంధ్ర పుబ్లిషింగ్ హౌస్ మేనేజర్, రచయితల శ్రేయోభిలాషి ..
Rs.140.00
Enduku? Yemiti? Yedi..
తమ విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి, ముఖ్యంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనే వారికి ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ పుస్తకం. ఈ పుస్తకంలో ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా? అని అడిగే 400 - జీవశాస్త్రం, ఖగోళం, శరీరం-వైద్యం, చరిత్ర, సైన్స్ & టెక్నాలజీ, జనరల్ నాలెడ్జిలలో ప్రశ్నలకు జ..
Rs.120.00
Samskrutam Telugu En..
సంస్కృతం తెలుగు ఇంగ్లీషు సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా మాట్లాడాలనుకునే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, ప్రవక్తలకు ఉపయోగపడే పుస్తకం. మన పూర్వులు తమ జీవితానుభవాలను సూత్రాలుగా చెప్పేవారు. ఆ సూత్రాలనే సూక్తులు, ఆర్యోక్తులు, లోకోక్తులు అని కూడ చెబుతూ వుంటారు. ఇవే మన సాహ..
Rs.50.00
Andhra Pradesh Samag..
ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతీ - 1 ఆంధ్రప్రదేశ్‌లో ప్రాక్చారిత్రక యుగం నుండి చారిత్రక యుగావిష్కరణ వరకు జరిగిన అనేక పరిణామాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. భౌగోళికత, పర్యావరణం, ప్రాచీన, మధ్య, శిలాయుగాల్లో జనావాస జీవనాధార శైలులు, శిలపై కళ మొదలయిన అంశాలు, మానవుడు ఏ రకంగా ..
Rs.150.00
Nikkamaina Neelalu V..
ఇందులో ప్రజాకవి వేమన చెప్పిన నిక్కమైన నీలాలు అనడగినవి, నేటికి మేటికి మేటిగా నిలవదగిన 1626 పద్యాలూ భావ సహితంగా వున్నాయి. తెలుగు శతక సాహిత్యానికి కవిత ప్రమాణికతను, చారిత్రక పరిపుస్తిని కలిగించిన రచనల్లో వేమన పద్యాలూ ప్రముఖ పాత్ర వహిస్తయనడం అతిసేయోక్తి కాదు. వేమన సంపన్నమ..
Rs.140.00
Vichitra Pakshulu Vi..
విచిత్ర పక్షులు, వింత జంతువుల గురించి తెలుసుకోవాలనుకునే వారికి అత్యద్భుతమైన పాపులర్ సైన్స్ పుస్తకం. పక్షుల, జంతువుల ప్రియులు తప్పక చదవాల్సిన పుస్తకం. పక్షులలో కూడా బద్దకస్తులు వుంటాయా? మాట్లాడే పక్షులు వున్నాయా? మేకులు మింగే పక్షి వుందా? కోపం వస్తే మొహంమీద ఉమ్మివేసే జంతువు వుందా? గబ..
Rs.60.00
Manavudi Katha
మానవుడు ఆవిర్భావం నుంచి ఎలా శ్రమపడిందీ, ఆలోచించ నారంభించిందీ, నిప్పును, ఇనుమునూ కనుగొన్నది, ప్రకృతిమీద అధికారం సంపాదించి ఎలా అత్యంత శక్తివంతుడైందీ, తదితర మానవ పరిణామక్రమాన్ని అద్భుత కథగా చెప్పిన పుస్తకం 'మానవుడి కథ'. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పెద్దలు తప్పక చదవాల్సిన పుస్తకం ''మానవుడి కథ'...
Rs.160.00
Telugu Velugu (Sahit..
..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్ప .... 'డాక్టర్ ద్వా.నా.లో ఒక అదునెరిగిన విమర్శకుడున్నాడు. ఒక పదునెక్కిన కవి ఉన్నాడు. ఆ ఇద్దరూ నేను ముందంటే నేను ముంద..
Rs.140.00
A B C with Rhymes &a..
This book "A B C with Rhymes & Numbers" includes Alphabet with additional words, Rhymes, Numbers and Tables. This is very Useful Book from Nursery to 1st Class Children. ..
Rs.40.00