Search Criteria
Products meeting the search criteria
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
Matatatwam Powra Sam..
అయోధ్య ఘటనలో అద్వానీ వంటివారు కేసులు ఎదుర్కోవలసి వచ్చింది గాని గుజరాత్ హత్యాకాండకు మోడీపై ఎలాంటి అభియోగం అధికారికంగా నమోదుకాని స్థితి వచ్చింది. పైగా ఆయనను సమర్థుడైన ముఖ్యమంత్రిగా ఆకాశానికెత్తి ఉత్తరోత్తరా ప్రధాని అభ్యర్థిని చేశారు. ''వాజ్‌పేయి అద్వానీలతో కూడిన ప్రస్తుత తరం ముగిశాక మోడీ ప్రధాని పదద..
Rs.80.00
Avineeti Nalladabbu
స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు నుంచి బినామీ కంపెనీల ద్వారా అవినతి భాగోతాల వరకు లెక్కకు మిక్కుటంగా వెల్లడై దిగ్ర్భాంతి గొల్పుతున్నాయి. ఈ అవినీతికి ప్రస్తుతం అమలు జరుగుతున్న సరళీకరణ విధానాలకు మధ్య అవినాభావ సంబంధం వుంది. రాజకీయ వాదోపనాదాలలో నిరంతరం ప్రసావనకు వస్తున్న అంశాల లోతుపాతులపై ..
Rs.35.00
Prapamcheekarana - B..
ప్రభాత్ పట్నాయక్ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..
Rs.200.00
Neti Samrajyavadam
వర్తమాన సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకోవడానికి నోట్సు రూపంలో 8 భాగాలను పాఠకులకు అందిస్తున్నాము. ప్రభాత్ పట్నాయక్, సి.పి.చంద్రశేఖర్, ఐజాజ్ అహ్మద్ లాంటి అర్థశాస్త్ర నిపుణులు రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు ఈ నోట్సులకు ప్రాతిపదిక. ప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్న కార్యకర్తలు నయా ఉదారవాద దోపిడీని..
Rs.40.00
Vandella October Vip..
మనం ప్రస్తుతం ఏమాత్రం వెరపు లేని పెట్టుబడి తర్కం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నీడన నివశిస్తున్నాము. పెట్టుబడి తర్కం అంతకు ముందు కనీ వినీ ఎరుగని రీతిలో ఒక వంక అష్టైశ్యర్యాలు మరో వంక నిష్ట దరిద్రం పెంపొందిస్తోంది. ఈ పరిణామాన్ని మార్క్స్ ఎప్పుడో చూడగలిగాడు. కొద్దిమంది ధనవంతులు ఎక్కువ మంది పేదలు ఉండటం..
Rs.50.00