Search Criteria
Products meeting the search criteria
Nadusthunna Heenacha..
చట్టసభల్లో నేరచరితులు ఎలా ప్రవేశించ గలుగుతున్నారు? ప్రజా ప్రతినిధి గా ఎన్నిక కావడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఎన్నికయ్యాక అంతకు కొన్ని రెట్లు సంపాదించకుండా ఉంటారా? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను పెంచిపోషించడం, తద్వారా నేతలు ప్రయోజనం పొందడం అభివృద్ధికి కొలమానమా? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ అవస..
Rs.120.00
Rama Janmabhoomi Bab..
కల్పనకీ, వాస్తవానికీ నడుమ అంతరం ఉంది. కానీ కల్పనే వాస్తవంగా భ్రమింపజేసే ఇంద్రజాలం సృజనాత్మక సాహిత్య ప్రత్యేకత. గొప్ప ఇతిహాసాల లక్షణమిది. భారతీయ సాహిత్యంలో ఈ కోవకు చెందిన అద్భుత రచన రామాయణం. శతాబ్దాల తరబడి అనేక మార్పులు చెందుతూ జనబాహుళ్యాన ప్రాచుర్యంలో వుంది. అయితే ఇదంతా కల్పనే తప్ప వాస్తవం కాదు. కను..
Rs.75.00
Kula Samasya
భారత దేశంలో కుల సమస్యలపై ఒక శాస్ర్తీయ అవగాహనను రూపొందించుకోవడానికి, సరైన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుత సంకలనం దోహదపడుతుంది. దళితుల అభ్యున్నతి కోసం మహత్తర కృషిచేసిన బి.ఆర్. అంబేద్కర్, కమ్యూనిస్టు నేత బి.టి. రణదేవె రచనలతో పాటు, భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్స్కిస్టు)..
Rs.80.00
Devudunnadaa
ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృ..
Rs.200.00
R S S Desaniki Prama..
‘‘ఒక గొప్ప భారతదేశాన్ని అందించగల శక్తి సామర్థ్యాలుగాని, విజ్ఞానం గాని ఆర్.ఎస్.ఎస్.కి లేవు. 1963 లోనే డోనాల్డ్ యూజీన్ స్మిత్ తాను రాసిన ‘లౌకిక రాజ్యంగా భారతదేశం’ అనే పుస్తకంలో హిందూ మతతత్వం భారత దేశ ఫాసిజం రూపం అని పేర్కొన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌కి ఫాసిజానికి పోలికలు ఇట్టే కనిపెట్టవచ్చు. నాయకుని సి..
Rs.200.00
Gujarat 2002 Jati Ha..
'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగ..
Rs.100.00
Bharatadesam Nirudyo..
భారతదేశం-నిరుద్యోగం అనే ఈ పుస్తకం సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా, వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వుంది. ఈ నిరుద్యోగంపై అనేక రచనలు వచ్చినప్పటికీ ఎవరూ విశేషణాత్మకంగా లోతైన పరిష్కారాలవైపు వెళ్ళలేదు. ఈ సమస్య ముఖ్యంగా యువతలో, అందులోనూ చదువుకున్న యువతలో అధికంగా వుంది. శాస్త్ర, సాంకేతిక విప్లవం ద్వారా ఉత్పత్తిల..
Rs.25.00
Mudha Nammakala Vimu..
‘అక్షరం ప్రజల్ని చైతన్య పరిచే ఆయుధం’ అని అక్షరాల నమ్మిన కలల కృషీవలుడు బొర్రా గోవర్థన్. వివిధ అంశాలపై దాదాపు 70కి పైగా పుస్తకాలను వెలువరించారు. వందలాది వ్యాసాలు దిన, వార, మాస పత్రికలన్నింటిలోనో నిరంతర ప్రవాహిణిలా పాఠకలోకాన్ని పలుకరిస్తూనూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులనందుకొన్నారు. క..
Rs.45.00
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Malala Tatwam
మాలలు కనుక తమ పిల్లల పేర్ల చివర 'సోల్జర్' అని ఇంగ్లీషు భాషలో పెట్టుకోగలిగితే ఈ దేశంలో సాంస్కృతిక విప్లవం ఇంకో దశకు పోతుంది. బ్రాహ్మణిజం పునాదులు సంస్కృతభాషలో ఉన్నాయి. ఈ దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలు సంస్కృత బీజాలతోనే బ్రతుకుతున్నాయి. ప్రతి కమ్యూనిటీకి పేర్లు కూడా యావత్ దేశ ప్రపంచ ఐడెంటింటీని ఇవ్వ..
Rs.30.00
Manudharmam
మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా? విరుగుడా? మనుస్ముృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది? మనుధర్మశాస్త్రం పై నిందలు - అసలు నిజాలు ''మనుధర్మం''పేజీలు : 105..
Rs.80.00
Adhyatmika Fascistlu..
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..
Rs.30.00
Ayodhya 6 December 1..
ఆధునిక భారత చరిత్రలో అయోధ్య అంశానికి మతపరంగా, రాజకీయంగా ఉన్న మూలాలు లోతయినవి. పీవీలోని రాజకీయవేత్త, చరిత్రకారుడు, తార్కికుడు కలసి రాసిన పుస్తకమిది. పీవీ ఇంగ్లీషు మాతృకకు రావెల సాంబశివరావు అనువాదం చక్కగా ఉంది. - ఆంధ్రజ్యోతి భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయో..
Rs.175.00
R.S.S. Nijaswarupam
'ఆర్.ఎస్.ఎస్. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్.యస్.యస్.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు..
Rs.35.00
Desabhakti - Prajasw..
కన్నయ్య కుమార్ ఓ పరిణతి చెందిన విద్యార్థి నేత. సమాజంలో కొనసాగుతున్న వివక్షలు, అణచివేతలు, దోపిడీల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. మతోన్మాద, సామ్రాజ్యవాద ప్రమాదాల గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆయన పుట్టి పెరిగిన వాతావరణంతోపాటు, బహుళ అభిప్రాయాలకు తావుకల్పిస్తూ, పురోగామి భావజాలానికి నెలవుగా ఉన్న న్య..
Rs.30.00
1984 Delhi - Gujarat..
బలం, బలగం వంటివేమీలేని బాధితులకు న్యాయం చెయ్యటంలో కోర్టులు విఫలమవుతుండటమన్నది మన దేశంలో కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ సమస్యేమంటే దిల్లీ, గుజరాత్‌లలో జరిగిన జాతి హననకాండల్లో బాధితులైన వారికి న్యాయం చేయటంలో - ఒక్క కోర్టులేకాదు - రకరకాల విచారణ కమీషన్లు, అధికార యంత్రాంగం, దర్య..
Rs.250.00
Viplava Tapasvi P.V.
కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది? దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు. ఆయన తీసుకున్న కీలక ..
Rs.150.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Bharata Rajyangamu
భారత రాజ్యాంగం యొక్క వర్గ స్వభావం, భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమేనా? రాజ్యాంగాన్ని రాజకీయం శాసిస్తున్నదా, లేక రాజకీయాన్ని రాజ్యాంగం శాసిస్తున్నదా? రాజకీయం చుట్టూ రాజ్యాంగం పరిభ్రమిస్తున్నదా, లేక రాజ్యాంగం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్నదా? రాజ్యాంగంంపై రాజకీయ పార్టీల ప్రభావం, న్యాయవ్యవస్థ వర..
Rs.720.00