Search Criteria
Products meeting the search criteria
Aata Patalatho Abhin..
ఆటపాటలతో అభినయ గేయాలు అనే ఈ పుస్తకం లో 250 గేయాలు పొడుపు కథలు . సామెతలు, గ్రామీణ ఆటలు, నీతి కథలు ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలలో 1,2 తరగతుల విద్యార్ధుల కోసం ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం. ..
Rs.75.00
Shatakamanjari
తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుక..
Rs.200.00
Prabhava
ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురిస్తోన్న 92వ పుస్తకం. 1 ప్రకృతి గీతములు1. స్వేచ్ఛ ఆ మహోన్నత దివ్య వృక్షాగ్రమందు నూత్న చైతన్య రాగ సన్నుతములగుచు గదిలి యాడెడు పత్ర సంఘముల నడుమ నేను సైతమొక్కాకునై యెనయుదేని. అన్నిటి విధాన జీవించి యున్నకాల మాట పాటలతో బూర్తియైన వెనుక గళల గోల్పడి, కలుష పంకమున జిక్కి క్ర..
Rs.40.00
Prabodha Geetalu
'వందేమాతరం' జాతీయోద్యమానికి, జాతీయగీతాలకు తొలిమెట్టు. భారతజాతికి మేల్కొలుపు అనదగిన గీతాన్ని రచించిన జాతీయ కవిబ్రహ్మ బంకించంద్ర చటర్జీ, తరువాత 'జనగణమణ' గీతం వర్తమాన జాతీయగీతం, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఎందరో తెలుగుకవులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని, జైళ్ళపాలయి, తెలుగుజాతిని ఉత్తేజపరుస..
Rs.60.00
Bommala Vemana Satak..
మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం. భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధ..
Rs.35.00
Bommala Sumati Satak..

Bommala Bhaskara Sat..

Bommala Dhasaradi Sa..

Bommala Srikalahaste..
మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం...
Rs.35.00
Bommala Andranayaka ..
మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం. భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధ..
Rs.35.00
Bommala Kumara Satak..

Panchapadulu
శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం ''నూరు పుస్తకాల హోరు' ప్రణాళికలో శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణ అందిస్తున్న 93వ పుస్తకం ఇది. క్విన్ - వన్ కొత్త మంగళం సుబ్బు పాత చింతకాయ పచ్చడి రుబ్బు మనకదంతా తబ్బిబ్బు అయినా కవిత్వం కొట్టదు గబ్బు అది చదివితే హృదయం ఉబ్బుగోపాలాంకితం విజయవాడ కాదది బెజవాడ వినరార ..
Rs.35.00
Agni Santhakam
సెబాసులు దీర్ఘకవిత ''అగ్నిసంతకం'' నిజంగానే ముట్టుకుంటే కాలిపోయేంత ఫోర్స్‌తో ఫైర్ బ్రాండ్‌గా వుంది. ఆసాంతం చదవలేదింకా, చదివినంతవరకు ఊపిరిసలపనీయనంతటి ఉత్కంఠభరితంగా, ఉద్వేగంగా సాగింది కవిత. శ్రీశ్రీమీద మీకు గల తీవ్రాభిమానం సుస్పష్టమైంది. ఆయా సందర్భాలకవి ఉపయోగించిన పదాలు, చేసిన ''పన్నులు''. నిర్మించిన..
Rs.20.00
Rukkuteswara Satakam
జట్కాలకీ, సైకిళ్లకీ, రిక్షాలకీ, మోటార్లకీ, రైలుబళ్లకీ ఇత్యాది శకటాలకి చక్రాలుంటాయ్ ప్రమాణపూర్తిగా, జరూ! తన మేనల్లుడు ఆరుద్రతో కలిసి శ్రీశ్రీ చెప్పిన రుక్కుటేశ్వర శతకం (అసంపూర్ణం)లో ఆఖరిపద్యం ఇది. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రికి ఈ శతకం అంకిత. ఆయన పేరు జ.రు. అదే జరూ అనే మకుట మయిందీ శతకానికి. జరూ అనే..
Rs.30.00
Aadarsha Jeevulu
ఆదర్శ జీవులు ఒక గొలుసుకట్టు నవల. ఆరుగురు రచయితలతో నవల అనే ఆలోచనే ఒక అద్భుతం. అందుకు ఎన్నుకున్న ఆరుగురు రచయితలు మహాద్భుతం. ఈ నవలా ప్రక్రియప్రయోగం- ఆదర్శజీవులు అనే పేర ఆల్ ఇండియా రేడియోవారు ఆరు అధ్యాయముల కొత్త నవలను వ్రాయించి, బ్రాడ్‌కాస్ట్ చేయిస్తున్నారు. రేడియోవారి ఈ యత్నములోని విశేష మేమిటంటే, ఈ ..
Rs.45.00
Soudaamini
ఇది ఒక విశిష్ట పుస్తకం. ఒక ప్రసిద్ధకవి పురిపండా అప్పటస్వామి తెలుగురచనకు మరో ప్రసిద్ధకవి శ్రీశ్రీ ఆంగ్లానువాదం. ఇది వీరిద్దరికీ మంచి స్నేహితుడైన మరోసాహితీవేత్త మొహమద్ ఖాసింఖాన్‌కు అంకితం. ఇంకా దీనికి శ్రీశ్రీ ముందుమాట రాయడం మరో విశిష్టత. 1926లో శ్రీశ్రీ, వడ్డాది, పురిపండా కలిసి 'కవితాసమితి' అనే సాహ..
Rs.40.00
Neramoo Sikshaa
ఈ ప్రముఖ రష్యన్ నవలను శ్రీశ్రీ తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీశ్రీ తెలుగు అనువాదంతో 'నేరమూ శిక్షా' నవల శ్రీశ్రీ అనువాద సాహిత్యంలో చోటు చేసుకుంది. శ్రీశ్రీ స్వీయసాహిత్యంతో పాటు, అనువాద సాహిత్యం కూడా ఎక్కువగానే వెలువడింది. ప్రతి అనువాదంలోను శ్రీఎ సత్తా మనకు అగుపిస్తూనే ఉంటుంది. అయితే శ్రీశ్రీ ..
Rs.45.00
Nursery Rhymes
In this book thre is about Hey diddle, diddle, to market, to market, I am little tea pot, yankee doodle went to town, knock at the door, peep in, see saw, one, two, three, four five, london bridge is falling down, pit pat well day, pat a cake, pat a cake e.t.c.., ..
Rs.35.00
Paadudaam-Aadudaam P..
పాడుదాం-ఆడుదాం పిల్లల పాటలు లయాన్వితమైన బాలగేయాలు పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారిలోని సృజన శక్తులకు పునాదులు వేస్తాయి. బాలగేయాలు కావ్య రచనకంటే భిన్నమైనవి. పిల్లల పాటలు వ్రాయాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలుండాలి. ముఖ్యంగా, అభ్యసనపరమైన మనశ్శాస్త్ర అవగాహన ఉండాలి. పిల్లల వయోదశకు, అవగాహనా స్ధ..
Rs.65.00
A B C with Rhymes &a..
This book "A B C with Rhymes & Numbers" includes Alphabet with additional words, Rhymes, Numbers and Tables. This is very Useful Book from Nursery to 1st Class Children. ..
Rs.40.00