Search Criteria
Products meeting the search criteria
Vargaalu Varga Porat..
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలురకాల గుర్తింపులుంటాయి. ఇవేవి ఉన్నప్పటికీ అనిష్ట్ర్నంటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ మౌలిక స్వభావం అయినా అది..
Rs.140.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Jatakamaala
పాళిలో 547 జాతక కథలు లభిస్తాయి. ఆర్యశూరకవి (కీ.శ. 4వ శతాబ్ది) సంస్కృతంలో చంపూ కావ్య శైలిలో రచించిన జాతకమాలలో 34 కథలే ఉన్నాయి. బహుశా ఏదో ఒక విఘ్నం వాటిల్లినందువల్ల శూరకవి రచన అక్కడికి ఆగిపోయియుండవచ్చు. సంఖ్యాపరంగా స్వల్పమే అయినప్పటికీ ఈ 34 కథలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సాహిత్యరత్నం అ..
Rs.50.00
Asokavadanam
అవదాన అనేమాటకు ధర్మాన్ని బోధించటం ద్వారా మనస్సుని పరిశుద్ధంచేసే పవిత్రగాథ, ఇతిహాసం, కర్మవృత్తం, మొదలైన అర్థాలున్నాయి. వినేవారి హృదయాన్ని తాకి, వారి మనస్సుల్లో ధర్మపరివర్తన కలిగేటట్లుగా ప్రఖ్యాతపురుషుల జీవన ఘట్టాలను వర్ణించటం దీని ప్రధానలక్ష్యం. ఈ దృష్టితో చూసినపుడు ..
Rs.120.00
Maa Samaadhanam
''నా మీద తన ద్వేషమంతా కక్కడం ద్వారా (ట్రాట్స్కీయిష్టు) ప్రతిపక్షం నన్ను సన్మానిస్తోందని అనుకుంటున్నాను. ఇది ఇలాగే జరగాలి. పార్టీని ముక్కచెక్కలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం, లెనినిష్టు పార్టీ సూత్రాల మౌలిక విధానాలకు కట్టుబడి ఉన్న స్టాలిన్‌ను పొగడడం వింతగానూ, అవమానకరంగానూ..
Rs.60.00
Gatam Nundi Vimukthi
మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వాక్యా..
Rs.70.00
Garuda Yanam
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో 1895లో జిడ్డు కృష్ణమూర్తికి జన్మించారు. మానవాళిని బాధావిముక్తం చేయడమే తమ ఏకైక కర్తవ్యంగా జీవించిన ఋషితుల్యులుగా కీర్తించబడ్డారు. వారి ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా విఖ్యాతి పొందాయి. అద్భుతమైన సౌందర్యంతో నిండిన జీవితాన్ని మనిషి ఎందుకు సమస్యలమయం చేసుకు..
Rs.70.00