Search Criteria
Products meeting the search criteria
Buddha Dharma Saaram
'ఈ మధ్యకాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు బుద్ధిజంపై ఒక మంచి పుస్తకం సూచించమని అడుగుతున్నారు. అటువంటి వారికి ప్రొఫెసరు నరసు రాసిన ఈ పుస్తకాన్ని ఏమాత్రం తటపటాయింపు లేకుండా సూచిస్తాను. ఎందుకంటే బుద్ధిజంపై ఇంతవరకూ వెలువడిన పుస్తకాల్లో ఇది అత్యుత్తమం అని నేను అనుకొంటున్నాను.'' ఈ పుస్తకం గురి..
Rs.80.00
Communist Manifesto
'ప్రపంచాన్ని గురించి ఎంతమంది తత్వవేత్తలు ఎన్ని భాష్యాలు చెప్పినా, దాన్ని సమూలంగా మార్చాలని చెప్పినవారు మార్క్స్ - ఏంగెల్స్‌లు. ఆనాటి కమ్యూనిస్టు లీగ్ ఆదేశాలతో వారు సమర్పించిన ఈ పత్రం వెలుగులోనే 1871లో పారిస్ కమ్యూన్, 1917లో అక్టోబర్ విప్లవం విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తూర్పు యూరప్ దేశాల్లో, చైనాల..
Rs.10.00
Communist Viluvalu
విలువలంటే ఏమిటి? వాటి వెనుక వర్గ ప్రాతిపదిక ఏమిటి? అందులో పాటించదగినవి ఏవి? వదలివేయాల్సినవి ఏవి? కాలంతో మారేవి ఏవి? ఇలాంటి చాలా ప్రశ్నలకు జవాబులు మార్క్సిస్టు మహానాయకుల రచనల నుంచి, జీవితాల నుంచి కూడా లభిస్తాయి. ఈ పుస్తకం వాటి సంకలనం...
Rs.30.00
Okanoka Bhrama Bhavi..
అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..
Rs.40.00
Bharatadesamu - Comm..
అంబేద్కర్ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు స..
Rs.90.00
The Castro Era
Cuban Revolution because of its steadfast adherence to the principles of socialism and proletarian internationalism, remains an inspiration to the entire people of the world. It is our bounden duty to express our solidarity with the Cuban people in their efforts of socialist construction and in thei..
Rs.250.00
Buddhuni Bodhanalu
'ఓ కాలములారా, చాలాకాలంగా వింటున్నదేననీ లేదా సంప్రదాయంగా వస్తున్నదేననీ లేదా ఎవరో చెప్పగా విన్నదేననీ, పవిత్ర గ్రంథాలు చెబుతున్నదేననీ లేదా తర్కవబ్ధంగానూ హేతుబద్ధంగానూ ఉన్నదనీ, సమర్ధుడైన వ్యక్తి చెప్పిందనీ లేదా 'మన గురువు' చెప్పనదనీ - దేనినీ సత్యంగా స్వీకరించవద్దు. అకుశలమైనవీ అ..
Rs.75.00
Sindhooram
బతుకులేని మెతుకులేని బక్క జీవిని పనికిపెట్టి ఒక్క తీరుగ లెక్కజెప్పని పనిగంటలు పెంచుకుంటూ పగలు రేయి వేళగాంచక 'కని' పెంచిన వస్తు జాలం మెరుగు మెరుపుతో ఉరుకు పరుగుతో మహా వేగపు అమ్మకాలతో పెరిగిన తొలి పెట్టుబడులు వాస్తవంలో ఒక్క భాగం ... భూ జాతను కొల్లగొట్టి సముద్రపోడలు దోచుకొచ్చి సమస్త ఆస్తులు పెళ్ళగించి..
Rs.80.00
Buddhadharma Karadee..
ఆచార్య బుద్ధదాస భిక్ఖు ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధాచార్యుల్లో ఒకరు. థాయిలాండ్‌లో న్కాయవాదులు కాబోతున్న విద్యార్ధుల కోసం ఆయన చేసిన ప్రసంగాల సంకలనమే ఈ గ్రంథం. ఇది థాయి భాష నుంచి ఇంగ్లీషులో హ్యాండ్‌బుక్ ఫర్ మ్యాన్‌కైండ్‌గా అనువాదమయింది. అదే తెలుగులో బుద్ధధర్మ కరదీపికగా ఇప్పుడు మీ ముందు ..
Rs.50.00
Jataka Kadhalu
'అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం, మనసే ముఖ్యం చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును'' - ధమ్మపదం ఆంధ్రదేశ మౌఖిక కథలు తొలుత సామాన్యముగా 'అనగనగా ఒక రాజు' అని కాని, 'అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ' అని కాని ప్రారంభమగును. అట్లే ఇందులోని ..
Rs.60.00
Manasu Gathine March..
దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస&్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, ..
Rs.120.00
Nanamma Cheppina Jat..
బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఎనలేని ప్రాముఖ్యత వుంది. ప్రపంచ కథా సాహిత్యానికి పునాదిరాళ్ళు జాతక కథలు. ఆ కథల్లోని సందేశాన్ని సమకాలీనంగా మలిచి, పిల్లలనూ, పెద్దలనూ ఆలోచింపజేసేవే ఈ 'నానమ్మ చెప్పిన జాతక కథలు'. ఈ కథలు చదివిన పిల్లలు ఈ కథల్లోని పిల్లల్లో తమని తాము చూసుకుంటారు. బౌద్ధ జాతక కథల్ని సమకాలీనం చే..
Rs.150.00
Mohammad Pravakta Je..
ముహమ్మద్ ప్రవక్త జీవితం - క్యారెన్ ఆంస్ట్రాంగ్ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం, ఇస్లామ్... క్యారెన్ ఆంస్ట్రాంగ్ వ్రాసిన ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజలగురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్ధం చేయిస్తుంది. ఇస్లామ్ కు ..
Rs.100.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Telugamma Odilo Boud..
గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..
Rs.80.00
Bouddavani
ఎండన పడి వచ్చిన వారికి చన్నీటి స్నానం ఎంత హాయినీ, ఆనందాన్ని ఇస్తుందో, వాదవివాదాలూ, సిద్ధాంత రాద్ధాంతాలతో తల బొప్పికట్టినవారికి బౌద్దధమ్మం కూడా అంతకుమించిన ఆనందాన్నే ఇస్తుంది. ఈ సద్దమ్మ సెలయేటి స్నానంలో మనోమాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి. మనసు పరిమళిస్తుంది. మానవీయత గుబాళిస్తుంది. మనస్సు ఇలా ధర్మ పరిమళ..
Rs.50.00
Jatakamaala
పాళిలో 547 జాతక కథలు లభిస్తాయి. ఆర్యశూరకవి (కీ.శ. 4వ శతాబ్ది) సంస్కృతంలో చంపూ కావ్య శైలిలో రచించిన జాతకమాలలో 34 కథలే ఉన్నాయి. బహుశా ఏదో ఒక విఘ్నం వాటిల్లినందువల్ల శూరకవి రచన అక్కడికి ఆగిపోయియుండవచ్చు. సంఖ్యాపరంగా స్వల్పమే అయినప్పటికీ ఈ 34 కథలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సాహిత్యరత్నం అ..
Rs.50.00
Jatakamala
పాళీలో 547 జాతక కథలు లభిస్తాయి. ఆర్యశూరకవి (క్రీ.శ. 4వ శతాబ్ది) సంస్కృతంలో చంపూ కావ్య శైలిలో రచించిన జాతకమాలలో 34 కథలే ఉన్నాయి. బహుశా ఏదో ఒక విఘ్నం వాటిల్లినందువల్ల శూరకవి రచన అక్కడికి ఆగిపోయియుండవచ్చు. సంఖ్యాపరంగా స్వల్పమే అయినప్పటికి ఈ 34 కథలు ఒక..
Rs.150.00
Goutama Buddhuni San..
భారతదేశంలో అభివృద్ధి చెందిన సంక్లిష్ట మతదర్శన వ్యవస్ధ ఆయా మూల పురుషుల మీద విశ్వాసాల ఆధారంగా అభివృద్ధి చెందిన రకరకాల మతాలు, వాటితో ముడిపడిన రకరకాల దర్శనాలు వేటికవి వేరు వేరు విభాగాలనే భావం పండితులలో స్ధిరపడిపోయింది. భారతీయ దర్శన చరిత్ర రచయితలు వాటిని విడివిడి దర్శన విభాగాలుగా వివర..
Rs.75.00
Buddhudu - Bouddha D..
బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు' - ఆది శంకరాచార్య 'దాస్య విమోచన గురించిచ,, దు:ఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.' - కారల్ మార్క్స్ 'ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్..
Rs.75.00