Search Criteria
Products meeting the search criteria
Kaala Bilaalu Pilla ..
ఇది వ్యాసాల సంకలనం. ఇందులో పదమూడు వ్యాసాలూ ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమూల్య రచనలివి. సైన్స్ వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయి అనుకుంటున్నారేమో ! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సొగసుంది. హాస్యం ఉంది. కనీకనిపించకుండా వ్యంగ్యం ఉంది. అన్నిటిని మించి అన్వేషణ ఉ..
Rs.100.00
Jataka Kathalu 2
బుద్ధుని పూర్వజన్మ కథలే జాతక కథలు. ఈ రూపాల్లో బుద్ధుడు పూర్వజన్మల్ని దర్శించాడా అన్నది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ జాతక కథలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాచుర్యం పొందాయి. నేరుగా పాళీభాష నుంచి కీ.శే. తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారు తెలుగులోకి అనువదించిన సంపుటాలను క్లుప్తీకరించి..
Rs.75.00
Andersen Kathalu
కదిలే కాళ్ళను, అల్లరిచేసే పిల్లలను కట్టి పడేస్తుంది మంచి కథ. కథలు వినడం ఎంత తేలికో చెప్పడం అంతకష్టం. అందులోనూ చిన్న పిల్లల కథలు రాయడం రాసిన వాటిని ప్రపంచం నలుమూలలా పిల్లలు పెద్దలూ చదివి మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. సరిగ్గా అదే పని చేశాడు హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్. ఆయన చిన్నపిల్లల ప్రపంచంలోకి ప..
Rs.50.00
Kaalam Katha
కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో మనల్ని విశ్వవిహారానికి తీసుకెళతాడు హాకింగ్. ప్రయాణానికి మీరు సి..
Rs.120.00
Jaanapada Kathamruta..
ఇందులో ఉన్న కథలన్నీ ఒకే చోటు నుంచి సేకరించినవి కావు. దేశదేశాల కథలున్నాయి. భారతదేశ కథలూ ఉన్నాయి. ఇందులో ఎన్నో కొత్త కథలున్నాయి. పాతవీ ఉన్నాయి. రచయిత సోదుం రామ్మోహన్ వివిధ కోణాల నుంచి వీటిని సేకరించి పొందుపర్చారు. మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేదు. ఆయన కథలన్నింటిలోనూ తెలుగు వాతావరణా..
Rs.60.00
Isaac Newton Jeevita..
విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి. ఆయన 1642, డిసెంబర్ 25న పుట్టాడు. 1726 మార్చి 20న చనిపోయాడు. మూడొందల ఏ..
Rs.50.00
Buddha Dharma Saaram
'ఈ మధ్యకాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు బుద్ధిజంపై ఒక మంచి పుస్తకం సూచించమని అడుగుతున్నారు. అటువంటి వారికి ప్రొఫెసరు నరసు రాసిన ఈ పుస్తకాన్ని ఏమాత్రం తటపటాయింపు లేకుండా సూచిస్తాను. ఎందుకంటే బుద్ధిజంపై ఇంతవరకూ వెలువడిన పుస్తకాల్లో ఇది అత్యుత్తమం అని నేను అనుకొంటున్నాను.'' ఈ పుస్తకం గురి..
Rs.80.00
Buddhudu Jeevitham S..
ఎక్కడ చూచినా ఉరుకులు. అంతులేని ఆరాటం. సుఖం కోసం వేట. సంతోషం కోసం తపన. బాధలను, మృత్యువును తప్పించుకొని పోయేందుకు ప్రయత్నం. పరుగు... పరుగు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదేదీ లేదా? ఈ లోకంలో బాధామయ హృదయాలకు శాంతినిచ్చే, విశ్రాంతినిచ్చే స్థలమే లేదా? ఈ ఆందోళన తొలగిపోయి, ఈ కోరికలు చల్లారి సుఖంగా నిశ్చలంగా ప్..
Rs.100.00
Nelson Mandela Metch..
ఇవి నెల్సన్ మండేలా మెచ్చిన కథలు ఆఫ్రికా నలుమూలల నుంచీ సేకరించిన జానపద కథలు, కథలో ఏనుగులొస్తాయి. దుమ్ములగొండులు వస్తాయి. సాలీళ్లు వస్తాయి. పాములూ వస్తాయి. కుందేళ్లు వస్తాయి. గుంట నక్కలూ వస్తాయి. సింహం రాదా మరి? మనుషులు సరేసరి. భూమి ఎలా పుట్టిందో ఒక కథ చెబుతుంది. ఇంకా ఎన్నెన్నో సంగతులు ఈ కథలు చెబుతా..
Rs.50.00
Buddhuni Bodhanalu
'ఓ కాలములారా, చాలాకాలంగా వింటున్నదేననీ లేదా సంప్రదాయంగా వస్తున్నదేననీ లేదా ఎవరో చెప్పగా విన్నదేననీ, పవిత్ర గ్రంథాలు చెబుతున్నదేననీ లేదా తర్కవబ్ధంగానూ హేతుబద్ధంగానూ ఉన్నదనీ, సమర్ధుడైన వ్యక్తి చెప్పిందనీ లేదా 'మన గురువు' చెప్పనదనీ - దేనినీ సత్యంగా స్వీకరించవద్దు. అకుశలమైనవీ అ..
Rs.75.00
Goutama Buddhudu
ఈ గ్రంథ రచయిత మైకేల్ కారిథెర్స్ బౌద్ధుడు కాదు. కాని బౌద్ధమతంలో విశేషమైన పరిజ్ఞానం కలిగినవాడు. బుద్ధుని జీవిత కథ ద్వారా బుద్ధధర్మాన్ని సుబోధకంగా వివరించాడు. బుద్ధుని జీవితంలోనూ ఆయన బోధనలనబడేవాటిలోనూ ఏది వాస్తవం, ఏది మిథ్య అన్నదాన్ని తర్కించాడు. అభూతకల్పనలు అవసరం లేకుండానే బౌద్ధధ..
Rs.50.00
Vaignanika Viplavaka..
విజ్ఞానశాస్త్ర విప్లవకారుడు ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్ +++++ అన్నది ప్రపంచంలో అన్నిటికంటే ప్రఖ్యాత సమీకరణం. దీన్ని చూడగానే దాని గురించి ఏమీ తెలియనివారు సైతం అది ఐన్‌స్టయిన్ సమీకరణం అని చెప్పేస్తారు. మహా మేధావి అన్న పదానికి ఐన్‌స్టయిన్ ఒక పర్యాయ పదంగా మారిపోయాడు. ఆయన ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. వ..
Rs.75.00
Kokoro
సొసెకీ నట్సుమే జపాన్ దేశపు అత్యుత్తమ రచయితలలో ఒకరు. సాహితీ విమర్శకులు అమెరికన్ రచయిత హాథర్న్ తోను, ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగోతోను, ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్సుతోను ఈయన్ని పోలుస్తుంటారు. ఈయన 1867లో పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో చనిపోయాడు. ఆంగ్ల సాహిత్యంలో రీసెర్చ్ చేయడాని..
Rs.40.00
Buddhadharma Karadee..
ఆచార్య బుద్ధదాస భిక్ఖు ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధాచార్యుల్లో ఒకరు. థాయిలాండ్‌లో న్కాయవాదులు కాబోతున్న విద్యార్ధుల కోసం ఆయన చేసిన ప్రసంగాల సంకలనమే ఈ గ్రంథం. ఇది థాయి భాష నుంచి ఇంగ్లీషులో హ్యాండ్‌బుక్ ఫర్ మ్యాన్‌కైండ్‌గా అనువాదమయింది. అదే తెలుగులో బుద్ధధర్మ కరదీపికగా ఇప్పుడు మీ ముందు ..
Rs.50.00
Benhar
కొంతమంది రచయితలు ప్రసిద్ధులు. కొన్ని రచనలు ప్రసిద్ధం. బెన్‌హర్ రెండవ కోవకు చెందిన రచన. బెన్‌హర్ రచయిత లూ వాలిస్. ఆయన అమెరికా పౌరుడు. అనేక పదవుల్లో పనిచేశాడు: బ్రిగేడియర్ జనరల్‌గా, లింకన్ హంతకుల విచారణ కమీషన్‌లో సభ్యుడిగా, నవమెక్సికోకు గవర్నర్‌గా, ఆట్టోమన్ రాజ్యానికి అమెరికా..
Rs.50.00
Prakruti Jyamiti
పగలు-రాత్రి, ఆరు రుతువులు, లయబద్ధమైన గ్రహగతులు- ఇలా గోడగడియారంలా కచ్చితమైన ఆవృత్తి గల విశ్వలయలని ఊహించింది న్యూటోనియస్ భౌతికశాస్త్రం. గ్రహాలు సన్నని గోళాలనీ, పర్వతాలు శంకువులనీ, గ్రహ కక్ష్యలు దీర్గవృత్తాలనీ బోధించింది యూక్లిడియన్ జ్యామితి. స్ధిరత్వం, ఆవృత్తి అన్న విశ్వాసాలు ఈ సాంప్రదాయక విజ..
Rs.75.00
Mopasa Kathalu
ఆధునిక కథకి ఆద్యులనదగినవారిలో మొపాస ఒకరు. మొపాస పందొమ్మిదవ శతాబ్దపు ఫ్రెంచి రచయిత. రష్యన్ మహా రచయిత తలుస్తోయ్ (టాల్‌స్టాయి) మొపాస శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్ తత్త్వవేత్త నీషె మొపాసని గొప్ప రచయితగా శ్లాఘించాడు. సోమర్‌సెట్ మామ్, ఓ హెన్రీ ఇద్దరూ - మొపాసని అనుసరించారు. ఎమిలీ బ..
Rs.75.00
Vimukthi
''చైనా సువిశాల దేవం. 'తూర్పున చీకటి పడ్డప్పుడు పడమట వెలుతురుగానే వుంటుంది. దక్షిణా చీకట్లు ముసిరినప్పుడు, ఉత్తరభాగం ప్రకాశవంతంగానే వుంటుంది. కాబట్టి, అటూ యిటూ మసలటానికి చోటుండదేమోనని తబ్బిబ్బు పడవలసిన అగత్యం లేదు.'' - మావో-సే-టుంగ్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఫాన్ షెన్ కథ భూమి చుట్టూ తిరుగ..
Rs.160.00
Aparichitudu
అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా నిన్న అయినా అయుండొచ్చు. ఎందుకంటే వృద్ధాశ్రమం నుండి వచ్చిన టెలిగ్రామ్‌లో ''మీ అమ్మ చనిపోయింది. రేపు అంత్యక్రియలు. మీకు మా సానుభూతి'' అని మాత్రమే ఉంది. దానితో బహుశా ఆవిడ చనిపోయింది నిన్నయినా అయి ఉండొచ్చని నాకు సందేహం కలిగింది. అమ్మ ఉండే వృద్ధాశ్..
Rs.60.00
Manavudu
ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర జా క్రిస్తోఫ్ క్రాఫ్ట్. ఆయన జర్మనీలో పుట్టి, ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మ్యూజికల్ జీనియస్. మూల రచయిత రోమా రోలా. ఈయన ఫ్రెంచివాడు. సంగీత దిగ్గజం బితోవెన్ జీవితం ఆధారంగా క్రిస్తోఫ్ పాత్రను ఆయన సృష్టించాడంటారు. ఒక దేశ కళాకారుడు మరో దేశంలో పేరు గడించడంలో ..
Rs.125.00