Search Criteria
Products meeting the search criteria
Khagola Sastra Chari..
మానవుడిలో అంతరిక్షం పట్ల ఆకర్షణ ఈనాటిది కాదు. ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన భారతంలోనే కాక, ప్రాచీన ఈజిప్ట్, మధ్య అమెరికా, సుమేరియా, అరేబియా, చైనాలకి చెందిన సంస్కృతులలో ఎంతో ఖగోళ పరిజ్ఞానం ఉండేది. అయితే ఆ పరిజ్ఞానంలో కొన్ని మౌలిక దోషాలు ఉన్నాయి. ఐదొందల ఏళ్ల క్రితం కోపర్నికస్ రాకతో ఆ దోషాల సవరణ మొదల..
Rs.100.00
Oka Manchi Brahmanun..
ఈ పుస్తకంలో రెడ్ ఇండియన్ - బ్రిటీషు సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్ డి సూయిఫ్ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్, లెవ్ తల్‌స్తోయి, ఆంతన్ పావ్లవిచ..
Rs.50.00
Srinivasa Ramanujan
భరత జాతి ముద్దు బిడ్డ శ్రీనివాస రామానుజన్. సంఖ్యాలోక సామ్రాట్ అతడు. స్వయం శిక్షణతో గణిత శాస్త్రాన్ని ఔపోసన పట్టిన దిట్ట అతడు. సంస్థాగతమైన అండగానీ, గురువుల శిక్షణగానీ తగినంతగా లేకుండానే స్వీయ ప్రేరణతో, స్వయం కృషితో మహా మేధావుల స్థాయిని అవలీలగా అందుకొన్న తపస్వి అతడు. తన అసమాన ప్రతిభతో ప్రపంచ గణితజ్..
Rs.60.00
Greeku Veerulu
పెర్సియస్, జేసస్, హెర్క్యులిస్. గ్రీకు పురాణ గాధల్లో ఈ ముగ్గురు వీరులూ సుప్రసిద్ధులు. వీరు ముగ్గురూ దైవాంశ సంభూతులు. అయినా వారికి కష్టాలు తప్పవు. దేవతల మధ్య తగాదాల్లో కూడా వీరు నలిగిపోతుంటారు. కాని తమ అసమాన సాహసంతో ప్రతిభతో పట్టుదలతో కొందరి దేవతల అనుగ్రహంతో వీరు తమ లక్ష్యా..
Rs.75.00
Necklace Marikonni I..
రచయితల్లో ఆర్.కె.నారాయణ్ ఒక్కరూ భారతీయుడు. మిగిలినవారంతా ఇతర దేశాలవాళ్లు. ఈ కథలని అనువదించింది బీనాదేవి గారు. ఒక్క కథ తప్ప మిగతా కథలని ఎంపిక చేసింది కూడా ఆమే. ఆ ఒక్క కథనీ వర్తమాన బ్రిటీష్ రచయిత్రి ఫ్రాన్సెస్ గోడన్ రచించారు. కథ పేరు జాలరి. ఇది నర్మగర్భంగా చెప్పిన ఫెమినిస్టు కథ. రచయ..
Rs.80.00
Ganita Gaaradeelu
ఈ పుస్తకంలో అంకగణితానికి, జ్యామిఇకి సంబంధించిన ఎన్నో సరదా సమస్యలు ఇవ్వబడ్డాయి. మహమ్మారి సంఖ్యలు అనే అధ్యాంలో వాస్తవ ప్రపంచంలో పెద్ద పెద్ద మొత్తాలు ఎలా ఏర్పడతాయో వివరించబడింది. తన సేవలకు తగ్గ పారితోషికం ఇమ్మని చెయ్యిచాచిన సేనానికి రోమన్ చక్రమర్తి జూలియస్ సీజర్ ఆ సేనాని కళ్లుకప్పి అతడు ఆశించ..
Rs.60.00
Maha Manavi Marie Cu..
'ఇది మేరీ క్యూరీగా పేరు పొందిన మేరీ జీవిత చరిత్ర. ఆమె జీవితం పూలతోట కాదు. రాళ్లబాట. అయినా ఆమె ధైర్యంగా ఒక అడుగు కాదు వందల అడుగులు వేసింది. మానవజాతికి వేనవేల ప్రయోజనాలు సమకూర్చింది. ఆమె ఎంత ఎత్తు అని నన్ను ఎవరైనా అడిగితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత ఎత్తు అంటాను. రియోడిజనీరో లోని జీసస్ విగ్రహం అంత ఎత్..
Rs.60.00
Naa Katha
ఇది చార్లెస్ డార్విన్ ఆత్మకథ. దీనిని ఆయన ప్రచురణ కోసం రాయలేదు. తమ కుటుంబంలో రాబోయే తరాల పిల్లల కోసం రాశాడు. అయితే ఆయన చనిపోయిన తరువాత ఆయన కుమారుడు ప్రాన్సిస్ డార్విన్ ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. దాన్నే ఇప్పుడు తెలుగు చేసి అందిస్తున్నాం. డార్విన్ అనగానే పరిణామ సిద్ధాంతం గుర్తు వస్తుంది. అంటే డా..
Rs.60.00
Batasari
బెంగాలీ సాహిత్య రంగంలో సంస్కరణోద్యమానికి ఊపిరిలూదిన అగ్రగణ్యుల్లో శరచ్చంద్ర ఛటర్జీ ఒకరు. ఆయన రాసిన బడదీదీ కథనే అప్పట్లో తెలుగులో 'బాటసారి' సినిమాగా తీశారు. మీరు చదవబోయేది, సినిమా స్క్రీన్ ప్లే కాదు. ఇది శరత్‌చంద్ర పుస్తకానికి అనువాదం. ఈ కథలో ఒక అంశం జమీందారీ వ్యవస్థల ఆగడాలు. జమీందారుల వ్యక్తిగతమైన..
Rs.40.00