Search Criteria
Products meeting the search criteria
Kavitwa Paramarsa (S..
పెంపకం - పాపినేని శవశంకర్ పెద్దగా నేర్పించేదీ లేదు పలకమీద దయ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను. ఈ పరుగుల ప్రపంచంలోవేగంగా అందర్నీ దాటుకుంటూ, నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ, గమ్యం చేరాలని పిల్లలకి నూరిపోస్తూ పెంచే తల్లిదండ్రులకి కవి పాపినేని శివశంకర్ నిజమైన, అసలైన, స్వచ్ఛమైన ‘పెంపకం’ గురించి ఈ..
Rs.150.00
Vartha Rachana
వార్తా రచన పత్రికలు రేడియో కోసం మాత్రమే కాకుండా టీవీ న్యూస్ చానళ్ళ కోసం, ఇతర చానళ్ళ న్యూస్ బులెటిన్లకోసం కూడా అసవరం అవుతున్నది. పత్రికలకోసం వార్తలు రాసే విధానానికీ, రేడియో, టీవీ కోసం వార్తరచన చేసే విధానానికి వ్యత్యాసం ఉంది. మెళకువలనూ చర్చించడానికి ఉద్దేశించింది. ప్రాథమికంగా వార్త స్వభావం, రచన ఉద్..
Rs.120.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో 'ఆంధ్ర నాటక కళా పరిషత్తు' అధ్యక్షులు బొల్లినేని కృష్ణయ్యతో ఇంటర్వ్యూ, శ్రీనివాస చక్రవర్తి, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, వై.ఎస్.కృష్ణేశ్వరరావు, దివాకర్ల వెంకటావధాని, రావూరు వెంకట సత్యనారాయణ, యఱ్ఱోజు మాధవాచార్యులు, బి.యన్.రెడ్డిల వ్యాసాలు కలవు...
Rs.30.00
Palapitta Masapatrik..
డాక్టర్ దామెర రాములు ప్రత్యేక సంచిక. (మన కవులది సమరశీల దృక్పథం - డాక్టర్ దామెర రాములతో ఇంటర్వ్యూ) ఇంకా ఈ సంచికలో పలమనేరు బాలాజీ, ఎల్.ఆర్.స్వామి, కుప్పిలి పద్మ, కాసుల ప్రతాప్‌రెడ్డి గార్ల కథలు, జయశ్రీ మోహన్‌రాజ్ అనువాద కథ, ఏడు వ్యాసాలు, ఏనుగు నరసింహారెడ్డి సీరియల్, వాడ్రేవు ..
Rs.30.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో స్వయం ప్రతిపత్తి ఉన్న సాహిత్య అకాడమీ ఇంటర్వ్యూ, గురజాడ-గురుదేవులు విమర్శ, సూర్యుడి మొదటికిరణం కథ, బుచ్చిబాబు గారికి నాటకాలంటే ఇష్టం జ్ఞాపకాలు, పదునైన శ్రీపాద కథలు, అభౌతిక స్వరంపై విశ్లేషణతో కూడిన సమీక్ష, 2012 తెలుగు సినిమా మెరుపులు-మరకలు ప్రచురించబడినవి...
Rs.30.00
Prajaasahithi Masa P..
ఈ సంచికలో...కథలు : మీరు గెలుస్తారు - తుమ్మల వెంకటరామయ్య, జీవకారుణ్య చర్య - యం.వెంకటరావు నోటీసు - సి.వి.కృష్ణారావువ్యాసాలు : సుద్ధాల హన్మంతు స్వీయానుభవాలు ఆంధ్ర మమాసభ-కొన్ని వివరాలు - వెల్దుర్తి మాణిక్యరావు తిరునగరి...ఇంకా పాటలు, కవితలు, సమీక్షలు, చరిత్రలో చెరిగిపోని వాస్తవం...ఉన్నాయి.పేజీలు : 120..
Rs.25.00
Prajaasahithi Masa P..
ఈ మాసపత్రికలో సంపాదకీయం : తెలుగునాట ఎర్రజెండా..విశ్వంపై తెలుగు జెండా... శ్రీశ్రీ అనంతశ్రీ (కవిత), శ్రీశ్రీ కవిత్రయం (వ్యాసం), రెండు అక్షరాలా (కవిత), కష్టజీవికి ఇరువైపులా నిలిచిన మహాకవి శ్రీశ్రీ (వ్యాసం), అద్భుతరస లెనినిజం, ఏది నివాళి? (కవిత), అభ్యుదయ సాహిత్య విమర్శకు పునాదులు వేసిన శ్రీశ్రీ, మహాప్ర..
Rs.50.00
Prajaasahithi Masa P..
గోర్కీ అమ్మ నవలలో పాత్రల పరిచయం, భారతదేశంలో గోర్కీ అమ్మ, 'అమ్మతనం', అమ్మ నవలలో మహిళా జీవన సంఘర్షణ తదితర వ్యాసాలు. కథ : గరిక పోచలు - శిరంశెట్టి కాంతారావుపేజీలు : 128..
Rs.30.00
Prajaasahithi Masa P..
ఈ సంచికలో... సంస్కృతి ప్రభావంపై కొన్ని తప్పుడు భావనల గురించి (వ్యాసం) జనసాహితి (ఆంధ్రప్రదేశ్) ప్రణాళిక మట్టిచెమ్మ (కవిత) దేశయుక్తి (కవిత) హ్యాపీ బర్డ్‌డే! (కథ) నేలబారు ద్వారం (కథ).... ఉన్నాయి.పేజీలు : 144..
Rs.30.00
Palapitta Masapatrik..
ఇది తెలంగాణ ప్రత్యేక సంచిక. ఈ సంచికలో వరవరరావు, ఆచార్య ఎన్.గోపి, డా. కె.వి.రమణాచారి, అమృతలత, డాక్టర్ దామెర రాములు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బి.నరసింహారావు, ఆచార్య జయధీర్ తిరుమలరావు, ఎస్.ఎం.ప్రాణ్‌రావులతో ఇంటర్వ్యూలు, దేవులపల్లి కృష్ణమూర్తి, రామచంద్రమౌళి, టి.కిషన్‌రావుల ..
Rs.60.00
Vaduka Bhasha Raase ..
వాక్యం సాఫీగా రాయడం అన్న ఒకే అంశంపై ఈ పుస్తకంలో చర్చించాను. ఇందులో వాడుక భాషను రాతకు చేరువగా తీసుకెళ్లడానికి పదాలతో చేయాల్సిన మార్పులనూ, పదాల వచనాలు మారినప్పుడూ, వాటిపక్కన విభక్తులు చేరినప్పుడూ పద రూపాల్లో జరిగే మార్పులనూ, ప్రతికూల, సానుకూల భావాలకు భావానుసారంగా చేసుకోవాల్సిన మార్పులనూ చర్చించ..
Rs.80.00
Vaartaa Rachana
విడివిడిగా ఒక్కొక్క మీడియాకు ఉద్దేశింపబడిన వార్తా రచనకు సంబంధించిన పాఠ్య గ్రంథాలు చాలానే ఉన్నాయి. అయితే మీడియాలో మూడు విభాగాలు - వార్తా పత్రిక, రేడియో, టెలివిజన్ కోసం చేసే వార్తా రచనలలోని సారుప్య, వైవిధ్యాలను తులనాత్మకంగా విశ్లేషించే పాఠ్య గ్రంథాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ వార్తా రచనల..
Rs.30.00
Bharateeya Patrikaar..
''పత్రికొక్కటి యన్న - పదివేల సైన్యంబు'' ప్రజలకు సమాచారాన్ని అందించడం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పరిణామాలను తెలియజేయడం వంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాలను నిర్వహిస్తున్నది పత్రికారంగం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులనూ, ఎగుదు దిగుళ్ళనూ చవి చూసింది. నిబద్ధత గల జర్నలిస్టులనూ, సంపాద..
Rs.250.00
Prajaasahithi Masa P..
ఈ సంచికలో... కొకు (కొడవటిగంటి కుటుంబరావు) మార్క్సిస్టు దృక్పథం కొకు రచనల అవసరం మళ్ళీ ఏర్పడుతుంది మా నాన్నగారు కోటి వెలుగుల మానవజీవిత రహదారి కొడవటిగంటి నవల 'చదువు' బకాసు (నవలిక) సంకేతాత్మక దిబ్బ కథలు విప్లవకథా సాహిత్యం కుటుంబరావు కథలు - స్త్రీ పాత్రలు.... తదితరాలు ఉన్నాయి.పేజీలు : 120..
Rs.40.00
Prajaasahithi Masa P..
ఈ సంచికలో.... వామపక్ష భావజాల సాంస్కృతిక పునరుజ్జీవనం జయగీతి (గేయం) నేను కమ్యూనిస్టు ఎలా అయ్యాను? తెలుగుజోదుల కత్తి (గేయం).... ప్రజాకళారూపంగా బుర్రకథ క్విట్ ఇండియా (గేయం) ది సెజ్ (కథ) స్లమ్‌డాగూ - ఆస్కారూ (సినిమా సమీక్ష)... ఉన్నాయి.పేజీలు : 144..
Rs.40.00
Prajaasahithi Masa P..
గురజాడ 150వ జయంతి ప్రత్యేక సంచిక. ఈ మాసపత్రికలో ప్రజాస్వామిక యుగస్ఫూర్తి-గురజాడ సంపాదకీయం, తెలుగుజాతి చైతన్య వికాసంలో గురజాడ వేసిన బాట - బి.సూర్యసాగర్, విద్యపై గురజాడ - కొత్తపల్లి రవిబాబు, రెండు కూర్పులు - సెట్టి ఈశ్వరరావు, ''కన్యాశుల్కం'' నుండి ''మళ్ళీ కన్యాశుల్కం'' వరకు కేతవరపు రామకోటిశాస్త్రి -..
Rs.60.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో దాశరధి రంగాచార్యతో ఇంటర్వ్యూతోపాటు వి.ప్రతిమ, ఎ.వి.రెడ్డి, శాస్త్రి, భావన గార్ల కథలు, నున్నా నరేష్, లంకా వెంకటేశ్వర్లు గార్ల విమర్శ, శివరాజు సుబ్బలక్ష్మీ జ్ఞాపకాలు, గానగాత్రం- విశ్లేషణ, నైతిక కథా దర్శనం, చైనా జానపద కథలు, నిర్మల పల్లెపు అనువాద కథ, జిగర్, న్యూయార్క్ కథలు, పలకా-పెన్స..
Rs.30.00
Santaapakeeyaalu
'నా శవంమీద ఎర్రజెండా కప్పడం మాత్రం మర్చిపోకండని మరీమరీ అభ్యర్థించాను' అంటూ వీలునామా రాసి విప్లవరచయితలతో ఎర్రజెండా కప్పించుకున్న వీరబిడ్డడు శ్రీశ్రీ. ''ఎర్రజెండా- దేశంమీద మెరిస్తే / ఆ పోరుగడ్డకు / చావులేదని ఎర్రజెండా- దేహం మీద పరిస్తే / ఆ వీరబ..
Rs.45.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో గురజాడ కవితా స్ఫూర్తి-విహారి, మాండలికం వాడిన తొలి కవి- కాలువ మల్లయ్య, తెలుగు కథలో ముస్లిం స్త్రీ జీవితం తదితర వ్యాసాలు, అమృతలతో ఇంటర్వ్యూ, డా|| దీర్ఘాశి విజయభాస్కర్ 'మహాశూన్యం' కావ్యం, విహారి, లెనిన్ ధనిశెట్టిల సమీక్షలు, నన్నపనేని రవి, డా.వి.గీతానాగరాణి, కోటం చంద్రశేఖ..
Rs.30.00