Search Criteria
Products meeting the search criteria
Sagam Terichina Talu..
కథ కవిత రెండు కళ్ళు నాకు. అవి నా లోకి నేను చూసుకోటానికి, ప్రపంచంలోకి చూడటానికి సాయపడ్డాయి. నా అనుభూతులు , ఆవేశాలు, ఆలోచనలు సాహిత్యంతో ముడిపడి ఉన్నాయి. రచన నాకేదో ఒక వ్యాపకం కాదు. ఒక రకంగా అది నా జీవిత సమస్య. జీవిత ప్రక్షాళన కూడా. ఒక కథో, ..
Rs.70.00
Ankura Padya Kavital..
ఈ కూర్పులోని పద్యాలన్నీ 20-25 ఏళ్ల ప్రాయంలో అల్లినవే. పరువంలో తలపులు, వలపులు, నేలపై నిలవనీయని ఊహలు, కాల్పనిక లోకాలు - అవన్నీ ఎన్నేళ్లు గడిచినా కొత్తగా, మెత్తగా ఉంటాయి గదా! వయసు, అనుభవాలు, ఆలోచనలు మారినాక పాపినేని సాగించిన సాధన - వచన కవిత్వం, కథారచన, విమర్శ - ఈ మూడు ముఖాలు సాహితీలోక విదితమే. సాహితీ ..
Rs.80.00
Adarsamurthulu
చిన్నపిల్లల కథలు అంటే కేవలం వారికి హాయిగా జోలపాడి నిద్ర పుచ్చేవి కావు. నిజానికి వారిని నిద్రనుంచి మేలుకొల్పాలి. ప్రపంచంలో ప్రమాదాల పాలుగాకుండా మంచిచెడ్డలు తెల్పాలి. పెద్దల పట్ల గౌరవం, ఇతరులకు సాయపడే గుణం, నైతిక విలువలు మొదలైనవి నేర్పాలి. అందుకు ఈ చిరు పొత్తంలోని కథలు తప్పక తోడ్పడతాయి. ఈ తోడ్పాటుతో ..
Rs.70.00
Rajanigandha
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కవితా సంపుటి!ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది? * ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం వెతుకుతున్నా * పెద్దగా నేర్పిందేమి లేదు పలకమీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్ద..
Rs.90.00
Telugutalli
తెలుగు జాతి యొక్క ప్రాచీన వైభవం గురించి తెలుగు భాష, సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన, చైతన్యం కలిగించటం కోసం శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి సుందరాచారి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, కాళోజి, సి.నారాయణరెడ్..
Rs.60.00
Talli Ninnu Dalanchi
ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..
Rs.375.00
Talli Ninnu Dalanchi..
ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..
Rs.250.00
Geya Kavita
స్థూలంగా సాహిత్యంలో విషయాన్ని ఆత్మాశ్రయం, వస్త్వాశ్రయం అనే రెండు పాయలుగా విడగొడతారు. ఆత్మాశ్రయం వ్యక్తికి సంబంధించింది; వస్త్వాశ్రయం బాహ్య సమాజానికి సంబంధించింది. దేశమంటే మట్టి కాదు, మనుషులే అన్న గురజాడ దగ్గరనుంచి సాహిత్యంలో సామాజికచైతన్యానికే పెద్దపీట వేశారు. వైయక్తిక అనుభూతులు తక్కువ. ఇందుకు వామప..
Rs.120.00
Stabdata Chalanam
స్తబ్ధత చలనం అబద్ధం ముసుగుల కవతలి దృశ్యమేమిటి? జీవితం ఘర్షణ జీవితం సాధన పాపినేని శివశంకర్ కనిపిస్తున్న దృశ్యాల వెనుక కదిలిస్తున్న శక్తుల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కనిపిస్తున్న రూపాల వెనుక జరుగుతున్న నిర్మాణాన్ని పునాదులనుంచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..
Rs.10.00
Sahityam - Moulika B..
ఈ సిద్దాంత వ్యాసంలో రొడ్డ కొట్టుడు ప్రతిపాదనలు లేవు. భక్తి ప్రపత్తుల ఉటంకింపులు లేవు. పూర్వ పరిశోధకుల ప్రతిపాదనలను పూర్వ పక్షం చేసే నూతన ప్రతిపాదనలు పరిశోధకుడు స్థాపించాడు. తెలుగు పరిశోధనలో ఈ పరిణామం సుభావాహం తెలుగులో నూతన పరిభాషా సృష్టి కి , వివరణకూ శివ శంకర్ ప్రయత్నించాడు. ఆపూర్వమూ, అపురూపమూ ..
Rs.60.00
Nisaantha
వరం శాపం అయిన జీవితంలో ఆలోచన అనివార్య యాతన సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది; విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. ఈ తెలివిడితో కొనసాగిన అధ్యయనక్రమంలో కొన్ని విమర్శవ్యాసాలు రాశాను. నా అభిరుచిని, అవగాహనను తెలిపే ఈ వ్యాసాలు విభిన్న ప్రక్రియలను పరామర్శిస్తాయి. ఇవి కేవలం సాహిత్యావరణకే పరిమితం కావు...
Rs.70.00
Oka Khadgam, Oka Pus..
ఒక ఖడ్గం , ఒక పుష్పం కలిస్తే నేను లోలోపల నేనెప్పుడూ ఇద్దరి తీరని వైరుధ్యాన్ని బాధా శృతి లో యుద్దలయ అగ్రహంలో అనంత ప్రేమ స్వేచ్చా సౌదర్య రచన ఒక ఆలా ఒక జ్వాల కలిస్తే నేను ..పడి లేచే పదవ దారిలో పాటలు చెలిమి నిరంతరం దగ్దానుభూతి నిలువెల్లా ప్రవహించే కాంతి ఆలోచనాటవిలో ... చలన..
Rs.40.00
Maha Swapnikudu
మహాకవులంతా మహాస్వాప్నికులే. వాళ్ళు ఏమిచ్చినా ఏమియ్యకపోయినా తమ 'వారసత్వం'గా ఒక మహాస్వప్నాన్ని జాతికిచ్చి దాటిపోతారు. అట్లా శ్రీశ్రీ మనకి మరో ప్రపంచ స్వప్నాన్నిచ్చిపోయాడు. ఆకలి లేని, వేదన లేని, వికృతి లేని ఒక భావనా ప్రపంచాన్ని చూపించాడు. 'పదండి ముందుకు...' అంటూ అటువైపు నడిపించాడు. ఆ గమ్యం చేరుకోగలమా?..
Rs.30.00
Katha 2014
పాతికేళ్ళ నడక... అలుపెరుగని నడక... అర్థవంతమైన నడక... కథ '90తో మొదలై నిరాటంకంగా సాగుతున్న నడక ఇది. ఈ నడకలో ఇది 25వ మైలురాయి. తెలుగు సమాజపు రాజకీయ, సాంస్కృతిక పరిణామక్రమాన్ని కథల..
Rs.65.00
Katha-2013
భిన్న జీవిత చిత్రాల కలనేత...కథ 2013 ఎప్పటిఆగే ఈ ఏడాది కూడా 'కథ-2013' సంకలనం తనదైన ముద్రతో వచ్చింది. మంచి కథలకు మచ్చుతునకల్లాంటి 14 కథల కూర్పుతో ఆకట్టుకుంది. వర్తమాన జీవన సందర్భాలను కళ్ళకు కట్టించే ఇతివృత్తాలు, వాటిని కథలుగా మలిచిన భిన్న శైలీ విన్యాసాలు ఇందులో ప్రస్ఫూటంగా దర్శనమిస్తాయి. ఇదీ తెలుగు క..
Rs.60.00
Papineni Siva Shanka..
జీవితం పట్ల ప్రేమనీ, సంక్షోభానికి గురవుతున్న మనిషి మనుగడ పట్ల ఆర్తినీ, మానవీయ సంవేదనల పట్ల అనుకంపననీ, మంది శ్రేయస్సు పట్ల నిబద్ధతని పెంపొందించేవీ - పెరిగి పోతున్న మానవ దురాల్ని తుడిచేసి మనుషుల మధ్య సౌహార్ద భావననీ, సౌభ్రాత్రాన్నీ నింపగలిగేవీ - జీవితాన్ని సార్థకం చేయగల వుదాత్తమైన సంస్కారాన్ని అందించే..
Rs.50.00
Kavitha - 2014
పదేళ్ళు. పది సంకలనాలు. వేల కవితల సందర్శనం. అనేక మానవానుభవాల్లోకి ప్రయాణం. భిన్నమైన వస్తువులకు కవితాత్మక రూపాలు. పలు శైలీరీతులు. తెలుగు కవిత్వం వస్తు పరంగానూ, రూపపరంగానూ విస్తృతిని సాధిస్తూ వస్తుందన్న ఒక అవగాహన. ఒక తృప్తి. కొంత కళానందం. ఇది పదకొండవ సంకలనం. రాజకీయంగా, సాంస్కృతికంగా 2014వ సంవత్సరం తెల..
Rs.150.00