Search Criteria
Products meeting the search criteria
Pandavodhyogam
ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసిన నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు, నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరింపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జ..
Rs.60.00
Chintamani (Naatakam..
ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ధ ప్రతిష్ఠుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపంచి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయమదికాదు. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘీక చైతన్యం..
Rs.50.00
Chintamani
చింతామణి ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే ..
Rs.60.00
Srikrishna Raayabaar..
గొప్పింటి బిడ్డలనుండి గొడ్లకాపర్లవరకూ, ఇంటింటా, వాడవాడలా రాగయుక్తంగా పాడుకునే తెలుగు పద్యాలను తెలుగు వారికి అందించి తెలుగు పద్యానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన నాటకం, పద్య ప్రియులందరూ తప్పక చదవాల్సిన నాటకం 'శ్రీకృష్ణ రాయబారము పాండవోద్యోగము''. ..
Rs.50.00
Gayopaakhyaanamu (St..
గయోపాఖ్యానము ప్రథమాంకము రంగము : యమునా తీరమందలి బృందావనము (సాత్యకి ప్రవేశించుచున్నాడు) సాత్యకి - (తనలో) పూజ్యుడగు శ్రీకృష్ణుడు నిన్న సాయంకాలము నన్నుంజేనబిలిచి ''వత్సా సాత్యకీ! రేపు ఉదయమున మనము కాలిందీ జలంబున భగవానుండగు భ్రాకరున కర్ఘ్య మొసంగి యనంతరము జలక్రీడామ¬త్సవ మను భవింపవలయు గావున నీవు నేటి రేయి..
Rs.50.00
Sri Veerabrahmamgaar..
హాస్యపు సంభాషణములు హాస్య : ఓ¬! ఎవరయా మీరు? జడలూ, రుద్రాక్షలూ ధరించి జగన్మోహనంగా విచ్చేసినారు. యోగి : ఆహాహా! మేము శ్రీ బిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి సన్నిధియందుండే సేవాధికులము. హాస్య : అయితే మీ నామథేయ మేమయా స్వామీ? యోగి : మా నామథేయం ఏకాంబరయోగి అంటార..
Rs.50.00
Baalanagamma (Naatak..
దృశ్యము - 1 (మాయలఫకీరు మాయామందిరం, గాఢాంధకార వృతమైన గుహ, అస్థిపింజరాలు ఆధారం లేకుండా వ్రేలాడుతున్నాయి. జడలూ, గోళ్ళూ మిక్కుటంగా పెరిగివున్న ఒక ముని పుంగవుడి కళేబరం తలక్రిందులుగా అగ్నిగుండం మీద వ్రేలాడుతోంది. ఆ కళేబరంలో నుంచి నెత్తురుబొట్లు బొట్టుగా ¬మాగ్నిలో చిందుతూ వుండగా మంటలు..
Rs.50.00
Satyaharischandreeya..
1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం. చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందఱుం దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్..
Rs.50.00