Search Criteria
Products meeting the search criteria
A B C with Rhymes &a..
This book "A B C with Rhymes & Numbers" includes Alphabet with additional words, Rhymes, Numbers and Tables. This is very Useful Book from Nursery to 1st Class Children. ..
Rs.40.00
Manavudi Katha
మానవుడు ఆవిర్భావం నుంచి ఎలా శ్రమపడిందీ, ఆలోచించ నారంభించిందీ, నిప్పును, ఇనుమునూ కనుగొన్నది, ప్రకృతిమీద అధికారం సంపాదించి ఎలా అత్యంత శక్తివంతుడైందీ, తదితర మానవ పరిణామక్రమాన్ని అద్భుత కథగా చెప్పిన పుస్తకం 'మానవుడి కథ'. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పెద్దలు తప్పక చదవాల్సిన పుస్తకం ''మానవుడి కథ'...
Rs.160.00
Nakka - Kundelu
ఈ పుస్తకంలో నక్కా - కుందేలు, కదులుతునన టోపి అను రెండు పిల్లల కథలు రంగురంగు బొమ్మలతో చెప్పబడ్డాయి. ..
Rs.30.00
Nakka - Todelu
ఈ పుస్తకంలో పిల్లల, ఉక్రేనియన్ జానపద కథ పంచరంగుల బొమ్మతో వివరించారు రచయిత 'పి.రాజేశ్వర రావు. ..
Rs.25.00
Gandhi Atmakadha
మన జాతిపిత మహాత్మా గాంధీగారు స్నేహితుల, అనుచరుల పట్టుదల వల్ల 1925లో తన 'ఆత్మకథ లేక సత్యశోధన'ను గుజరాతీ భాషలో రాశారు. ఆత్మకథ మొదట గుజరాతీ పత్రిక 'నవజీవన్'లో సీరియల్ గా వెలువడింది. 1927లో నవజీవన్ ట్రస్ట్ పుస్తకంగా ప్రచురించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరకు అందించిం..
Rs.150.00
Mee Vijayaniki Chitk..
బుధి హీనులు మాత్రమే తమ అభిప్రాయాలను, ఆలోచనలను మార్చుకోకుండా వుంటారు. విజయానికి రెండు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. అవేమిటంటే? మొదట ఆలోచించు, తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆచరించు. నిరాస, నిస్ప్రుహలకులోనుకకుండా ప్రయత్నం కొనసాగిస్తే ఎ పనిలోనైన విజయం సాధించగలరు. ఇబ్బందులు ఎదురైనప్పుడు..
Rs.60.00
Synonyms - Antonyms ..
విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు, ఉద్యోగార్ధులకు, జర్నలిస్టులకు ఆంగ్ల-తెలుగు భాషల్లో పద సంపదను పెంచుగోగోరువారికి ఉపయోగపడే నిఘంటువు. నేడు ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యత, వాడకం క్షణ క్షణానికి పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఏ భాషలోనైనా చక్కగా రాయాలన్నా, మాట్లాడాలన్నా, మనకు ఆ భాషలోని స..
Rs.180.00
Samskrutam Telugu En..
సంస్కృతం తెలుగు ఇంగ్లీషు సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా మాట్లాడాలనుకునే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, ప్రవక్తలకు ఉపయోగపడే పుస్తకం. మన పూర్వులు తమ జీవితానుభవాలను సూత్రాలుగా చెప్పేవారు. ఆ సూత్రాలనే సూక్తులు, ఆర్యోక్తులు, లోకోక్తులు అని కూడ చెబుతూ వుంటారు. ఇవే మన సాహ..
Rs.50.00
Ganitamtho Vinodam
పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి, గణిత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జ్ఞాపకశక్తిని పెంచుకోగోరువారికి ఉపయోగపడే గణిత పుస్తకం. మన మెదళ్ళను తికమకపెట్టే 135 సమస్యలు & జవాబులు ఇందులో చిక్కు ప్రశ్నలు, గణితంతో తమాషాలు, కొలతలు, తూనికలు, లెక్కించడంలో సులభ మార్గాలు, రాక్షసి సంఖ్యలు, వింత అంకెలు కనిపిస్తాయి. దాద..
Rs.80.00
Telugu Jatiyala Nigh..
మన పూర్వులు తమ స్వానుభావాలను సూత్రాలుగా వచించారు . తెలుగు భాష లో మకరంద బిందువుల వంటి పదాలతో ఇవి వుంటాయి. వీటినే సుడికారాలని , పలుకుబడులని, పడబదాలని తెలుగు జాతికి సంబంధించినవి కనుక తెలుగు జాతీయాలని అన్నారు. మనలోని భావాన్ని ఎదుటివారి మనసుకు హత్తుకునేలా ..
Rs.70.00
Telugu Nanardha Pada..
విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, రచయితలకు ఉపయోగపడే తెలుగు సాహిత్య నిఘంటువు 'తెలుగు నానార్థ పద నిఘంటువు'. 12500 పదాలకు పైగా నానార్థాలతోపాటు పారిభాషికాలు; వ్యతిరేకార్థాలు; ప్రకృతి - వికృతులు; న్యాయాలు-సూక్తులు; సడ సపప్పుళ్ళు, జంటపదాలు, పోలికలు, ఉజ్జీ మాటలు...; తెలుగు జాతీయాలు; వుత్పత్త..
Rs.200.00
Telugulo Tappu - Opp..
విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగార్ధులకు, జర్నలిస్టులకు, రచయితలకు, తెలుగు భాషాభిమానులకు ఉపయోగపడే నిఘంటువు 'తెలుగులో తప్పు-ఒప్పుల నిఘంటువు'. ప్రతి ఇంట్లోనూ, ముఖ్యంగా ప్రతి విద్యాలయంలోనూ, గ్రంథాలయంలోనూ తప్పక ఉండాల్సిన నిఘంటువు. ..
Rs.60.00
Charitra kekkina Mah..
పెద్దల సుద్దులు పెరుగన్నం ముద్దలు అన్నారు. మన పెద్దలు , ఐతే మహనీయుల జీవిత కథలు - తరగని పెన్నిధులు, అంతే కాదు. వారి కథలు మనకు తోడూ నీడలా వంటివి. చదివే కొద్ది ఇంకా చదవాలనిపించే కమ్మని కథలవి. తెల్లనివన్నీ పాలు కానట్టే , అందరూ మహనీయులు కాదు. అందులో కొందరు..
Rs.90.00
Nitya Jeevitamlo Pra..
నర్సులకు, కాంపౌండర్లకు, రక్షక భటులకు, ప్రథమ చికిత్స చేసే వారికి నిత్యం ఉపయోగపడే పుస్తకం! ప్రతి ఇల్లు, విద్యాలయం, ఆసుపత్రి, ఫ్యాక్టరీలో తప్పక వుండాల్సిన పుస్తకం!! నేడు మన దైనందిన జీవితం యాంత్రికపరమైనది. ఎంతో వేగవంతమైనది. హెచ్చిన జీవనవేగంవల్ల మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే, కొన్నిసార్లు మన తొందర..
Rs.50.00
Gammattula Ganitam
విద్యార్థులకు, యువకులకు, పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి, మెదడు చురుకుదనం కోసం, జ్ఞాపకశక్తి పెంపుకోసం ఉపయోగపడే గణిత పుస్తకం 'గమ్మత్తుల గణితం'. బాబోయ్! నాకు లెక్కలంటే చిరాకు, భయం అనేవాళ్ళు మనలో చాలామందే వుంటారు. అలాంటివారికి లెక్కలంటే భయం పోగొట్టడానికీ, నాకు లెక్కలు కొట్టిన పిండి! ఏం భయంలేదు, నూటికి నూ..
Rs.50.00
Balivada Kanta Rao K..
యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం 'బలివాడ కాంతారావు కథాకలశం'. మంచి కథల్ని చదవాలనుకునేవారు, తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాలివి. తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (..
Rs.450.00
450 Vichitra Prasnal..
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనేవారికి, విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి ఉపకరించే పుస్తకం '450 విచిత్ర ప్రశ్నలు? జవాబులు''. కూరగాయలు, పండ్లకు తేడా ఏమి? కప్పలు చెట్టెక్కుతాయా? చెదలు అంటే ఏమ..
Rs.140.00
Sumati - Vemana Neet..
పిల్లలూ, పెద్దలూ ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం 'సుమతి - వేమన నీతి పద్యాలు'. తెలుగులో శతక సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటివి సుమతి, వేమన పద్యాలు. కొన్ని శతాబ్ధాల తర్వాత కూడా ఈ పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచి వున్నాయంటే వాటిలో వున్న గొప్పదనమే కారణం. సుమతి, వేమన పద్యాలు ఎంతో సరళం..
Rs.40.00
Prasiddha Telugu Pad..
తెలుగు పద్యాలపై ఆసక్తిగలవారూ, తెలుగు భాషాభిమానులూ తప్పక చదవాల్సిన పద్యాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఇందులో మన పురాణ గ్రంథాలు, కావ్యాలు, శతక సాహిత్యంలోని కురువృద్ధుల్, గురువృద్ధ బాంధవులనేకుల్.. వచ్చినవాడు ఫల్గుణు డవశ్యము గెల్తుమనంగరాదు.. ధనమును విద్యయు వంశం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ..
Rs.50.00
Mana Sareeram Katha
పిల్లలూ, పెద్దలూ, తమ దేహం గురించి తెలుసుకొని ఆరోగ్యంగా వుండేందుకు ఉపయోగపడే అత్యద్భుతమైన మానవ శరీర నిర్మాణశాస్త్ర పుస్తకం! ఈ పుస్తకం మానవ శరీరం వివరాలను ఒక కథలాగ చెపుతుంది. ఒక రోజులో తిండి అన్నిసార్లు ఎందుకు తినాలి? ఎందుకంటే తిండి, నీళ్లూ లేకుండా బతకడం వీలుకాదు కనుక. శరీరం లోపల ఏముంది? గుండె, ఊపిరిత..
Rs.50.00