Search Criteria
Products meeting the search criteria
Bhagavadgeeta
భగవద్గీత... పుట్టు పూర్వోత్తరాలు మహాభారతం లోని భీష్మ పర్వము నందు 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు వున్న గ్రంథభాగం శ్రీమద్భగవద్గీతగా మన్నన పొందింది. మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి కాంచగా దాని సారమే భగవద్గీతగా పండితులు తెలిపారు. ఈ భగవద్గీతను వుపనిషత్తని, బ్రహ్మవిద్య యని, యోగ శాస్త్రమని కూడా కోవిదులు..
Rs.100.00