Search Criteria
Products meeting the search criteria
Naina
భుజంగ రావు గారికి ప్రియమైన నైనా మీ ముందుకు వస్తుంది. భుజంగ రావు గారి విస్తారమైన అనుసృజనలే గాక సృజనాత్మక సాహిత్యం తెలుగు పాఠక లోకానికి సుపరిచితమే. ఆయన గమ్యమైన సమ సమాజం కోసం - ఆయన తన గమనాన్ని తానె నిర్దేశించు కుని సాగించిన జీవితంలో తోడైన వ్యక్తుల కలిసి న..
Rs.50.00
Ananda Matham
సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చి..
Rs.50.00
Devadasu
ప్రేమ అనేది సహవాసం వలన గాక హ్రుదయానుభుతి వలన కలుగుతుంది. శరత్ నమ్ముతాడు శరత్ ప్రీమను విచ్చలవిడిగా చిత్రించక ప్రచ్ఛన్నంగా వుంచి తన నవలను పూర్తి చేస్తాడు. కటినత్వం వుండే చోటే ప్రేమ ఉండదు. ప్రేమ జటిలమైనది. కాదు. ఆది సరళమైనది. సాఘీక దుర్మాగం సరళ హ్హృదయాలను భగ్నపరచాగల..
Rs.200.00
2 States The Story O..
ప్రపంచమంతట ప్రేమ పెళ్ళిళ్ళు చాల సులభంగా జరిగిపోతాయి: అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. భారత దేశంలో ఇంకొన్ని మెట్లుంటాయి : అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమి..
Rs.140.00
Rangabhoomi
ఆధునిక నవలా చక్రవర్తి 1880-1936ల మధ్య జీవించి, 13 నవలలు, 400 కథానికలు రచించిన ప్రేమ్‌చంద్, హిందీ సాహిత్యాన్ని ప్రణయలీలా విలాసాల నుండి వాస్తవిక ధోరణికి, సంస్కారాత్మక ప్రయోజనానికి మళ్ళించిన అభ్యుదయ సాహితీ ఉద్యమ ప్రవక్త. కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి. భూస్వామ్య వ్యవస్థ ..
Rs.500.00
Atadi Kosam
విగ్రహం!సతీష్ చూసిన విగ్రహం. ఆ తర్వాతే కనిపించకుండా అంతర్ధానమయినట్లుగా తెలుస్తుంది. తానుకూడా… ఏదో ప్రమాదంలో చిక్కుకోబోతుందా? బయలుల్దేరే ముందు అసిస్టెంట్ డైరక్టర్ చెప్పిన విగ్రహం ఇదికాదుకదా. చిన్నగా తలూపింది. కుర్చీలోంచి లేచి నిలబడిన జయసింహ, ఓ పక్కగా ప..
Rs.70.00
Mahatmuniki Gandhiki..
మహాత్మాగాంధీ పుత్రుడు శ్రీ హరిలాల్ గాంధీ జీవిత చరిత్రనాధారంగా చేసుకొని దినకర్ జోషి రచించిన అద్భుత గుజరాతీ నవల ”ప్రకాశనో పర్ఛాయో” హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడింది. ఇప్పుడు తెలుగులో విూకోసం శ్రీమతి కూచి కామేశ్వరిగారి అనువాదంతో… ..
Rs.125.00
Chetan Bhagat Viplav..
మీరు మాత్రమే కాదు, మొత్తం దేశమంతా ఆ నిప్పు రవ్వను ఆరిపోకుండా ఉంచుతుందని ఆశిస్తున్నాను. కొన్ని కోట్ల నిప్పు రావ్వలుండే దేశం నదని చెప్పుకోవడం నాకేమి ఎబ్బెటుగా అనిపించదు. ధన్యవాదాలు,' వారాణసిలో శ్రోతలకు ప్రేరణని అనించేందుకు నేనిచిన ఉపన్యాసాన్ని ఆ వాక్..
Rs.140.00
Yevaree Chatrapati S..
భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ''వక్ర..
Rs.40.00
Sarada Rachanalu Mod..
సాహిత్య బాటసారి - శారద 1948 నుండి 1955 వరకు ఏడెనిమిది సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా రచనలు చేసి, ఆనాటి కథా-నవలా సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన రచయిత 'శారద'. అతడి అసలు పేరు ఎస్.నటరాజన్. తమిళ దేశస్తుడు. తమిళులు తండ్రి పేరునే ఇంటిపేరుగా వాడుకుంటారు. నటరాజన్ తండ్రిపేరు సుబ్రహ్మణ్యయ్యరు ..
Rs.325.00
Palliyulu
సుప్రసిద్ధ పత్రిక సంపాదకుడు, సినిరచయీత దర్శకుడు చక్రపాణి 1975 లో గతించారు. అప్పటివరకు వారి కృషి విశేషాలపై ఎలాంటి గ్రంధం రాలేదు. చక్రపాణి అతి సన్నిహితులు. హిందీ పండితులు ఈదర లక్ష్మీనారాయణ ప్రేరణతో డాక్టర్ వెలగ వెంకటప్పయ్య చక్రపాణి స్మృతి సంచిక 1995 లో సిద్దం చేసారు. శ్ర..
Rs.200.00
Viswa Kathaa Kadamba..
మనుషులందరూ కవులేనంటారట ఎస్కిమోలు. మనుషులందరూ కవులే కాదు, కథకులు కూడా: ఇక చక్రపాణి గారు కూర్చిన ఈ కదంబంలోని కథలన్నీ క్లాసిక్స్ అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ సుప్రసిద్ధ కథల సమాహారం. ఇది కథల విందు. కథాప్రియులకు జాక్పాట్. 28మంది రచయితలు, 58 కథల..
Rs.300.00
Kakani Chakrapani Na..
ది గోస్ట్, నువ్వునాకొద్దు డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, ..
Rs.150.00
Kakani Chakrapani Na..
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనా..
Rs.175.00
Kakani Chakrapani Na..
వేగు చుక్క, ఏడడుగులు డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడు..
Rs.150.00
Kakani Chakrapani Na..
గోరంత దీపం, నూరు శిశిరాలు డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతా..
Rs.150.00
Venditera Navalalu
రాత్రి - మలిఝాము దాటింది. ఆకాశంలో పిల్లలకోడీ, గొల్లకావిడా నడినెత్తికొచ్చి అటుగా ఒదిగిపోతున్నయ్. ఆ చీకట్లో దూరంగా, నిండుగా ప్రవహిస్తోంది గోదావరి తల్లి. సుదూరంగా వున్న పచ్చని ఎత్తయిన కొండలు ఆ రాత్రిలో నల్లగా, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిమీంచి వీచే పిల్లగాలి, గోద..
Rs.100.00
Kadha Kani Kadha
ఈ పుస్తకంలో అమ్మ, సర్జన్ ఎం చేయాలి?, మాతృత్వమ ప్రాణమా, ధైర్యానికి మారుపేరు శాంతిదేవి, ఆవేదన, గర్భాదానం, సిజేరియన్ ప్రసవం, విరక్తి, రోగానిర్ధరణలో సమస్యలు!, సంకల్పం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, సేవ, గాయపడిన మాతృత్వం, రుణవిముక్తి, తోడునీడ, మత్తుమందు సమస్య, వంకరపోయిన కాలు, దిగ..
Rs.100.00
Sayyata
సయ్యాట ... నవ్య వార పత్రికలో ధారావాహికంగా ప్రచురితమై అత్యధిక పాఠక ఆదరణ పొందిన సూపర్ హిట్ నవల. ఇద్దరు అబ్బాయిలు... ఒకడు మంచివాడు... అమ్మాయి విషయంలో అమాయకుడు. మరొకరు ఆమ్మాయి విషయంలో అసాధ్యుడు. ఇద్దరి మధ్యా పోటి... ఓ బెంగాలి అమ్మాయిని ఎవరు గెలుస్తారన్నది పందెం. ఇరవై లక్షల హార్లే ..
Rs.125.00
Krishnakanth
సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చినది. ఆ తరువాత రాజులు. ఫ్యూఢల్ ప్రభువులు పోయారు..
Rs.40.00