Search Criteria
Products meeting the search criteria
Dabbu Minus Dabbu
డబ్బెందుకు సంపాదించాలి ?ఎందుకంటే బ్రతకడం కోసం. ప్రస్తుత వ్యవస్థలో డబ్బు లేకపోతే మనమేమీ చెయ్యలేం. డబ్బు సంపాదన ఒక కర్తవ్యం. అది సంపాదించడానికి కేటాయించిన సమయం కాక, మిగతా సమయం అంతా ఆనందంగా వుండాలంటే డబ్బు తప్పనిసరి. తృప్తి అనేది అన్నిటికన్నా పరాకాష్ఠ. ఎంత సంపాదించినా నిరంతరం అసంతృప్తితో బాధపడుతూ ఉం..
Rs.90.00
Dabbu To The Power O..
'నిజానికి డబ్బు సంపాదనే ధ్యేయం అయితే అయిదు సంవత్సరాల్లో ఓ యాభై లక్షలు సంపాదించటం పెద్ద కష్టం కాదు.'' ''ఆయన మరింత బిగ్గరగా నవ్వి'' అయితే సంపాదించు చూద్దాం. అలాగేగానీ సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా'' అన్నాడు. పక్క గదిలో హారిక ఉలిక్కిపడింది. ఈ గదిలో గాంధీ ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారిగా గదిలో న..
Rs.100.00
Tulasi
ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ''దేవి'' బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి..
Rs.100.00
Ladies Hostel
అతడు లైటార్పి, బెడ్‌లైట్ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు. తరువాత బెడ్‌లైట్ వేసి 'చాలా' అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది .... దంతక్షతం - ఇంద్రధనుస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనుస్సు అందుకున్నాడు..
Rs.90.00
Anaithikam
అతను వచ్చి నాకు ఎదురుగా, సమీపంలో నిల్చున్నాడు. స్థిరంగా నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్. ఐ లవ్ యూ !'' నా కళ్ళు తిరుగుతున్నాయేమో ననుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుని ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని.... ఆ కుషన్‌లోకి నా గోళ్లు దిగిపోతాయన్నంత బలంగా గుచ్చి ప..
Rs.90.00
Cheekatlo Suryudu
నిఖిల్ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్.ఓ.! ఫ్లయింగ్ సాసర్ !! ఎగిరే పళ్లెం!!! అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు... ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు. అతడు చ..
Rs.90.00
Ashtavakra
అంగుళంలో మూడువందలో వంతు మాత్రమే వున్న అతడు - చిన్న తల, పెద్దతోక వేసుకుని, చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేలమైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికిని నిలుపుకుంటూ ఆమెను చేరుకున్నాడు. జైగోట్! ఒక శుక్లకణ,ం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవైమూడుని ఇరవైమూడు జతలు చేసే సమయాన - అద..
Rs.100.00
Samsara Radham
భానుమతి కృష్ణ ప్రసాద్ లది ఒద్దికైన కాపురం. వాళ్ళ అన్యోన్య దాంపత్య ఫలమే సునీత. కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు చనిపోతే అతని భార్య సత్యవతిని ,కోడును కిరణ్ నీ ఇంటికి తెచ్చి ఆదరించాడు. సునీతని కిరణ్ కిచ్చి చేయాలనుకున్నాడు. అంతా ఒప్పుకున్నారు. అయితే భానుమతి ఓ నాటి చిన్న సంఘటనతో మనసు మార్చ..
Rs.60.00
Dampatyavanam
రవిచంద్ర బిజిలి భుజాలు చుట్టూ చేయి వేసాడు. దగరికి తీసుకంటూ అన్నాడు. " ఏడవకు భయపడకు" అతని కంఠం చురుగ్గా దగ్గత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు. "బిజిలి నేను నీకు అన్యాయం జరుగానీయను. ఎనిమిది సంవస్తరాల క్రితం ధైర్యం లేక ఇలాటి పరిస్థిస్తుల్లో నా కెంతో ప్రియమైనాటు వంటి వ్యక్..
Rs.70.00
Black and White
కానీ తన మనసులో మాట ఆమెతో ఎలా చెప్పడం? ''నాలుగు రోజుల పరిచయానికే ఏదో వూహించుకుంటే ఎలా?'' అన్నమాటే అతని చెవుల్లో మార్మోగుతోంది. ఆమెకి తనంటే ఇష్టం. అందులో సందేహంలేదు. కానీ ప్రేమ ఉందో లేదో తనకి ఎలా తెలుస్తుంది? తను తొందరపడి అడిగితే ఇష్టానికీ, ప్రేమకీ మధ్య తేడా తెలియని మూర్ఖుడని నిందిస్తే...! అ..
Rs.95.00
Malapalli
అవి జాతీయోద్యమం రోజులు, ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం రెండు పర్యాయాలు నిషేధించింది. రచయితను - రచనను ప్రముఖులు వేనోళ్ళ కొనియాడారు. తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో 'మాలపల్లి' ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న ..
Rs.300.00
Prajala Manishi
జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..
Rs.70.00
Pandita Parameswaras..
సాంఘీక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోవడానికి వ్యక్తిగతాభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి 'అలకనంద' మంచి పనే చేసింది. - ఈనాడు 'గోపీచంద్..
Rs.150.00
Ananda Matham
సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చి..
Rs.50.00
Mahi
మహికి చైత్రతో వుండే అనుబంధం యెంత ప్రాచీనమో అంత నిత్యనూతనం... చైత్రాగమనంతోనే మహి చిగుర్చుతుంది. పూస్తుంది. మెల్లగా ఫలిస్తుంది. యిదే కదా వసంతమంటే.Pages : 297..
Rs.120.00
24 Gantallo
అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్లఉ చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్-వే-స్ట్రీట్‌లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులతో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది. ఆ తరువాత?..
Rs.230.00
Aavarana
ఇది నా రెండో చారిత్రక నవల. ఎనిమిదవ శతాబ్దపు సంధికాలం అంతశ్శక్తిని 'సార్థ' నవలా రూపంలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. 'ఆవరణ'లో 'సార్థ' తర్వాతి కాలం నాటి సత్యాన్ని చిత్రించడానికి పూనుకొన్నాను. భారతదేశ చరిత్రలో ఎంతో క్లిష్టమైన ఈ కాలం గురించి తెలుసుకొనేందుకు వి..
Rs.200.00
Sarat Sahityam Aidav..
అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అత..
Rs.140.00
Guri
కోట్లకు పడగలెత్తిన విలాస పురుషుల ఆనందం కోసం ఒక జూద ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు రాజు భాయ్... రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారుల గుడిసెలు కూలిపోతాయని తెలిసినా పావులు కదిల్చాడా పారిశ్రామికవేత్త... అతని ఎత్తు తెలిసి పేద ప్రజలకు అండగా నిలిచిన ఒక యువకుడు పై ఎత్తు వేసి చదరంగపు ప..
Rs.150.00