Search Criteria
Products meeting the search criteria
Nguyen Thi Binh Atma..
'గుయెన్ ది బిన్హ్' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వుంది. గుయెన్ ది బిన్హ్ మూడు సంవత్సరాలు చీహ్ హోయ్ కారాగారంలో గడిపారు. ఆ కారాగారం సయ్‌గాన్‌లో గల కారాగారాలలో దారుణమైంది. ఫ్రాన్స్‌లో, అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు దారుణమైన హింసలకి, ఒత్తిడికి లోనైనప..
Rs.150.00
Golakonda Pathrika K..
వివిధ రచయితల కథా సంకలనం 1926 ` 1935 సామాజిక చైతన్య రూపాలలో ఒకటైన సాహిత్యాన్ని ` అందులోనూ తెలంగాణలో నివురుగప్పినట్టున్న సాహిత్యాగ్నులను ప్రజల్వింపచ..
Rs.190.00
Golakonda Pathrika A..
అనువాదం అనేది ఒక కళ. అది ఒక శాస్త్రం. ఇంకా చెప్పాలంటే అదొక కళాత్మక శాస్త్రం. శాస్త్రీయమైన కళ. మరి అనువాదంలో ఏముంటుంది? మూలంలో వున్న వస్తువు లక్ష్యభాషా పాఠకులకు అర్థమయ్యే విధంగా అనువాదంలో ఒదిగిపోతుంది. ఇంతకీ మూలభాషలోని వస్తువూ, ద్రవ్య..
Rs.140.00
Russia Viplavam - Bh..
ప్రపంచ మహత్తర రెండు విప్లవోద్యమాలు, రష్యా విప్లవం మరియు భారత వలసవాద వ్యతిరేక పోరాంటకు సంబంధించిన వ్యాసాలను సేకరించి మీ ముందుచుతున్నాం. ఈ వ్యాసాలు అకడమిక్ ప్రచురణలు కావని, వీటిని ఆ ఉద్దేశ్యంతో చదువడానికి వీల్లేదు. అయితే ఈ వ్యాసాలు భార..
Rs.160.00
Okka Padam - Arthale..
తెలుగు భాష ప్రాచీన భాషగా, అజంత భాషగా, అమృతతుల్యమైన భాషగా కీర్తిగాంచింది. తెలుగు భాషా పదసంపద ఎనలేనిది, సాటిలేనిది. ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’ ‘ర..
Rs.140.00
Jeevanaadi
శ్రీ జిల్లెళ్ళ బాలాజీ తమిళం నుండి అనువాదం చేసిన కథానికల సంకలనం ‘‘జీవనాడి’’ మానవ జీవితంలోని వైవిధ్యాలు, వైరుద్యాలు గోచరమై, చదివిన ఈ కథానికలు చిరకాలం గుర్తుండిపోతాయి.  ..
Rs.140.00
Swarajyam Naa Janmah..
మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము కదా! అది మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు. మన భారతదేశం 1947వ సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. అంతకుమునుపు బ్రిటీషువారు మన దేశాన్ని పాలించారు. &nb..
Rs.120.00
Visista Mahilaamanul..
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వివిధ రంగాలలో స్త్రీలను ప్రోత్సహించడం కొంత తక్కువే అయినా కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించిన వారు తాము కోరుకున్న రంగాలలో అభివృద్ధి సాధించారు. తద్వారా మానవ జాతికి ప్రత్యేకించి మహిళాలోకానికే ఆదర్శమూర..
Rs.85.00
Manava Vamsavruksham
ఈ పుస్తకం చదివితే ప్రాణికోటిలో జరిగిన పరిణామమూ, మానవుడు సాధిస్తున్న సాంఘిక పరిణామమూ తెలుస్తాయి. మనకన్న నాగరికతలో చాలా ముందుకుపోయినట్టు భావించబడే పాశ్చాత్యులు పరిణామవాదం ప్రతిపాదించిన డార్విన్ ప్రభృతులను తీవ్రంగా ప్రతిఘటించారు. మన తత్వవేత్తలు కూడా ప్రాణులన్నీ ఒకటేనని సిద్ధాంతీకరించారు. కనీసం ప్రాణు..
Rs.60.00
Okanoka Bhrama Bhavi..
అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..
Rs.40.00
Veera Telangana Sayu..
హైదరాబాదు రాష్ట్రం పుట్టు పూర్వోత్తరాలు, భౌగోళిక పరిస్థితులు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు - సాంఘిక - సాంస్కృతిక ఉద్యమంగా ప్రారంభమై సాయుధ సమరంగా మారడానికి గల కారణాలు - వివిధ దశలు - విభిన్న దృక్పథాలు, ఉద్యమ స్వరూపాలు, రాజకీయ పొందికలు, దేశభక్తుల త్యాగాలు, వీరుల ఆత్మ బలి..
Rs.160.00
Jashuva Rachanalu Ga..
సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణ ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్థించే లక్షణాలు మందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమ..
Rs.35.00
Raavana Vaahanam
''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన..
Rs.100.00
Jeevanayanam
నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొ..
Rs.250.00
Soundaranandamu
ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగులో జంట కవిత్వం బాగా వికసించింది. ఆ శతాబ్దంలో ప్రసిద్ధిలోకి వచ్చిన జంటకవులు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు. వారి కృత 'సౌందరనందము'. గౌతమబుద్ధుని సందేశాన్ని మనోహరంగా చిత్రిస్తుందీ కావ్యం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఉత్తమ కృతులలో ఒకటి సౌందరనందము. భారతీయ సాహిత్యంలో అత్యు..
Rs.70.00
Panchatantram Kathal..
బాలబాలికల పాలిట జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాల సాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల్లోకి పాకి విశ్వమంతా వ్యాపించి ప్రపంచంలోని 60కి పైగా భాషలలోకి 200 అనువాదాలు వెలువడి అనన్య ప్రసిద్ధి చెందింది. ఈ పంచతంత్రానికి కొన్ని క..
Rs.175.00
Paapagni Kathalu
''ఇవి ఈ కాలం సీమకథలు. ఇవి సమకాలీన రాజకీయ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. ఈ కథల్లో ఏ కథను విడిగా చదివినా అది కొన్ని రోజులు మనల్ని వెంటాడుతుంది. ఇందులోని నిరసన స్వరం, బాధ మనల్ని ఆలోచింపజేస్తాయి.'' - కేతు విశ్వనాథ రెడ్డి ''నిన్నటి, నేటి, రేపటి రాయలసీమ ఎలా ఉన్నది? ఎలా ఉ..
Rs.110.00
English Grammar Fund..
తెలుగు మాతృభాషగా వుండి, తెలుగు medium ద్వారా చదువుకొన్న విద్యార్ధులకు, ఉద్యోగస్తులకు, గృహిణులు మొదలైన వారికి English Grammar పట్ల భయాన్ని పోగొట్టి, సులభంగా అర్థమయ్యే రీతిలో fundamentals (Fundas) నేర్చుకోవడానికి ఉద్దేశింపబడిన పుస్తకం ఇది. ఒక formula (3-Step Formula) ని మరియు ఒక technique..
Rs.110.00
Adutu Padutu Aa Aaa ..
''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి - బ్రౌన్ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భ..
Rs.65.00
Khagolasastramu Daan..
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సూర్యుడు ఒక్కడే. కాని నక్షత్రాలు అనేకం. మన చంద్రుడు ఒకడే. గ్రహాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇవన్నీ ప్రపంచం మీదకి తమ కాంతి ప్రభావాలు విరజిల్లుతున్నాయి. మానవుడికి ప్రథమ ప్రేరణ విపరీత ఆశ్చర్యం, అబ్బురం, ఇవన్నీ ఏమిటి? వీటి ప్రభావం మన మీద ఏవిధంగా ఉంది? సూర్యుడు లేనిదే జీవరాశ..
Rs.100.00