Search Criteria
Products meeting the search criteria
Srimadramayanamu
ఎక్కడెక్కడ శ్రీమద్రామాయణము చెపుతున్నపుడు నమస్కరిస్తూ, పరమ సత్యమనే ఆస్తిక్యబుద్ధితో వింటారో, అటువంటివారికీ శ్రీ మహావిష్ణువు కృపచేత తీరని కోరికలు ఉండవు. సంతానము లేనివారు రామాయణము వింటే చాలా గొప్ప పుత్రులు పుడతారు. తమ కుమారులు తమ కళ్ళముందు వృద్ధిలోకి వస్తూ ఉండగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులను చూసుకొన..
Rs.750.00
Karna Mahabharatam
కర్ణుడు సామాన్యంగా జీవించిన అసామాన్యుడు, మాన్యుడు. మహనీయుడు, మహాయోగి. జన్మించింది మొదలు చివరివరకు మృత్యువు నీడలో నడుస్తూ, మృత్యువంటే భయం లేకుండా జీవిస్తూ, మృత్యువునే భయపెడుతూ, మృత్యువును జయించిన వాడు ... మృత్యుంజయుడు. తనను వెన్నంటి వస్తున్న మృత్య..
Rs.250.00
Draupadi
ఇది మహాభారతంలోని ద్రౌపది పాత్ర చుట్టూ పరివేషించిన సన్నివేశాల కథనం మాత్రమే కాదు. కొంతవరకు కాకపోదు. అంటే ఈ గ్రంథంలో కొన్ని వ్యాసప్రోక్త మూలభారతంలోని కథాంశాలు, కొన్ని డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వివిధ గ్రంథాల్లోంచి సమీకరించిన కథా సంబంధి విషయాలు, మరికొన్ని స్వయంగా కల్పించుకున్న సందర్భాలు సముచిత..
Rs.125.00
Sri Varaha Narasimha..
శ్రీ వరాహ నరసింహస్వామి అవతారము భాగవతము, పురాణేతిహాసముల ప్రకారము అవతగారాల సంఖ్య అనేక విధాలు. ముఖ్యముగా చెప్పుకొనేవి, ప్రస్తావించబడేవి దశావతారాలు మాత్రమే. అవతారాల సంఖ్య ఎన్నైనా అన్నింటిలోనూ, ఈ వరాహ, నారసింహ అవతారాలు తప్పకుండా పేర్కొనబడ్డాయి. దశావతారాల్లో వరాహావతారాము మూడవదికాగా, నాలుగవది నృసింహావతారమ..
Rs.40.00
Sri Rama Karnamrutam..
శ్రీరామకర్ణామృతము అనుపేరను ప్రసిద్ధమయిన యీ సంస్కృత గ్రంథము నెవ్వరెప్పుడు రచియించియున్నారో తెలిసికొనుటకు ఇందు ఆధారము లేదు. దీనిని నాలుగాశ్వాసములుగా విభజించి ప్రతిశ్లోకమునకు తెలుగున పద్యములు వ్రాసిన చేకూరి సిద్ధకవి ప్రతియాశ్వాసము చివర, ''శివసామ్యుండగు నాది శంకరులుమున్ శ్రీరామకర్ణామృతం, బవనిన్ సంస్కృ..
Rs.99.00
Yagna Seni Drowpadi ..
సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి! అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించి..
Rs.345.00
Rajaji Mahabaratam
మనహృదయాలలోనేప్రతినిత్యం ఒక పెద్ద కురుక్షేత్రం జరుగుతూంది. మంచి ఆలోచనల్ని ఒకవైపు, చెడు ఆలోచనలన్నీ ఇంకొకవైపు నిలిచి, నిత్యం ఘర్షణపడుతుంటాయి. ఈ పోరాటానికి భారత యుద్ధాన్నే దృష్టాంతంగా చూపుతారు కొందరు. భారతంలో ఉపాఖ్యానాలకు, పంచతంత్రంలో కథలకు మన ఇతిహాసాలలో సామ్యాలు చూపుతూ వ్..
Rs.250.00
Sri Krishnudu Vyakth..
శ్రీకృష్ణుడు భగవదంశంగా మన పురాణాలూ వాజ్మయం చెప్తున్నాయి. ఇది మన సాంప్రదాయాల్లో, మతపరమైన వేడుకల్లో, వ్యాఖ్యల్లో, భారతీయ జీవన విధానంలో ద్రుగ్గోచరమోతూనే ఉంది. అయితే ఆయన మానవరూపంలో కోపతాపాలలోను, ప్రేమభిమానాల్లోనుఒకనిగా కనిపించినప్పటికీ, మానవతీతమైనవి, మహిమాన్వితమైనవి ఘన కార..
Rs.300.00
Adhyatma Ramayanamu
బ్రహ్మాండపురాణం ఉత్తరఖండంలో శివమహాదేవుడు పార్వతికి చేసిన బోధగా చెప్పబడిన ఆధ్యాత్మ రామాయణ౦ గురువాక్కు, ఆది గురువైన శివుని వాక్కు, అందువల్లనే అది తారకము అనగ తరింపచేయునది. మనలో దైన్యాన్ని, అపవిత్రతను, తాపాన్ని ఒకేసారి హరి౦చగలిగే ఆధ్యాత్మరామాయణం కల్పవృక్షం కన్న, గంగకన్న, చంద్రునికన్న..
Rs.200.00
A Guide To Bhagavad ..
In spite of availability of several commentaries on Bhagavad Gita, this guide finds justification as it adopts a unique approach to explain the philosophical discussion which is central to Gita. Elaborate verbatim translations of the Sanskrit commentaries can be understood only ..
Rs.90.00
Rajaji Ramayanam
(" చక్రవర్తి తిరుమగన్ " అను తమిళ గ్రంధానువాదం ) • సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంధం • ఎంతకాలం గంగానదీగోదావరీకావేరీ ప్రవహిస్తూ ఉంటాయో, అంతకా..
Rs.250.00