Search Criteria
Products meeting the search criteria
Mallee Sakshi Naama ..
బాపు, రమణల తొలిచిత్రం ''సాక్షి''. ఇది ఒక మంచి కథ, కథకు తగిన కథాస్థలం ఎన్నుకుని, అక్కడి కాలవ మీద, బల్లకట్టు మీద కొబ్బరితోటల్లో, వీధుల్లో, ఆ ఊరి ఇళ్లల్లో, అక్కడి వేణుగోపాలుడి గుడిలో, కోనసీమ భూమీ ఆకాశాలు సాక్షిగా రూపొందించిన నూటికి నూరుపాళ్ల తొలితెలుగు అవుట్‌డోర్ చిత్రం. ఈ చిత్రం గోదారి అందాలనేగాక, ఆ..
Rs.120.00 Rs.100.00
Lahiri Lahiri Lahiri..
నాగేంద్రరావుగారి సినీ గీతాలపైన రచించిన ''లాహిరి లాహిరి లాహిరిలో'' అనే వ్యాఖ్యాన లహరిలో ఇది రెండవ సంపుటి. 1961లో వెలువడిన ''జగదేకవీరుని కథ'' నుండి 1972లో రూపొందిన ''నీతి-నిజాయితీ'' వరకు పింగళివారు రచించిన గీతాలకు సంబంధించిన చక్కని విశ్లేషణ ఫలితం ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని రూపొందించిన డా|| వి.వి.రా..
Rs.150.00
Tolinati Gramaphone ..
తొలినాటి గ్రామఫోన్ గాయకులు' అన్న పేరుతో మేము విడుదల చసిన మొదటి సంపుటం (పుస్తకం+పాటల సి.డి.) చదువరులను, శ్రోతలను కూడాల అలరించిందని, ''పాతకాలం సరుకు'' అని పక్కన పడవేయకుండా, ''ఆబ''గా తాము చదివి, తమ స్నేహబంధాల చేత చదివించారని, వినిపించారని మా సంపుటికిచ్చిన ఆదరణ, మాకు అవిశ్రాంతంగా వచ్చిన/వస్తున్న ''దూ..
Rs.100.00
Tolinati Gramaphone ..
చిన్నతనం నుంచీ తెలుగు గాయకులు గ్రామఫోను రికార్డులు వింటూ, నలుగురిని పిలిచి వినిపిస్తూ వుండేవాడిని. నా తోటి పిల్లలు నా 'పిచ్చి'ని చూసి నవ్వుకునేవారు. పెద్దవాడిని అయిన తరువాత కూడా ఆ రికార్డులలో మన లలిత సంగీత సమ్రాట్టుల పాటలు వింటూ మైమరచిపోతూ వుండేవాడిని. కాని ఈ రికార్డులలో నిక్షిప్తమై వున్న సంగీత సర..
Rs.100.00
101 Patasala Telugu ..
ఈ పుస్తకంలో గ్రంధాలయాలు, అనియత విద్య, వయోజన విద్య - నిరక్షరాస్యత నిర్మూలన, అందరికీ విద్య, విద్యార్దులు క్రమశిక్షణ, ఆధునిక విద్యా విధానం, విద్యార్దులు - రాజకీయాలు, కంప్యూటర్, ఎన్నికలు, కాలుష్యం - నివారణ, పొదుపు, పంచవర్ష ప్రణాళికలు, భారతదేశ అభివ్రుది - పరిశ్రమల పాత్ర, భా..
Rs.60.00
Nindu Punnami Pandu ..
రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం.... ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో..
Rs.100.00 Rs.80.00
Vodka with Varma
ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్ వర్మ' - పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్..
Rs.150.00
Ghantasala Madura Ge..
తెలుగు సినీ సంగీత ప్రపంచానికి మహారాజు ఘంటసాల వెంకటేశ్వరావు .తన గొంతులో నవ రసల్ని అలవోకగా వోలికిన్చాగల సర్వ భోముడు .సందహిమ్పకు మామ్మ ,తెలుగువీర లేవరా ,ఎవరనారని కన్నులని ,సుందరి నివంట్ దివ్య స్వరూపం ,హాయి గ మనకింక స్వేచగా ,జన్మమేతితిర ,ఎవ్వరో జ్వాలను రగ..
Rs.150.00
Kadambari
''సుఖపడే సంసారాన్నీ ఒక్కలాగే ఉంటాయి. కష్టపడే సంసారాల్లో వేటిదోవ వాటిదే!'' అంటాడు టాల్‌స్టాయ్ 'అన్నా కెరినీనా' నవలను ప్రారంభిస్తూ. ఈ ప్రత్యక్షరసత్యం, సంసారాలకే గాదు: వ్యక్తులక్కూడా అన్వయిస్తుంది. మంటి నుండి మింటి కెగసినవారి సంఖ్య ఎప్పుడూ పరిమితమే. ప్రపంచంలోని ఆరవవంతు భూభాగంలో సామ్యవాద వ్యవస్థను న..
Rs.90.00
Jeevitame Saphalamu ..
వి.వి.రామారావు రచించిన జీవితమే సఫలము ఇప్పుడు మూడు సంపుటాలు కలిపి ఒకే ప్యాక్‌లో లభిస్తుంది. దీంతోపాటుగా సీనియర్ సముద్రాలగారి పాటల సి.డి.ని ఉచింతంగా పొందండి. అయితే 630 రూపాయలు వెలగల ఈ మూడు సంపుటాలు ఒకే ప్యాక్‌లో కేవలం రూ.500లకే అందిస్తున్నాం...
Rs.500.00
Gantasala Patasala
పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు కాని - పాటంటే 'ఘంటసాలని' తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునిగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎ..
Rs.300.00
Mana Ghantasaala San..
తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లల..
Rs.225.00
Nalo Nenu
మొదలుపెడితే చివరిదాకా మీ చేత ఆపకుండా చదివిస్తుంది ఈ పుస్తకం ! చదివి చుడండి ! ***** నాలో నేను.... ఇది నా అంతర్మధనం... గత జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు, నాలోని రచయిత్రి, గృహిణి, నటి, చిత్రకారిణి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకురాలు, జ్యోతిష్కురాలు, చిత్రక..
Rs.180.00
Vartha Rachana
వార్తా రచన పత్రికలు రేడియో కోసం మాత్రమే కాకుండా టీవీ న్యూస్ చానళ్ళ కోసం, ఇతర చానళ్ళ న్యూస్ బులెటిన్లకోసం కూడా అసవరం అవుతున్నది. పత్రికలకోసం వార్తలు రాసే విధానానికీ, రేడియో, టీవీ కోసం వార్తరచన చేసే విధానానికి వ్యత్యాసం ఉంది. మెళకువలనూ చర్చించడానికి ఉద్దేశించింది. ప్రాథమికంగా వార్త స్వభావం, రచన ఉద్..
Rs.120.00
Suswarala Lakshmi M ..
ప్రముఖులైన వ్యక్తుల జీవన చిత్ర పటాన్ని ఆవిష్కరించడం వేయేండ్ల తపస్సు లాంటిది. శ్రీమతి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారు సంగీత సామ్రాజ్ఞిగా సాగించిన జీవన గమనాన్ని విశ్లేషించడంలో శ్రీమతి పల్లవి తనదైన శైలిని, ప్రతిభని ఆవిష్కరించింది. ఆ మహా గాయని కంఠంలోని సప్తస్వర రాగాలను సప్తవర్ణ శోభితంగా ఆమె ముఖవర్చస్సుపై త..
Rs.300.00
Srimati S.Janaki Mad..
తెలుగు పాట అనగానే మనకి గుర్తోచే గాయనులలో శ్రీమతి ఎస్.జానకి ఒక ప్రముఖరాలు. ఆమె పాటకు పగలే వెన్నెల కాస్తుంది! ఆమె పాటలలో మలయమారుతం వీస్తుంది !! ఆమె పాటల్లో జలపాతం హోరు వీస్తుంది!!! పాటకు ఆమె గానం ఒక అర్ధం! ఒక నిర్వచనం!! ఇంతెందుకు - పాటలకు చిరునామా జా..
Rs.120.00
25th Frame Subham Ta..
వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. ..
Rs.150.00
Oke Okkadu Yasasvi S..
వరప్రసాది శ్రీ రంగారావు నటన చదివితే తెలిసేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. అది వరప్రసాదం. తన నిజ స్వరూపాన్ని మరుగుపరచి, ఎన్నుకున్న పాత్ర మనస్తత్వాన్ని ఆకళించుకుని, అందులో లీనమై, హావ, భావముల ద్వారా, ఆంగిక, అభినయాల ద్వారా పాత్రను సజీవంగా రూపకల్నన చేయగలిగినపుడే నటుడు కృతకృత్యుడౌతాడు. అది అందరికీ సాధ..
Rs.200.00
Script Siddamga Vund..
''ఎలా ఉంది డాక్టర్ మా తమ్ముడికి?'' అన్నాడు హీరో. దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్ కళ్ళజోడు చేత్తో పట్టుకున్నాడు. ''చూడండి అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి. కదా - వెన్నెముక మధ్యకి విరిగి పోయింది. లివరు చిరిగి చీలికలు, పీలికలు అయిపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి..
Rs.100.00
Hasya Nata Chakravar..
ప్రవేశం : 13-8-1910 - నిష్క్రమణ 27-11-1975 ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు, అంగాంగాభినయం, వాచికం వంటి..
Rs.200.00