Search Criteria
Products meeting the search criteria
Pracheenamdhra Nagar..
తెలంగాణలో పూర్వం ఏర్పడ్డ నగరాలూ - రాజధానులూ ఎలా ఉండేవో... తెలియజేసే చిన్న గ్రంథం ఇది. ఏయే రాజులు, ఏయే కాలంలో తెలంగాణలోని తమ తమ రాజధానులను - ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం ఇది. ఈ రాజధానుల పేర్లకున్న ప్రాచీనత - అవి ఎలా రూపొందాయోనన్న అంశాలనూ పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా వర్ణితమైన గ్రంథం ఇది. ఏ మతాలు,..
Rs.70.00
Vuru Vada Bratuku
'ఈ జీవిత కథలోని మొదటి అద్భుతం - అపూ చూపునుంచి రాసిన పథేర్ పాంచాలి వలె...కృష్ణమూర్తి ఒక యాభై ఏళ్ల జీవితపు జ్ఞానం నుంచి వైదొలగి బాల్యంలో ప్రవేశించి నవ యవ్వనం దాకా నడచిన తాజాదనం (ఫ్రెష్‌నెస్) అంతా ఇందులో ఉంది. ఒక్క కృష్ణమూర్తే గాదు, ఆయనలోకి మన తెలంగాణ, నలగొండ జిల్లా, సూర్యాపేట, అనంతారం 1940లోకి వెళ్ళ..
Rs.60.00
Krishnamurthy Tathwa..
నిత్య సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. అర్ధశతాబ్దంపైగా ప్రపంచమంతటా పర్యటించి ప్రసంగించారు. వివిధ దేశాల మేధావులతో, శాస్త్రజ్ఞులతో మానవ సమస్యలను గురించి అపూర్వమైన తీరులో చర్చలు, సంభాషణలు జరిపారు. మానవుడిని సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే తమ ఆశయమనీ, మతాల, సంస్థల..
Rs.180.00
Kanthugaadi Kaasiyaa..
కాశీ ఓ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన కాశీనగరం శివుడికి మహా ప్రీతిపాత్రం. ఇక్కడి గంగాస్నానం, విశాలాక్షీసమేత విశ్వనాథ, ఢుండి గణపతి, కాలభైరవ దర్శనాలు పుణ్యప్రదాలు. జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలి. అక్కడి గంగలో మునిగి తీరాలి. కా..
Rs.100.00
Naagaavali Nunchi Ma..
నాగావళి నుంచి - నది ఎక్కడో కొండ మీద పుడుతుంది. పుట్టిన ప్రతి నదీ సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్లి అందులో కలిసిపోతుంది. పుట్టినప్పుడు ఆ నది చిన్నధార. ఏ నదీ తిన్నగా వెళ్లదు. ఎన్నో మలుపులు తిరుగుతుంది. మధ్యలో ఎండుతుంది. మళ్లీ నిండుతుంది. సుడులు..
Rs.150.00
Repati Kala
ఇరవైయవ శతాబ్దపు ప్రథమార్థంలో అమెరికాలోని నల్లజాతి ప్రజల జీవన పరిస్థితుల్ని రిచర్డ్ రైట్ యీ రచనలో చిత్రించాడు. ఇది ఆయన ఆత్మకథ బ్లాక్ బాయ్ కి సంక్షిప్తానువాదం. రిచర్డ్ రైట్ 1908లో మిసిసిపీ ప్రాంతపు రాక్సీలో పుట్టాడు. చిన్నతనంలోనే తండ్రికి దూరమవటమూ, తల్లి తీవ్రమైన ఆనారోగ్యం పాలవటమూ రైట్ భవిష్యత్తును..
Rs.50.00
Satya Sodhana
"కొల్లాయ గట్టితే నేమి? మా గాంధి కోమటైతేనేమి" అన్న భావకవి; "ఓ మహాత్మా ఓ మహర్షీ! ఏది సత్యం; ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం" అన్న మహాకవి: "ఇలాంటి మానవుడు ఈ భూమిమీద నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర. సామాన్యులలో సామాన్యుడిగా ..
Rs.100.00
Nguyen Thi Binh Atma..
'గుయెన్ ది బిన్హ్' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వుంది. గుయెన్ ది బిన్హ్ మూడు సంవత్సరాలు చీహ్ హోయ్ కారాగారంలో గడిపారు. ఆ కారాగారం సయ్‌గాన్‌లో గల కారాగారాలలో దారుణమైంది. ఫ్రాన్స్‌లో, అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు దారుణమైన హింసలకి, ఒత్తిడికి లోనైనప..
Rs.150.00
Samagra Bharatadesa ..
కనుల స్పష్టంగా చూడగలిగినప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, చెవులు చిరుశబ్దాన్ని కూడా గ్రహించినప్పుడే - ఆధ్యాత్మిక, ధార్మిక, వినోద, విహార, నదీ, పర్వత ప్రదేశాలను దర్శించండి. తన్మయులు కండి...తరించండి... - మైధిలీ వెంకటేశ్వరరావు ..
Rs.300.00
Adhyatmika Guruvulu ..
ఆధ్యాత్మిక గురువుల పరంపర కొందరు సద్గురువుల జీవిత చరిత్రను, వారి బోధలను సమకాలిక పాఠకులకు పరిచయం చేస్తుంది. భారతదేశానికి సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. ఎందరో సద్గురువులు ఇక్కడ జన్మించారు. పరమ సత్యాన్ని శోధించడానికి వారు భిన్నమార్గాలను అనుసరించారు. అయినా గాని, వారి సంద..
Rs.160.00
Jarigina Katha
మల్లాది వెంకటకృష్ణమూర్తి రచయిత అవడానికి స్ఫూర్తి ఏమిటి? ఆయన రచనలు ప్రచురించబడ్డ వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికల సంపాదకులతో గల అనేక పరిచయాలు, అనుభవాలు ఏమిటి? రచయితగా 1970 నించి 2012 దాకా 42 ఏళ్ళ పాటు ఆయనకి గల వివిధ అనుభవాలు 'జరిగిన కథ'లో చదవచ్చు. ఏదీ దాచకుండా నిజాయితీ..
Rs.120.00
Nenu Bhangini
... అవును నేను అంటరానివాన్ని. నేను ఈ రోజు నా కథని వినిపించాలనుకుంటున్నాను. నా కథ, నా భాష మీరు ఇంతకు ముందు వినివుండరు. నా కథని ఎవరూ రాయలేదు. నేను సమాజపు చిట్టచివరి అంచున వున్నవాణ్ని. చెత్త కుండీని. మురికిబట్టిన పనికిరాని చెత్తని ఇందులో విసిరివేస్తారు. మూగవానిగా, కాళ్ల కింది గడపగా మార్చబడిన ఈ సమ..
Rs.80.00
Nati Tyagam...Neti S..
ఈ పుస్తకంలోని 27గురు నాయకులు విశిష్టులే కాదు, ఒకరిని మించి ఒకరు ఎవరికి వారే ఒక వ్యవస్థ. వారు ఎన్నో వ్యవస్ధల సృష్టికర్తలు, ఉద్యమకారులు, త్యాగధనులు, కర్మయోగులు. దేశ స్వాతంత్య్రానికే కాదు, అభివృద్ధికి, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శమూర్తులు. వారి గురించి ఎన్నిసార్లు చదివితే ..
Rs.90.00
Naa Viswavidyaalayaa..
ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు. పరిస్ధితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మానవీయులు, ఉద్భవించగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడిదారీ సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీ..
Rs.120.00
Naa Balyam
దళిత స్త్రీవాదులు, వివిధ కులస్త్రీలు, ఆశ్రిత కులస్త్రీలు, ఆశ్రిత జీవనాడుల్లో లోకమంతా సాహితీ ఉద్యమాలై నడయాడుతున్న నేలన గోర్కీ నా బాల్య సేవ ఆత్మకథను మళ్ళీ మననం చేసుకుంటే. కొత్త వాదం కాదుగాని పునాదులు నిర్మితమవుతాయని దాపరికంలేని జీవితాన్ని బట్టబయలు చెయ్యమంటున్నాడు ఈ రచయిత. ఉత్పత్తి ..
Rs.200.00
Naa Balya Seva
రేండేళ్ళకంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూ పొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాఢతలలో ప్రపంచ ప్రభావశీల రచయితగా పేరుగాంచిన అతని బాల్య జీవన చిత్రికే ఈ నవల. నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్ధితిలో..
Rs.270.00
Amsterdamlo Adbhutam
తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తికి, నేడు హద్దుల్లేకుండా పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అప్రతిభుడైపోతున్న మరో వ్యక్తికీ విశాలమైన ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో ఎదురైన వింత అనుభవాల హాస్యవల్లరి ఈ నవల. వాస్తవికతతో సంబంధం తక్కువగా ఉంచుకొనే భారతీయ మనస్తత్వానికి రచయిత చేసిన భాష్యం ఇది. కఠి..
Rs.60.00
Charlee Chaplin (Naa..
...ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో పేదరికం ఎంత అవమానకరమైన కఠోర వాస్తవమో, సంపదకూడా అంత వికారమైన నగ్నసత్యం... - చార్లీ చాప్లిన్ ...అద్భుతమైన కల్పిత గాథలాంటి జీవితం! చాప్లిన్, జుగుప్సా కరమైన పేదరికంలో నుంచి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా ఎదిగిన తన పోరాటాన్ని ఎంతో వివరంగా ఏకరువుపెట..
Rs.299.00
Abhedhyam
నా కఠోర పరిశ్రమ, పట్టువిడవని పోరాటం, చెక్కు చెదరిని ఉత్సాహం కలగలిపి విజయానందాన్ని చవిచూశాను. ఒలింపిక్ కాంస్య పతకం నాకు అత్యున్నత పురస్కారం. బాక్సింగ్ క్రీడకై నా జీవితం అంకితం. అదే వాస్తవం. బాక్సింగ్ వలయంలో పలుమార్లు నాదే విజయం. మాంగ్టే ఛుంగ్‌నైజాన్ మేరీకోమ్ భారత మహ..
Rs.155.00