Search Criteria
Products meeting the search criteria
Sonta Katha
ఇది బ్రాహ్మణ్యం కథ కమ్యూనిస్టు కథ కార్మికుడి కథ కార్టూనిస్టు కథ సాహితీవేత్త కథ జర్నలిస్టు కథ ఎనభై వసంతాల అనుభవాల కథ. ..
Rs.80.00
Sahitya Prabhavam
అనుకరణే అందరికీ ఆది గురువు. ఆ అనుకరణ అడుగుజాడల్లో ప్రభావాల సంపుటి పల్లవిస్తుంది. రచయితనూ అది శాసిస్తుంది. ఆ ప్రభావం విధిలా అప్రతిరోధం, అప్రతిహతం. సాహిత్య ప్రభావపు భిన్నకోణాలపై తెలుగులో వెలువడిన తొలి సిద్ధాంత గ్రంథం. ..
Rs.150.00
Prema Lekhalu
సెల్ఫోన్లు, ఎస్.ఎమ్.ఎస్.లు, ఇంటర్నెట్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా ప్రేమ అక్షరాల దారులను వెతుక్కుంటూనే ఉంది. ఆదివారం ఆంధ్రజ్యోతి, మీడియా హౌస్ పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రేమ లేఖల పోటీకి వ్యక్తమైన అనూహ్య స్పందన ఇందుకు నిదర్శనం. 2006 ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డేను పురస్కరించుకుని ఈ పోటీ న..
Rs.75.00
Mee Gurinchi Meeku T..
ఆధునికంగా చెప్పినా ఆధ్యాత్మికంగా చెప్పినా ఎవరి గురించి వారు తెలుసుకోవాలి. విత్తనంలో మహావృక్షం ఇమిడి ఉన్నట్లుగా ప్రతివారిలోనూ అపరిమిత శక్తులు దాగుంటాయి. వాటిని గుర్తించి సానబెట్టి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించుకోవచ్చు. మీ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించే ఈ పుస్తకం మనుషుల శక్తిసామర్థ్యాలను ఉదాహరణలత..
Rs.75.00
Nizam - British Samb..
ఫ్రొఫెసర్ సరోజినీ రేగానిగారు ఎంతో శ్రమించి, అధ్యయనం చేసి వ్రాసిన ఈ గ్రంథం "నిజాం - బ్రిటీష్ సంబంధాలు" ప్రామాణికమని చరిత్రకారులు భావిస్తున్నారు. 1724 - 1857 మధ్య భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితులనూ, దేశీయరాజుల మధ్య వైరాన్నీ, అదనుగా చేసుకుని ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు దేశ రా..
Rs.150.00
Media Sangatulu
పత్రిక నుంచి ఫేస్బుక్ దాకా మీడియా మన నిత్యజీవితపు అడుగులో, ఆలోచనలో, విజయంలో, పరాజయంలో, ఉత్సాహంలో, వికారంలో తోడుగా నీడగా కలిసి కదులుతోంది. ఈ ముద్ర రోజురోజుకూ పెరుగుతోంది. ఫలానా పత్రిక ఇలా రాసిందేమిటి? ఫలానా టీవీ అలా చెప్తోందేమిటి? ఈ ప్రోగ్రామేమిటి ఇలా ఉంది, నా పిల్లలు చూడచ్చా? మా అబ్బాయేమిటి ఇరవై నాల..
Rs.150.00
Maravarani Matalu
ఈ సంకలన గ్రంథంలో అజ్ఞాత రచయితలతో సహా దాదాపు 500 మంది రచయితలు రాసిన 5000 గ్రంథాల నుంచి సేకరించిన మరవరాని మాటలున్నాయి. భిన్న రచనల్లో భిన్న పాత్రల ద్వారా భిన్న సందర్భాల్లో రచయితలు వెలిబుచ్చిన విలక్షణాభిప్రాయాలు 2500 శీర్షికల కింద కన్పిస్తాయి. సాహిత్యాభిమానాన్ని సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించదలచిన సా..
Rs.150.00
Jayadev Cartoons
ఏంటో - అందరూ బయాలజీ మేస్టారంటారు గానీ, హ్యుమన్ కెమిస్ట్రీ స్టార్ అని ఎందుకనరో! నలభై ఏళ్ళుగా, నలభై వేలకు పైగా కార్టూన్లు వేయడమంటే మానవమాత్రుడేనంటారా? తెలుగులో ఇలాంటి కార్టూనిస్టుని ఎక్కడేనా చూశారా? బెల్జియం వాళ్ళు నాక్హీస్ట్లో జరిపే అంతర్జాతీయ పోటీలకు పదేళ్ళు వరుసగా కార్టూన్లు పంపి, ప్రశంసలందుకుని..
Rs.100.00
Aprastuta Prasangalu
అవధాన విద్యలో అప్రస్తుత ప్రసంగానికి వన్నె తెచ్చిన ఘనాపాఠి శంకర నారాయణ. భాషా, సాహిత్యాలను, పద చమత్కారాలను రాశులు పోసిన సభావశీకరణ సమ్రాట్. అవధానికి తిప్పలు, ఆహుతుల మెప్పులు పొందుతూ సాగిన అప్రస్తుత ప్రసంగాలకు అక్షరనైవేద్యం ఈ పుస్తకం. ..
Rs.100.00