Search Criteria
Products meeting the search criteria
Samakaaleenam
'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..
Rs.50.00
Ee Kaalam
ఒసామా హత్య గురించి, ఒబామా నైతిక పతనం గురించి, అన్నాహజారే ఉద్యమం గురించి, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యక్షుడి అసభ్య అత్యాచార వర్తనను బైటపెట్టిన ఆ నల్ల యువతి సాహసం గురించి రాసిన వ్యాసాలు మాకు తృప్తినిచ్చాయి. అసలు ఈ కాలమ్ మరీ సీరియస్‌గా కాకుండా హాస్య, వ్యంగ్య ధోరణిలో రాయాలనుకున్నాం. అలాగే రాశాం. మీరెంత ..
Rs.80.00
Kolimi Ravvalu
ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉం..
Rs.150.00
Akshara Yatra
ఈ పుస్తకంలో సింహలోకవనం, స్మ్రుతిపధం, ప్రతిభ పరిమళాలు,మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూరతీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞాపకాలు జడలు మొదలగునవి ఉన్నవి. ..
Rs.80.00
Veerajeeyam
కాలమిస్ట్‌గా '2011' వీరాజీ గారి గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలు, పల్లకి వీక్లీలలో నిరాఘాటంగా ముప్ఫయి సంవత్సరాలు కొనసాగిన వీరాజీ గారి 'సామాన్యుని సణుగుడు'' ఆ రంగంలో ఒక ట్రెండ్ సెటర్ అన్నారు పెద్దలు. ఆంధ్రభూమి డైలీలో 1990 ల నుంచీ, నేటికీ కొనసాగుతున్న ప్రత్యేక ఫక్కీ కాలమ్ - ''..
Rs.150.00
Prasnarthakamaina Vi..
ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో - నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన రచయిత నాగసూరి వేణుగోపాల్. 'ప్రశ్నార్థకమైన విశ్వసనీయత'లో 2006 జూన్ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో ర..
Rs.90.00
Medaram Janajatara
గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం. అడవి బిడ్డల ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. కాకతీయుల పాలనపై తిరుగుబాటు నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన థీరత్వం. కాకతీయుల పాలనపై కత్తి దూసిన సమ్మక్క, సారలమ్మలు అమాయక గిరిజనుల ఆరాధ్య దైవాలు. ఈ వీరవనితలను కొలిచే జాతరే మేడారం. అరవై గుడిసెల సమాహారం. ..
Rs.30.00
Bharateeya Patrikaar..
''పత్రికొక్కటి యన్న - పదివేల సైన్యంబు'' ప్రజలకు సమాచారాన్ని అందించడం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పరిణామాలను తెలియజేయడం వంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాలను నిర్వహిస్తున్నది పత్రికారంగం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులనూ, ఎగుదు దిగుళ్ళనూ చవి చూసింది. నిబద్ధత గల జర్నలిస్టులనూ, సంపాద..
Rs.250.00
Samajika Drukpadham
'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..
Rs.50.00
Samacharam Bata Samc..
తెలుగు టి.వి. ఛానెళ్ళ తీరు తెన్నులపై ఆంధ్రభూమి దినపత్రికలో ఏ వారానికి ఆ వారం విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలతో నాగసూరి వేణుగోపాల్ అందిస్తున్న వ్యాసావళిలో ఇది నాల్గవ సంకలనం. 2003-05 పరిణామాలను, పరిస్థితులను వివరిస్తూ వచ్చిన వ్యాసాల కదంబం ఇది. తెలుగు టి.వీ. జర్నలిజం తీరుతెన్నులలో వున్న, వుంటున్న రాజకీయ, ఆర..
Rs.125.00
Media Watch
మన దేశంలో పత్రికారంగం సవ్యంగా పనిచేస్తే సిద్ధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఎంతో తోడ్పాటునిస్తూ దిశానిర్దేశనం చేయవచ్చు. టెక్నాలజీ, పెట్టుబడి, రాజకీయం తోడురాగా ఎదిగిన పత్రికారంగం చెబుతున్నది ఏమిటి? చేస్తున్నదేమిటి?? పాఠకులుగా మన కర్తవ్యమేమిటి??? వంటి విషయాలన..
Rs.150.00
Media Naadi
ఇంటర్నెట్ యుగంలో సమాచారం అధికంగా లభ్యం కావడమే కాదు, సమాచారం అంటే ఏమిటో బోధపడని పరిస్థితి ఉంది. తెలుగు పత్రికలు, వార్తా చానళ్ళు పెరిగినప్పుడు కూడా గందరగోళం, అయోమయం పెరగడం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలుగు వార్తా పత్రికల పోకడలు గుర్తించాలంటే 'మీడియా నాడి' వంటి విశ్లేషణలు చాలా అవసరం.'మీడియా నాడి' వంటి పుస..
Rs.150.00
Science Watch
సామాజిక అంశాలతో ముడిపడ్డ సైన్స్ వ్యాసాల సమాహారమే యీ సైన్స్ వాచ్.అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమైన వ్యాస సమాహారం యీ పుస్తకం.సైన్స్‌తో మానవ జీవితం ముడిపడి ఎలా వుందో విశ్లేషించే అంశాలు ఉండటం వలన, విద్యార్ధులే గాక, సాహితీ ప్రియులు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకొనే ఆసక్తి ఉన్నవారికి య..
Rs.70.00
Media Scan
'మీడియా స్కాన్' తెలుగు పత్రికల తీరుతెన్నులపై సూక్ష్మదర్శిని. పాఠకుల వైపునుంచి పత్రికలను పరిశీలిస్తూ, తెలుగు జర్నలిజంపై చేసిన సవ్యమైన వ్యాఖ్యానం ఈ మీడియా స్కాన్.ఏ కారణంవల్లనైతేనేమి, ప్రజలలో చైతన్యం పెరుగుతున్నది. ప్రజా ప్రతినిధులనూ, నాయకులనూ ప్రశ్నించడం అక్కడక్కడ కనిపిస్తున్నది. మ..
Rs.150.00
Charchaneeyamsaluga ..
ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో -నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన నాగసూరి వేణుగోపాల్ కృషి మీకు సుపరిచితం.'చర్చనీయాంశాలుగా చానళ్ళు' 2008-2010 మధ్యకాలంలో రాసిన 86 వ్యాసాల సంకలనం. మార్గదర్శకంగా సాగ..
Rs.90.00
Chanalla Sandadi Tec..
...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు. విషయం శాస్త్రీయమైనా ఆయన భాష, శైలి సులభ సుందరంగా చదివించేటట్లున్నాయి. టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అని ఎందుకవసరమో ఆయన నిరూపించారు. - బూదరాజు రాధాకృష్ణఈ బుల్లిత..
Rs.100.00
Varthamanam
చినుకు సంపాదకీయాలు (2010-2015) మనకవసరమే, కానీ...! 'చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?' అన్న వేమన మాట గుర్తొస్తోంది. సుమారు మూడున్నర దశాబ్దాల తరువాత తెలుగు నేలపై జరుగుతున్న 'ప్రపంచ తెలుగు మహాసభలు' ఎలాంటి ప్రభావాన్ని, కదలికని ఈ తెలుగు సమాజంలో తీసుకొస్తాయో ఏ విధమైన అంచనా లేకుండా జరుగుతున్న వ్యవహారంలా కనపడు..
Rs.90.00
Panikochhe Mukka
జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సాహిత్యకారులు తప్పక చదవాల్సిన పుస్తకం 'పనికొచ్చే ముక్క'. 'విశాలాంధ్ర'లో వెలువడిన రాజకీయ, సామాజిక, సాహిత్య వ్యాసాల మాలిక ''పనికొచ్చే ముక్క''. జ్ఞానమే శక్తి అన్నాడు ఫ్రాన్సిస్ బేకన్. అన్ని రకాల జ్ఞానానికి సంబంధించీ యిది నిజం కాదనీ, శక్తిదాయకమైన జ్ఞానం ఉపయోగకరంగా వుంటుం..
Rs.60.00
Sahitee Sumaalu
'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..
Rs.50.00
Samskrutee Sourabhaa..
'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..
Rs.50.00