Search Criteria
Products meeting the search criteria
Prema Siddhantaalu
'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభ..
Rs.50.00
Kalala Marmam Yemiti..
మనిషి జీవితంలో నిద్ర, అందులో కలలు ఒక భాగం. మీ కలల్లో మంచీ, చెడు రెండూ ఉంటాయి. చెడు కల వచ్చినప్పుడు ‘‘ఛీ! పాడు కల’’ అని కలవర పడతారు, నొచ్చుకుంటారు. కలల మర్మం తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పటి వరకూ మార్కెట్టులో మీకు దొరికేది ఫ్రాయిడ్ మూసలో సాగే పాత చింతకాయ కబుర్లే. కలల మీద అనేక ఆధునిక పరిశోధనలు కొత్త సం..
Rs.150.00
Okanoka Bhrama Bhavi..
అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..
Rs.40.00
Upavasam
చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ''మోతాదు మించితే విషమవుతుంది'' అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్ కూడా దీన్ని గుర్తించాడు. ''ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని - అదే వైద్యుడనీ'' రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ''మందులన్నింటిలోకి మె..
Rs.100.00
Learn Communication ..
Communication is the most important aspect in every day life . Even animals communicate through signals and gestures and achieve what they require. So is the case with a new born baby. Hunger, thirst and such other things are signaled to the mother through cries and ot..
Rs.40.00
Mano Vignana Deepika
ప్రపంచములో మానసిక సమస్యలు, రుగ్మతలు యిన్ని ఉన్నాయా అని........... రేడియోలో, టెలిఫోన్లో ప్రస్నోత్తరాలు జరపటం మొదలైన తోలి రోజులలో అనిపించింది. ఎన్నెన్నో బాధ తప్త హృదయాలు, విషాద గాధలు.... బాధలు. వారందరికి నా పలుకులు కొంతైన ఉరట కలిగిస్తే నా జన్మ ధన్యమై..
Rs.70.00
Manasuku Jabbu Chest..
పరిపూర్ణ ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం మనిషి సరిరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు, "Mind is the master of the Human body" అని కూడా ఒక నానుడి. అలాగే ఈ స..
Rs.45.00
Toli Vaidyulu
'తొలివైద్యులు' గ్రంథం చరిత్రా? అవును చరిత్రే ఆత్మ గౌరవ చిహ్నమా? అవును ఆత్మ గౌరవ చిహ్నమే సమాజాభ్యుదయోద్దిష్టమా? అవును సమాజ అభ్యుదయ ఉద్దిష్టమే ఇది మంగళ కులస్థులకు మేలుకొలుపా? అవును మేలుకొలుపే శూద్ర వృత్తికులాల చైతన్యానికి కరదీపికా? అవును కరదీపికే - ఆచార్య కొలకలూరి ఇనాక్Pages : 127..
Rs.120.00
Manasika Aarogyam
జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. భయాందోళనలకు ఎందుకు లోనవుతారు? వీటిన..
Rs.200.00
Atmahatyalu
నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజంలో నాకు తెలిసిన వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూశాను. మరికొన్ని విన్నాను. ఇప్పుడు ప్రతిరోజూ చదేవే పేపర్లలో , న్యూస్ మ్యాగ జైన్ ల్లోటి.వి చానల్ ల్లో మన పరిసర ప్రాంతాలలోనే కాక దేశంలోను , అంతర్జాతీయంగాను ..
Rs.30.00
Body Psychology
తల వెంట్రుకల నుంచి పాదాల దాకా మన దేహంలోని వివిధావయవాలు - పరిణామ క్రమంలో ఎలాంటి అభివృద్ధిని సాధించాయి? (ఆంథ్రపాలజీ) - వివిధ సమాజాలలో వాటిపట్ల ఉన్న నమ్మకాలేమిటీ ? (సోషియాలజీ) - వివిధ సందర్భాలలో ఆయా అవయవాలు ఎలా స్పందిస్తాయి ? ఎలా ప్రవర్తిస్తాయి? (సైకాలజీ) పేజీ పేజీలో మీరు నూతన విషయాలన్ని తె..
Rs.125.00
Kalalaku Artham Chep..
కలలు చెప్పే అర్థాలు ఏమిటి? నీవెంతో లోతైన వాడివి. నీ లోతులు నీకు తెలియవు. నీకు తెలిసింది వీసం మాత్రమే. మరి మిగిలింది ఎలా తెలుస్తుంది? నిన్ను గురించి నీవేమనుకొంటున్నావు? నిన్ను గురించి ఇతరు లేమనుకొంటున్నారని నీవనుకుంటున్నావు? ఈ సంగతులు నీకెల తెలుస్తాయి. కలతపెట్టె సమస్యలు ఎప్పుడు ని..
Rs.125.00
Manasu Gathine March..
దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస&్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, ..
Rs.120.00
Adhrushtam
లక్ ...కంఠంనేని రాధాకృష్ణ మూర్తి... 1) అవకాశాల్ని సృష్టించుకోవటం, 2) అపజయాల్ని జయించటం, 3) సిక్త్స్ సెన్స్‌ని ఉపయోగించటం, 4) అదృష్ట దృక్పథాన్ని అలవరచుకోవటం, 5) దురదృష్టాన్ని అదృష్టం కింద మలచుకోవటం వెరసి - 6) అదృష్టాన్ని ఎవరైనా పొందవచ్చు. ..
Rs.150.00
Premaku Aidu Bhashal..
మీరు, మీ జీవిత భాగస్వామి ఒకే భాషలోనే సంభాషిస్తున్నారా? అతను మీకు పువ్వులు పంపిస్తాడు. కానీ మీరు కోరుకునేదల్లా అతనితో మనసు విప్పి మాట్లాడాలని మాత్రమే. ఇంట్లో ప్రేమగా మీకోసం వండి, వడ్డించిన భోజనాన్ని మీరు కోరుకుంటుంటే, ఆమె కేవలం ఒక్క కౌగిలితో సరిపెట్టేస్తుంది. మీలో ప్రేమ లోపించిందేమోనన్న శంక సమస్యే క..
Rs.225.00
Vaidyam - Sastragnul..
బాధనుండి విముక్తినిచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అయితే తెరమీద దర్శకుడు, నేపథ్య సంగీతకారులూ కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగమూ వున్నాయి. వుంటాయి. వైద్యవిజ్ఞానాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు అహరహమూ శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం ..
Rs.75.00
Sigmund Freud Jeevit..
ఆధునిక విజ్ఞానమనే మహా భవనానికి మూల స్తంభాలలో ఒకరు సిగ్మండ్ ఫ్రాయిడ్. వైద్యశాస్త్రానికి, వైద్య శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రాధ్యాపకులకు, తాత్వికులకు విజ్ఞానప్రదాత. తన సుదీర్ఘ జీవితంలో అనేక వ్యతిరేక పరిస్థితుల్ని, కష్టాల్ని, దారిద్య్రాన్ని, వాటివల్ల కలిగే నైరాశ్యాన్నీ ఎదుర్క..
Rs.120.00
Graphology
చేతి వ్రాతని బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం - యండమూరి వీరేంద్రనాథ్ ''అక్షరాలు నిట్టనిలువుగా వ్రాసేవారు తమ మీద తమకి బాగా కంట్రోల్ వున్నవాళ్లై వుంటారు.... కుడివైపునకు అక్షరాలు వంగి వుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ ఏక్టీవ్‌పార్ట్ తీసుకుంటారు.... ఎడమవైపు అక్షరాలు వ..
Rs.50.00
Anxiety
సృష్టి లో భయం ఎరుగని, తెలియని జివి లేదంటే అతిసేయోక్తి కాదు. మరి మనవ జీవితంలో భయం అనేది ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నోసార్లు అనుభావించిందే. అయితే కొంతమంది మిన్ను విరిగి మీద పడిన చలించని వారు ఉంటారు. అలాగే మరికొంత మంది తలుపుచప్పుడు కూడా దడదడ లాడిపోతుంటారు. అలాగే కొన్ని భయాలు ..
Rs.20.00
Ottidi Nivarana
షట్కర్మ క్రియలనేవి శాస్త్రీయమైనవి. ఇవి మనలోని త్రిదోషాలలోని అసమతౌల్యాన్ని సరిచేసి సమతౌల్యాన్ని పెంపొందిస్తాయి. శరీరంలోని మలినాలు తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ముద్రలనేవి చేతి వ్రేళ్ళను ఉపయోగిస్తూ చేసే ఒక రకమైన సంజ్ఞలలాంటివి. ఇవి మన మనస్తత్వంలో, ప్రవర్తనలో, దృష్టిలో..
Rs.75.00