Search Criteria
Products meeting the search criteria
Sairan
యాభై యేండ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలిపెట్టి కడుపు చేతపట్టుకొని సింగరేణి కాలరీ ప్రాంతాలకు ఎందుకు వలసపోవల్సి వచ్చిందో? గని కార్మికులుగా, కాంట్రాక్టు లేబర్‌గా, కుల వృత్తి పనివారుగా, అడ్డాకూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారో? సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు, భూస్వాములు,..
Rs.295.00
Niluvettu Saakshyam
''మేము జంతువులను వేటాడటానికి అడవుల్లోకి పోతాం, వారేమో మాలాంటి మనుషులను వేటాడడానికి పోతారు.'' ''నాపై అత్యాచారం చేసిన తరువాత వారు నన్ను బెదిరించారు, నోరు మూసుకొమ్మన్నారు. వారు చేసింది ఎవరితోనైనా చెబితే, మళ్ళీ వచ్చినపుడు కాల్చి పారేస్తామన్నారు.'' ''పోలీసులు, భద్రతా బలగాలు వంతులవారీగా మమ్ముల బాదుతూ, మా..
Rs.130.00
Bhoomkaal - Bastarlo..
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దాచేస్తే దాగని సత్యం. పదివేల మందికి పైగా బస్తర్ మూలవాసులు బ్రిటిష్ పెత్తనాన్ని ప్రతిఘటిస్తూ పోరాటంలో అమరులయిన సంఘటన. మరెన్నో వందల మందిపై రాజద్రోహం నేరం మోపి జీవిత ఖైదీలుగా జైళ్ళల్లో బంధించిన వైనం. చివరికి జైళ్ళల్లో స్థలం లేక ఇంకెదరినో కొరడాలతో కొట్టి కఠిన శిక్ష విధి..
Rs.130.00
Maro Konam
''కార్ల్ మార్క్స్ కాలానికి పెట్టుబడితో ప్రారంభమైన పరాయీకరణ, మన దేశాన్ని అధికారికంగానే ప్రపంచ మార్కెట్ శాసించే కాలానికి ఎంత విశ్వరూపం తీసుకున్నదో అవగాహనకు తెచ్చుకుని రచయిత రాసిన ఈ వ్యాసాలు చదవాలి. ఒక దినపత్రికలో ఆయా సందర్భాల్లో తక్షణ సంఘటనలకు, పరిణామాలకు స్పందించి రాసినట్లుగా కనిపించే ఈ వ్యాసాల వ..
Rs.150.00
Husband Stitch
ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ అల్లిన కథలివి. సమాజం నాగరికమయ్యే క్రమంలో ఆధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సి వుండగారానురానూ దిగజారిపోతున్నందుకు రచయితగా గీతాంజలి అనుభవించే వేదనే యీ కథల్లో ప్రత్యక్షరంలోనూ వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్..
Rs.150.00
Godavari Vachchinapu..
గోదావరితో తమ జీవితాలు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయిన అసంఖ్యాకులైన బడుగు జీవుల దృక్కోణం నుంచి చెప్పిన ఒక గొప్ప నది కథ ఇది. ఒక భావావేశంతో చెప్పిన ఈ కథ మీ మనస్సులను పట్టివేసి, పిండివేసి, దిగ్భ్రాంతికి గురిచేసి, సిగ్గుపడేట్లు కూడా చేస్తుంది. ఆ నది, దానితో పాటు అది నడిపి నిలిపే జీవన వ్యవస్థలు విధ్వంసమ..
Rs.280.00
Parayi Palananu Edir..
ఝాన్సీ లక్ష్మీబాయి జీవించి, పోరాడిన రోజులు గడిచిపోయి నూటాయాభై సంవత్సరాలయింది. ఆమె ఏ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిందో, ఆ పోరాట ఫలితంగానే ఏడాది తిరక్కుండానే ఆ ఈస్టిండియా కంపెనీని తప్పించి స్వయంగా బ్రిటీష్ ప్రభుత్వ పాలన మొదలయింది. ఈ పాలన కూడా ముగిసిపోయి నల్లదొరలకు అధికార మార్పిడి జర..
Rs.150.00