Search Criteria
Products meeting the search criteria
Raghuvamsa Mahakavya..
ఉపమా కాళిదాసస్య అని ప్రఖ్యాతి చెందిన కవి కులగురువు మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో. ..
Rs.400.00
Megha Sandesam
మందాక్రాంత వృత్తంతో 124 శ్లోకాలతో రచింపబడింది. దీనికి సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలలో మల్లినాథ సూరి సంజీవనీ వ్యాఖ్య తలమానికం. తెలుగులో పద్యానువాదాలు, టీకా తాత్పర్య వివరణలు కూడ చాలా వచ్చాయి. డా. కె.ఎ.సింగరాచార్యులు గారు పాఠకులకు సుకరంగా సరళమైన తెలుగు ..
Rs.50.00
Mahakavi Sri Sri Vis..
ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్త..
Rs.100.00
Mahakavi
విరసం చేతిలో మహత్తరశక్తి శ్రీశ్రీ 8-7-83 తేదీగల మీ పత్రికలో ''మా పెదబాబాయి, చినబాబాయి' అంటూ శ్రీ ఆరుద్ర రాసిన వ్యాసం మహాకవి శ్రీశ్రీగారిని కించపరిచేదిగానూ, అది వారియెడల విందాస్తుతిగా వున్నట్టుగానూ నాకు బోధపడుతోంది. చినబాబాయిగారి పేరు శ్రీ ఆరుద్ర మరిచిపోతే పోయారు. కాని, కార్మికులైన చినబాబాయి గొప్పవా..
Rs.30.00
Mahakavi Sri Sri Sat..
శ్రీశ్రీ ఘనతను దెల్పగ శ్రీశ్రీ కవి శత జయంతి చేసెడి వేళన్ సుశ్రీలు వెలయ శతకము సుశ్రుతముగ చెప్ప బూనుచుంటిని శ్రీశ్రీ. పదియేండ్లైనను నిండక పదిలముగాకంద పద్యపాదములల్లన్ విదితంబయ్యెను చతురత అదెనీ కైతకు పునాది యందును శ్రీశ్రీ.పేజీలు : 31..
Rs.30.00
Mahakaviki Asrunaive..
చలం నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్ తయారుచేసాడు శ్రీశ్రీ యీ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని యివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనికే చాతనవును. పద్యాలు చదువుతో వుంటే, ఇవి మాటలు కావు అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని..
Rs.25.00
Telugu Sahithyampai ..
తెలుగు సాహిత్యం పై మహాకవి శ్రీ శ్రీ ప్రభావం - డాక్టర్ కడియాల రామమోహన్ రాయ్ మహాకవి శ్రీశ్రీ రచనలతో ఆంధ్ర సాహిత్యం మలుపు తిరిగి సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా ప్రయాణించింది. అంతవరకూ వచ్చిన నవ్య కవితారీతులు పాతబడిపోయి, ఆధునిక కవిత్వం ఛందోమార్గం విడిచి స్వచ్ఛంద మార్గాన్ని (హవతీరవ - కూఱపతీవ) అనుసరించి..
Rs.30.00
Ade Gaali
అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం గ్రంథాల ద్వారా అనేక దేశాల అనువాద కవిత్వాన్నీ, సూపీ తత్త్వ సారాన్నీ, నోబెల్ కవుల కవిత్వజీవితాల్నీ క్రోడీకరించి తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించిన విశిష్ట కవి, అనువాదకుడు వై.ముకుంద రామారావు. స్వయంగా యేడు సంపుటాలు వెలువరించిన కవిగా కవిత్వ 'ఆల్కెమీ' ర..
Rs.300.00
Iqbal Geetaalu
ఇక్బాల్ భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందలి కర్మ సిద్ధాంత ఛాయలు ఖురాన్ లోనూ కనిపిస్తా యన్నాడు. ఆయనకు రామాయణ మంటే మహాప్రీతి. అందుకే సర్.కిషన్ ప్రసాద్‌కు వ్రాసిన ఒక లేఖలో 'జహంగీర్ కాలంలో మసీహ్ అనే ఆయన రామాయణాన్ని పారశీకంలోని కనువదించాడు. వీలైతే దాని ప్రతిని నాకు సంపాదించి పెట్..
Rs.100.00
Mahakavi Gurajada
''జీవితాన్ని ధారపోసినంత మాత్రాన ఒకడు చరితార్ధుడు కాడు. వీర మరణం పొందినందువల్ల అమరుడు కాడు. ఏ ఆదర్శం కోసం జీవితాన్ని ధారపోశాడో, ఆ ఆదార్శపుటౌన్నత్యాన్ని బట్టి అతడు చరితార్ధుడవుతాడు'' - గురజాడ ఇది మహాకవి గురజాడ శతవర్ధంతి సంవత్సరం. 2015 నవంబరు 30కి ఆయన కాలం చేసి సరిగ్గా నూ..
Rs.400.00
Mahakavi Mahapurushu..
శ్రీశ్రీ ప్రచండమైన వేగంతో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేయడం మూలానా, కమ్యూనిస్టు భావజాలం యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్లనూ గురజాడ వేసిన రహదారి మీద పేరుకున్న దుమ్ముధూళీ చెదిరిపోయాయి. రాదారిని ఆక్రమించుకున్న కంచె, తుమ్మచెట్లు విరిగిపోయాయి. తెలుగుదేశంలోని ప్రధాన జీవనస్రవంతి ఆ రహదారిమీద ప..
Rs.40.00
Mahakavi Dasaradhi
"పైకి ధరణిలా కనపడతాను లోన జలధిలా పరిగెడతాను" సముద్రం లేని తెలంగాణకు సముద్రమైన వాడు మహాకవి దాశరథి. అందుకే ఆయన పద్యాలూ ఆటుపోట్లు అలలైనాయి. కలలు ఛిద్రమైన వేళ చెలియలికట్టను దాటిన ఉప్పెనలైనాయి. ఉరుముల మెరుపుల ఉద్వేగభరిత ఘట్టాలైనాయి. తాను పెద్దరికాన్ని అనుభవించి మనకు సా..
Rs.500.00
Bommala Mahakavi Sri..
శ్రీ శ్రీ అనేవి రెండు పొడి అక్షరాలూ కావు. ఒక మహా కవి పేరు. వారే శ్రీరంగం శ్రీనివాస రావు. వీరు తెలుగు సాహిత్యంలో సంప్రదాయ కవి, అభ్యుదయ కవి,విప్లవ కవి సినిమా కవి, నాటక కర్త. కథకుడు. 20 వ శతాబ్దంమంతా విస్తరించిన యుగకర్త. " ఈ శతాబ్ది నాది" అనగలిగిన దిమంతుడు. విదేశాలలో సైతం తెల..
Rs.35.00