Search Criteria
Products meeting the search criteria
Bomma
సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్... ఎనిమిది అంతస్థుల భవనం. ముందు కారు ఆపి నీరెండ వెలుగులో మిలమిలా మెరిసిపోతున్న ఆ నేమ్ బోర్డు వంక చూశాడు వాత్సవ. అతనికి తెలియకుండానే పెదవులు మీదికి పరుగెత్తుకు వచ్చిందొక చిరునవ్వు. సిటీలోనే కాదు. దేశం మొత్తం మీద పాపులర్ అయిందా పేరు. సంస్థను స్థాపించిన తొలినాళ్ళల..
Rs.120.00
Time Bomb
తన చూపుల్ని డాబా ఇంటివైపు మరల్చాడు శ్యామసుందర్. చూస్తుండగానే షంషేర్ బాబాను తీసుకుని యస్సై మునీర్ లోపలికెళ్ళాడు. నల్లగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేనంత బీభత్సంగా బెడ్ మీద పడుంది అన్వర్ శవం. ంచె దగ్గర్నుంచి పోలీసులు ఆ శవాన్ని తెచ్చి బెడ్ మీద వుంచారు. ఎంతోకాలంగా తనకు నమ్మకంగా సేవలందించిన అ..
Rs.110.00
Ananda Jyothi
స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి. ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించా..
Rs.90.00
Chakra Theertham
'తల్లీ నన్ను క్షమించు. నా అజ్ఞానం కారణంగా నా వంశానికి నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించు. నా బిడ్డల్ని కాపాడు' గద్గద స్వరంలో అంటున్న మామ్మమాటలు మాత్రం వినిపించాయి. అవతలి నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో అతనికి తెలియదు. ఏం జరిగిందో అంతకన్నా తెలియదు. భగ్గుమని మంట ఒకటి పిచ్చిమామ్మ నిలబడిన ప్రదేశంల..
Rs.120.00
Death Warrant
నిజంగానే అమ్మవారు నిద్రలేచిందా? ఆ మూగజీవాన్ని నరికితే తృప్తిచెంది భవిష్యత్తు చెపుతుందంటావా?'' వద్దు వద్దనుకుంటూనే కనులు తెరిచి ఆ తతంగాన్నంతా చూస్తూ మెల్లిగా అడిగింది వార్షిక. 'అమ్మవారు నిద్రలేవటమా? నీకేమైనా పిచ్చిపట్టిందా?'' ఆమె వైపు తిరుగుతూ అన్నాడు సాంబు. 'మరి ఆ గోల దేనికి ?' 'ఆ గోల లేకపోతే బలి..
Rs.90.00
Atanu
గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్ బ్రేకుతో తాంతియానగర్ మధ్యలో ఆగింది ఆ పోలీస్ వ్యాన్. పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్. పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్..
Rs.120.00
Sankardada (Modati B..
'ఏం చేశారు సాబ్? ఎవరినైనా కొట్టి వస్తున్నారా?'' రియల్ వ్యూ మిర్రర్‌లో అతన్ని చూడటానికి ట్రై చేస్తూ అడిగింది ఆటోని నడిపే ఆ పడుచు. 'నీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ 'బావన్ బస్తీ యాదయ్య మనుష్యులు వాళ్ళు, ఊరికే వీధిలోకి రారు!' తలతో వెనక్కి చూపిస్తూ చెప్పింది. మీరు నా ఆటో ఎక్కినట్లు..
Rs.100.00
Sankardada (Rendava ..
పేర్లు చెప్పండి, లోపలికి రండి' అంటూ నిలవరించింది. 'ఆటోరాణి' అన్నాడు కిరణ్. వదిన వైపు చూసింది ఆర్తి. 'శంకర్ దాదా' అన్నది ఆమె. ఫక్కున నవ్వి, పొలమారటంతో నెత్తిమీద గట్టిగా చరుచుకున్నాడు మస్తాన్ భాయి. 'ఈ ఇల్లు ఇరుకయిపోయినట్లుంది. మన షెడ్‌కి మనం వెళ్ళిపోదాం' రహస్యంగా అతని చెవిలో చెప్పాడు చెంచు..
Rs.100.00
Salabhanjika
'భారత ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుంటుందా''? అడిగాడు వాత్సవ. 'కూర్చోక ఏం చేస్తుంది?' ఎదురు ప్రశ్న వేశాడు దివాన్ సాబ్. 'సైన్యాలను పంపి నీ పీచం అణుస్తుంది' అన్నాడు వాత్సవ. బిగ్గరగా నవ్వి తల ఎగురవేశాడు దివాన్ సాబ్. 'దుర్గేశముఖి దయ మాకు పూర్తిగా ఉన్నది. వాడేకర్‌ని మేము తీసుకువచ్చినది అందుకే. మ..
Rs.70.00
Puli Madugu
చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్ల తలను నిమురుతూ ''మీ నాన్నకు ఏమయిందమ్మా? ఎందుకని పడిపోయాడు?'' అనునయంగా అడిగాడు మస్తాన్‌రెడ్డి. ''దారికి అడ్డం వచ్చాడని నేనే ఒక దెబ్బ వేశాను'' తడుముకోకుండా సమాధానం తనే యిచ్చాడు పత్తేదార్. ''అప్పు తీర్చటానికి ఒక నెలరోజులు గడువు ఈయమని ప్ర..
Rs.100.00
Spandana
'నువ్వు తీసుకువచ్చిన ఈ ఫోటోలను చూస్తుంటే చనిపోయిన లక్ష్మీప్రసాద్ ఎవరోగాని, కాస్తంత కలిగిన కుటుంబంలోంచి వచ్చాడని నాకు అనిపిస్తుంది. ఇవాళ కాకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఆ కుర్రాడిని వెతుక్కుంటూ రావచ్చు. అలా వచ్చినప్పుడు అతన్ని వారికి అప్పగించేయాలి. అలా చేయకపోవడం చట్టరీత్యా దారుణమైన నేరం ..
Rs.60.00
Paamu
''అంటే నీ భర్త ఇంకా బతికే వున్నాడని, ఆయనే మహాపూజ చేయాలని అర్ధం. అంతేనా?'' ఒక నిముషం తర్వాత అందరికంటె ముందుగా ఆశ్చర్యం నుంచి తేరుకుని మెల్లిగా అన్నాడు నాయుడు బాబాయ్. ఎనభయ్యేళ్ళ వృద్ధుడైనా ఆయన మాటలకు తలూపింది లలితమ్మ. ''పదకొండేళ్ళ క్రితం మాయమైన మనిషి. ఎంత వెతికినా యింతకాలం మనకి కనిపించని నీ భర..
Rs.90.00
Tiger Vatsava
మహమ్మదాలీ నిన్ను బంధించటానికి కారణం శాటిలైట్ గమనించిన గోల్డ్‌మైన్ కాదు. బెహ్రూ పర్వత శిఖరానికి దగ్గర్లో ఒక పెద్ద క్షిపణి బేస్‌ని నిర్మించేపనిని మొదలుపెట్టాడతను. శాటిలైట్‌లోని కెమేరా ఆ బేస్‌ని కనిపెట్టి ఫోటోలు తీసింది. ఆ గుట్టు రట్టు అవకుండా అతను చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. క్షిపణుల బేస్‌ని కన..
Rs.70.00
Gharshana (Navala)
క్షణంపాటు ఏంచేయాలో తోచలేదు వాత్సవకు. అక్కడ దేవదారు చెట్టుకింద హకీం పరిస్థితి మృత్యుకోరల్లో చిక్కినట్టుంది. అతడ్ని చుట్టి దూరంగా కూర్చుని, నాలుక చాపుతూ లొట్టలు వేస్తూ అతడ్నే చూస్తున్నాయి డజనుకు పైగా తోడేళ్ళు. మణిపూర్ అడవుల్లో తోడేళ్ళు చాలా ప్రమాదకరమైనవి. యూనిటీ వాటిలో వున్నంతగా ఎక్కడా కనబడదు. గుంపు..
Rs.75.00
Touch Me Not
'అరువ్ ఇంకా గట్టిగా అరువ్! ఎవడొస్తాడో చూస్తాను. అరువ్'' అంటూ ఆమెను అమాంతం గాలిలోకి ఎత్తి క్రింద పడవేశాడు ఆటోడ్రైవర్. ఆమె ముఖం మీదనే చూపుల్ని కేంద్రీకరించి రాక్షసుడి మాదిరి ముందుకు పడబోతుండగా, వెనకనుండి అతని భుజం మీద పడిందో చేయి. అదిరిపడి అటుచూసిన అతని కనులకు వెంటనే కనిపించారు లావుగా పొట్టిగా ఉన్..
Rs.85.00