Search Criteria
Products meeting the search criteria
Yashobuddha
''యశోధరా! ఇంక ఈ డొల్లతనంలో నేను ఇమడలేననిపిస్తున్నది. సమస్త భోగాల మీదా అసహనం కలుగుతున్నది. నీ బంధ మొకటే నన్ను ఇంకా పట్టి ఉంచుతున్నది. బిడ్డపుట్టిన తరువాత అదీ ఒక బంధమై పెనవేసుకుంటుందేమో'' యశోధర చాలసేపు ఆలోచనలో మునిగి చివరికిలా అన్నది. ''మానవ దు:ఖం గురించి ఆలోచిస్తున్నారు. మానవులందరి పట్లా మీకొక బంధం ..
Rs.100.00
Katha - 2019
కథ 90తో 1991లో మొదలై ముప్ఫై ఏళ్లుగా సాగుతున్న యాత్ర. ఈ కరోనా కష్టకాలం లోనూ ఆగని యాత్ర. మా అనుభవాలనీ&్న ఏదో ఒక సందర్భంలో అక్షరబద్ధమైనప్పుడు కానీ ఇదెలా సాహసయాత్ర అనేది అర్థంకాదు. ఈ 'కథ 2019' 17 ఉత్తమ కథల సంకలనం. ఈ సంకలనంలో తొలి, తుది కథలు (కొట్రవ్వ, మిట్టమధ్యాన్నపు నీడ) రచయిత్రులవే కావటం, అవి స్త..
Rs.125.00
Raabandula Rekkala M..
ఆ గది విశాలంగా వుంది. దాని బయట వైపు గ్లాస్ పానెల్ వుంది. అది ప్రత్యేకంగా తయారు చెయ్యబడ్డ మెటీరియల్! లోపల వాళ్ళు బయటకు కనిపిస్తారు. గాని బయటవాళ్ళు మాత్రం లోపల వున్న వారికి కన్పించరు. లోపల మాట్లాడే వారి మాటలు బయట వారికి విన్పించడానికి ఇంటర్నల్‌మైక్స్, స్పీకర్స్ వున్నాయి. అవ కూడా అక్కడ ఉన్నవారు ఎ..
Rs.100.00
Prakruti Pilupu
అలస్కా, క్లాన్ డైర్ జిల్లాలో 1896లో బంగారం ఉన్నట్లు కనుగొనబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది బంగారం వేటలోపడ్డారు. వారిలో చాలా మంది చలి రాక్షసికి బలైపోయారు. బంగారం దొరికిన కొంతమంది శ్రీమంతులయ్యారు. బంగారం వేటలో జాక్‌లండన్ కూడా స్వయంగా పాల్గొనటం వల్లనే ఈ కథ ఇంత అద్భుతంగా చెప్పారు. అలాస్కా మంచు..
Rs.100.00
Nagarikata - Daani A..
నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా వాంఛల అణచివేతకు దారి తీస్తుందని, దీనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని పృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, ..
Rs.90.00
Adutu Padutu Aa Aaa ..
''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి - బ్రౌన్ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భ..
Rs.65.00
Post Cheyyani Uttara..
సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..
Rs.250.00
Naina
భుజంగ రావు గారికి ప్రియమైన నైనా మీ ముందుకు వస్తుంది. భుజంగ రావు గారి విస్తారమైన అనుసృజనలే గాక సృజనాత్మక సాహిత్యం తెలుగు పాఠక లోకానికి సుపరిచితమే. ఆయన గమ్యమైన సమ సమాజం కోసం - ఆయన తన గమనాన్ని తానె నిర్దేశించు కుని సాగించిన జీవితంలో తోడైన వ్యక్తుల కలిసి న..
Rs.50.00
Yavattu Mana Vedamlo..
''అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష'' అని మనకేమీ తెలియదనే దృష్టితో అవహేళనం చేయడం మూర్ఖత్వమైతే, అన్నీ వేదాల్లోనే ఉన్నాయనుకోవడం అజ్ఞానం. శాస్త్రీయ దృక్పథంలో పత్తి సుమతిగారు రూపొందించిన వ్యాస సంపుటిలో సైన్సు కాంగ్రెసులో విమానం గురించిన చర్చను విశ్లేషిస్తూ రైట్ సోదరుల ఆవిష్కరణను గురించి వారి కృషిని గురించి వి..
Rs.70.00
Kinchidvishadam
డిసెంబరు నెల. చలిగా వుంది. మొహాలు మప్లర్లలో దాక్కున్నాయి. పెదవుల మధ్య ఎర్రగా, వెచ్చగా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఘాటైన పొగ తాగేవాళ్ళకే కాక ఎదుటివాళ్ళకు కూడా మత్తెక్కిస్తూ, వుషారు కలిగిస్తూ వుంది. ఆకలి, నిషా, జేబులో డబ్బు. మత్తెక్కిస్తున్న కళ్ళు. ఉబ్బిన మొహాలు. స్థిమితం తప్పిన ఒళ్ళు. తడబడే కాళ్ళు. రోజ..
Rs.60.00
Minugurlu
'మిణుగుర్లు' కథలో కార్మికుల హక్కులు, ప్రయోజనాలు అని ఉద్యమాలు నడిపి వాటిని సాధించుకున్న కార్మిక యూనియన్ నాయకులు తమలాగే శ్రమపడి, కాస్త జీతభత్యాలు పెంచమని అడిగిన చిరు కాంటీన్ శ్రామికుల పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించి ఆ చిరు కార్మికుల హక్కుల్ని కాలరాస్తారో చెప్తారు ముక్తవరం పార..
Rs.95.00
9 Desaala Kathalu
అయితే ఇది దేశసరిహద్దులకు పరిమితమైన కథలు కావు. తాత్వికులూ, దార్శనికులూ, ప్రతిభావంతులైన మేధావులూ, సంస్కర్తలూ, విప్లవకార్యాచరణలో భాగంగా రాసిన విప్లవ రచయితలూ సృష్టించిన నిప్పురవ్వలు. అన్ని కథలూ ముక్కుకు తాడేసి చదివిస్తాయి. దేనికదే కథాకథన నైపుణ్యానికి పరాకాష్ఠ. వ్యంగ్యం,..
Rs.50.00
Nissabda Visphotanam
కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం - ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు 'ట్రయాడ్'...! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల..
Rs.150.00
Rayalaseema Rachayit..
ఈ కథా సంకలనంలో చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ, మా బావ - రేవనూరి శమంత, జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి, రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఎవరి విలువలు నాన్నా - డా.జె.భాగ్యలక్ష్మి, బ్రిడ్డి క్రంద - ఆర్.వసుంధరాదేవి, సమ్మె - చెరుకూరి కమలామణి, నీ గెండు కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మ..
Rs.300.00
Kurnoolu Katha
కర్నూలు జిల్లాలోని తెలుగుకథదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతకు నోచుకోలేదు. తరువాతతరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని, స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గాని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంబైలలో మొ..
Rs.400.00
Porugu Telugu Bathuk..
'పొరుగు తెలుగు బతుకులు'' విశ్లేషణల సమాహారం మీ చేతిలో వుంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకొంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి డా|| రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. ..
Rs.80.00
Sumkov Nava Natikalu
'మాన్యులు', 'కవివర్యులు' శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు తొమ్మిది నాటికలు (శమీవహ్ని, తోడొకరుండి..., నాటకాంతం హి జీవితమ్!, నాన్నోయ్! నాకు పెళ్లొద్దుక్ష్మ!!, వారసత్వం, పులిరాజాకి ఉరివేయగలమా?!, విశ్వరూపం!, మేధావులున్నారు జాగ్రత్త!, పొడుస్తున్న పొద్దు) రచించి ఓ గ్రంథంగా కూర్చి ''సుంకోవ్ నవ నాటికలు'' పే..
Rs.200.00
Balakrushna Satakamu
పిల్లలే దేవుడు, దేవుడే పిల్లలుగా భావించటం చేత రచయిత 'కృష్ణా' అంటూ సంబోధన చేస్తూ రాశారు. పెద్దలు బాలలను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలి. చిన్నతనంలోనే మానసిక సంస్కారం అలవడేటట్లు చేయాలి. దానికై మంచి ఆహారపు అలవాట్లను, పరిశుభ్రతను, మనోనిగ్రహాన్ని, శాంతస్వభావాన్ని అలవాటు చేయాలి. జ్ఞానాన్వేషణ మార్గంలో తమ ఆలో..
Rs.40.00
Rayalaseema Prema Ka..
రాయలసీమ రచయితల వస్తువైవిధ్యాన్ని సాహితీ ప్రేమికులకు అందించే లక్ష్యంతో తయారైన ప్రేమ పరిమళాల కథాగుచ్ఛం ఇది. అందరూ ప్రసిద్ధ రచయితలు కావటం వల్ల వీరి ప్రేమ కథల్లో పఠనీయతతో పాటు పరిణతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాఠకులు మెచ్చిన మధురాంతకం రాజారాం 'ప్రియ బాంధవి', ఆర్.ఎస్. సుదర్శనం 'మధుర మీనాక్షి', కలువకొల..
Rs.200.00
Railubandi Kathalu
ఈ 'రైలుబండి కథలు' కథా సంపుటిలో మొత్తం 30 కథలున్నాయి. భిన్నజాతుల, మతాల, సంస్కృతుల సమ్మిళతమైన మన దేశంలోకి ''ధూమశకట వాహనం ఆగమనం'' ఈ తొలికథ. రైలుబండి కథ కూ.... చుక్... చుక్... కూ భానుని కిరణాలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని పలకరిస్తున్న వేళ. చీకటి మత్తులో జోగి, సోలిపోయి, తెరవడానికి కష్టపడుతున్న కనుదోయిలో ..
Rs.300.00