Search Criteria
Products meeting the search criteria
Night Beat
ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజృంభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టి..
Rs.200.00
Americalo Marosari
ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు మొదటి అమెరికా యాత్రని 1990 సెప్టెంబరు 22న పూర్తి చేసుకుని, మళ్ళీ దాదాపు పదిహేడేళ్ళ తర్వాత రెండోసారి అమెరికా వెళ్ళారు. మొదటిసారి అమెరికాలోని ముఖ్యమైన యాత్రాస్ధలాలను చూడటానికి టూరిస్టుగా వెళ్ళారు. తిరిగి వచ్చాక ఆ యాత్రానుభవాలన్నింటినీ పుస్తకరూపంలో ..
Rs.150.00
Sri Vasavi Kanyakapa..
శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలిచే విధానం, పూజా విధానం, అష్టోత్తర శతనామావళి వంటివి కూడా అందించడంతో ఈ చిన్న పుస్తకం బృహద్గ్రంథ రూపంలో సాక్షాత్కరిస్తోంది. - రావి కొండల రావు. బ్రాహ్మణ క్షత్రియులకు పెళ్ళి మంటపాల్లో నాలుగు స్థంభాలుంటాయి. వైశ్యుల పెళ్ళిమంటపాల్లో ఐదు స్థంభాలుంటాయి. దానికి స..
Rs.100.00
Dongata
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేసాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం ఏమిటి? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొ..
Rs.160.00
Kalnal Ekalingam Adv..
జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్‌టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్‌లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులన..
Rs.245.00
Pen And Gun
పేరుని బట్టి ఇది రచయితలకి, నేరాలకి సంబంధించిన పుస్తకం అని తెలిసిపోతుంది. ఇందులో ప్రతీ కథలో ప్రధాన పాత్ర రచయిత, లేదా వారి అభిమాని, సంపాదకుడు, పబ్లిషర్, ఒక్కోసారి లైబ్రరి లాంటివి తప్పనిసరిగా ఉంటాయి. రచయితల్లో ఊహాశక్తి అధికం. దాన్ని వారు క్రైం రచన చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి చక్కటి కథలు సృష్టించబ..
Rs.200.00
Ninnati Punnami
ఎవరికైనా వృద్ధాప్యం తప్పనిసరి. ప్రతీవారి భవిష్యత్‌లో అది చోటు చేసుకుంటుంది. అలాంటి వృద్ధాప్యంలో ప్రవేశించిన ఓ తండ్రి సమస్యలు, బాధలు, ఆవేదనలు హృద్యంగా చిత్రీకరించిన సెంటిమెంట్ నవల 'నిన్నటి పున్నమి'. అందమైన జీవితం, జాబిలి మీద సంతకం, మందాకిని కోవలో మధ్య తరగతి మనుషు..
Rs.100.00
Punnami
డిటెక్టివ్ అనగానే హత్యలు, దోపిడీలు పరిశోధించే వ్యక్తిగా పాఠకులకి పరిచయం. కాని పున్నమి డిటెక్టివ్ ఏజన్సీని నడిపే చంద్రుడు మాత్రం అలాంటివి కాక, దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే తీసుకుంటాడు. ఇలాంటి వింత కథనంతో, వినూత్న సంఘటనలతో నడిచే 'పున్నమి' ప్రేమని..
Rs.110.00
Mini Crime Kathalu
ఈ సంపుటిలోని కథల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం. ప్రతీ కథా ఇతివృత్తం కూడా క్రైమ్‌కి సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కథలని ఇష్టపడే పాఠకులకి ఇవన్నీ నచ్చుతాయి. మొదటిసారి ఇలాంటి కథలని చదివే ప..
Rs.120.00
Mister Miriyam
హాస్యామృతం మిరియం...తరతరాలుగా మసాల దినుసుగా ఆరోగ్యాన్ని అందిస్తుంటే..మల్లాదివారు సృష్టించిన మిరియం హాస్యాన్ని పండించి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్నీ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమాయకులపై పుట్టిన జోకులను గుదిగుచ్చి 'మిస్టర్ బీన్'కి ధీటుగా 'మిస్టర్ మిరియం' పాత్రని తీర్చిదిద్దారు. మిరియం స్నేహితుడు 'ధని..
Rs.120.00
Ateendriya Kathalu
జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది. ఈ పుస్తకంలోని ఇంగ్లీష్ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివే. ఊడు డాల్, మంత్రగత్తె, మంచి భూతం, చెడ..
Rs.145.00
Travelogue Japan
జపాన్ సాంకేతికతని ఎంత బాగా ఉపయోగించుకుంటోంది? జపనీస్ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి? జపనీస్ కుటుంబం జీవనం, దంపతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణానుభవం ఎలా ఉంటుంది? ప్రపంచంలో తొలిసారిగా ఆటంబాంబు పేలిన హిరోషిమా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆగస్ట్ 2015లో 7 రోజులపాటు జపాన్..
Rs.150.00
Travelogue China
చైనాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్‌లు ఎందుకు నిషేధించారు? చైనాలో బతికి ఉన్న కోతి మెదడుని ఎలా తింటారు? చైనాలోని ఇంటర్నల్ పాస్‌పోర్ట్ పద్ధతి ఎలా పని చేస్తుంది? చైనాలో ఏ ప్రశ్నలు అడిగితే జైలుకి పంపుతారు? చైనాలోని షాపుల్లో మగవాళ్ళు ఎందుకు పని చేయరు? ఏప్రియల్ 2013లో 9 రోజులు చైనాని సందర్శించి మల్ల..
Rs.150.00
Murder Stories
ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ మిస్టరీ మేగజైన్, ఎల్లరీ క్వీన్స్ మిస్టరీ మేగజైన్ మొదలైన పత్రికలు క్రైమ్, మిస్టరీ కథల్లోని ప్రచురిస్తున్నాయి. హెన్రీ స్లెసర్, ఎడ్వర్డ్ డి.హాక్, జాక్ రిడ్జ్, ఫిల్ లవ్‌సే, డోనాల్డ్ హానిగ్ లాంటి మంచి రచయితలు అనేక మిస్టరీ కథలని రాసి క్రైమ..
Rs.120.00
Bharya, Bhartha, Mar..
భార్య, భర్త, మరొకరు. పేరుని బట్టే ఈ సంపుటిలోని కథలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 'అక్రమ సంబంధం తల్పంలో జరిగే ముందు తలలో జరుగుతుంది' అని ఈ కథలు తెలియజేస్తాయి. 'అక్రమ సంబంధం నేరం కాదు. మోసం కాదు. వినోదం' అనే నమ్మకం గల పాత్రలతో సాగే ఈ కథలన్నీ వివిధ అమెరికన్ పత్రికల్లోంచి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎంపిక..
Rs.140.00
Misses Parankusam
శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచయిత అయిన తొలి రోజుల్లో రాసిన నవల మిసెస్ పరాంకుశం. మల్లాదిని పాఠకుల ముందు నిలిపిన, ఆంధ్రప్రభ, వార పత్రికలో సీరియల్‌గా వెలువడ్డ నవల ఇది. ఇతివృత్తం - పరాంకుశం ఓ బజారు వేశ్యని వివాహం చేసుకుని ఆమెని ఓ చక్కటి ఇల్లాలిగా తీర్చిదిద్దాలనే ఆశయం కలవాడు. ఈ ప్రయత్నంలో..
Rs.50.00
Travelogue Dubai Tur..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోఒని దుబాయ్, షార్జా, అజ్వాన్‌లని 2008, 2009లలో; యూరప్‌లోని టర్కీ, గ్రీస్‌లని ఆగస్ట్ 2010లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్వీయానుభవ ట్రావెలాగ్ ఇది. గతంలో ఆయన రాసిన ట్రావెలాగ్ అమెరికా, ట్రావెలాగ్ యూరప్, ట్రావెలాగ్ సింగపూర్, ..
Rs.120.00
Travelogue Eastern E..
ఆ దేశంలో ఇంటికి వచ్చిన అతిధి మూడు రోజులకి మించి బస చేస్తే ఆ సంగతి ప్రభుత్వ రిజస్టర్‌లో నమోదు చేయాలి! ఆ దేశంలో నిరసనగా లక్షల మంది ఆడ, మగ నగ్నంగా సముద్ర స్నానం చేసారు! ఆ దేశంలోని మేధావులందరినీ విందుకి పిలిచి చంపేసారు! ఆ దేశంలో నాలుగు లక్షల మంది యూదులని చంపిన డెత్ ఫేక్టరీ ఉంద..
Rs.150.00
Bhaja Govindam
భజగోవిందంలో భక్తిని, వైరాగ్యాన్ని సమానంగా శంకరాచార్యులు బోధించారు. కాలం మీరాక మనిషిని గోవిందుడు నామం తప్ప ధనం, అధికారం, పాండిత్యం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఏవీ రక్షించలేవని, గోవింద (భగవంతుని) స్మరణ ఒక్కటే ఊరటని ఇస్తుందని వారు ఇందులో సున్నితంగా చెప్పారు. ఉపనిషత్తుల్లో వివరించిన వేదాంత సారం మొత్..
Rs.120.00
A Aa E Ee
(అహం నించి ఆత్మ దాకా ఇహం నించి ఈశ్వరుడి దాకా) ఆధ్యాత్మికత చాలామందికి సీరియస్ డ్రై సబ్జెక్ట్. హాస్యం, ముఖ్యంగా జోక్స్ అందర్నీ సమానంగా ఆకర్షించే విషయం. ఈ రెండింటిని కలనేతు అఆఇఈ. అహం పలికితే కాని ఆత్మ లభించదు. ఇహం పలికితే కాని ఈశ్వరుడు లభించడు. పెద్దలు అనేక సూక్తుల ..
Rs.120.00