Search Criteria
Products meeting the search criteria
Manifesto of the Com..
"With the clarity and brilliance of genius, this work outlined a new world conception, consistent materialism, which also embraces the realm of social life; dialectics, as the most comprehensive and profound doctrine of development; the theory of the class struggle and of the world - historic rev..
Rs.20.00
James Petras Vyasa S..
మొత్తం ఇరవై వ్యాసాలతో ఈ సంకలనాన్ని వెలువరించారు. ఈ వ్యాసాలన్నీ వివిధ వైవిధ్య భరితమైన అంశాలపై రాసినవి. అయితే ఎక్కువ వ్యాసాలు అమెరికా సామ్రాజ్యవాద తత్వాన్ని బహిర్గత పరుస్తూ ఎండగట్టేవే. ప్రత్యేకించి లాటిన్ అమెరికా, మధ్యాసియా ప్రాంతాలలోని నేటి ప్రస్తుత పరిస్ధితులపైనా, రాజకీయ సంస్కృత..
Rs.75.00
Bharata Janata Praja..
'ప్రతిదేశ విప్లవ గమనంలో విప్లవకారులు పాలక వర్గాల తుపాకి గుండ్లకు బలి అయ్యారు. ఉరికంబాలెక్కారు. దీర్ఘకాల జైళ్ళ జీవితాన్ని అనుభవించారు. జైళ్ళలో అనేక దౌర్జన్యాలకు, హింసాకాండకు, కాల్పులకు గురయ్యారు. ఇదంతా విప్లవకారుల జీవితంలో ఒక భాగమే. భారత విప్లవకారులు కూడా ఇవన్నీ ఇంతకు పూర్వం అనుభవ..
Rs.150.00
Mao Rachanalu Modati..
1977లో క్రాంతి ప్రచురణలుగా మావో రచనల తొలి సంపుటి తెలుగులో అచ్చయింది. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం తాత్కాలికంగా దెబ్బతినిపోయాక తెలంగాణాలో పునర్నిమాణ ప్రయత్నాలు మొదలైన కాలంలో మావో రచనలు తెలుగులో ప్రచురించే బృహత్తర కర్తవ్యాన్ని క్రాంతి పబ్లిషర్స్ చేపట్టారు. తెలుగు ప్రజలు దీర్ఘకాల ప్ర..
Rs.170.00
Mao Rachanalu Rendo ..
రెండో ఇంటర్నేషనల్ అవగాహన ప్రకారమైతే చైనాలాంటి దేశంలో విప్లవం సందేహాస్పదం. వలస దేశాల్లో విప్లవం గురించి లెనిన్, స్టాలిన్‌ల ఆలోచనలకు మావో పదును పెట్టాడు. నిర్ధిష్టంగా చైనా సామాజాఇక రాజకీయార్ధిక చరిత్రలోకి, ఆనాటి సామ్రాజ్యవాదంలోనికి వెళ్లి అర్ధ వలస అర్ధ భూస్వామ్య విశ్లేషణ ఇచ్చి దీ..
Rs.220.00
Samaja Parinamamlo S..
దాంపత్యంలో, సమాజంలో, చదువు సంధ్యల్లో స్త్రీ సమానత్వం అమలుకు వస్తేగాని నేడున్న ఒంటెత్తు పోకడపోయి సమాజ సమగ్రాభివృద్ధికి, నూతన సంస్కృతి కీ మార్గం సుగమం కాదు. నివురు గప్పి, అణగారి వున్న మహిళా శక్తి నూరుపువ్వుల వలె వికసించాలి. ఆ అవసరాన్ని గుర్తింపుకు తెచ్చేందుకు మూర్తిగారు కష్లపడి పరిశోధ..
Rs.40.00
Mahilalu Socialism
మార్క్సిస్టు విప్లవకారుడు, కార్యకర్త, విల్ హెల్మ్ లీబ్ బ్ ఖ్నె ట్ తో కలిసి 1869లో జర్మన్ సోషల్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. బెబెల్ వృత్తిరీత్యా చెక్కపెట్టెల తయారీలో శిక్షణ పొందారు. 1863లో లాసాల్ జర్మన్ వర్కర్స్ అసోసియేషన్ ను స్థాపించేనాటికి 'సోషల్లిజం, కమ్యూనిజం` అనేవి అర్థకం ..
Rs.300.00
Mahila Drukkonamlo K..
కులము - స్త్రీ బానిసత్వం, కులము - వర్గం - కులపరమైన జీవన విధానం - ఆధ్యాత్మికం, ఇవన్నీ ఒక సంగమ స్థానంలో కలుసుకునే చారిత్రక పరిస్థితులను, సామాజిక నేపథ్యాలను సవివరంగా పాఠకుల ముందు రాసిన ఉమా చక్రవర్తి రచించిన ''జెండరింగ్ కాస్ట్ త్రూ ఎ ఫెమినిస్ట్ లైన్`` అన్న ఇంగీషు పుస్తకాన్ని భారతి సంస్థ..
Rs.40.00
Socialism Kosam
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం - ఓ విహంగ వీక్షణం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సవివరమైన పలు గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. అవి నేటికీ మానవజాతి పోరాటాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చరిత్రను క్లుప్తంగా, ఆ నిర్ధారణల వెలుగులో ఇటీవలి పరిణామాలను కూడ వివరిస్తూ అందించాల్సిన..
Rs.80.00
Socialism
సోషలిజం నిర్మాణం ఒక సంక్లిష్ట సుదీర్ఘ ప్రక్రియ. మానవ చరిత్రలో ప్రతి వ్యవస్థా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడింది. పరిణామ క్రమం ఎప్పుడూ సరళరేఖలా సాగలేదు. పురోగమనం, వంకరటింకర మలుపులు, వెనకంజలు, మళ్ళీ ముందుకు పోవడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. అభివృద్ధి పట్ల గతి తార్కిక అవగాహన సా..
Rs.25.00
Samrajya Vadam
ఇరవయ్యవ శతాబ్దంలో వెలువడిన గ్రంథాలలో లెనిన్ రచించిన 'సామ్రాజ్యవాదం` విశేష ప్రాముఖ్యత గలది. దాని ప్రత్యేకత ఆ గ్రంథం అందించిన వివరాలను బట్టి సామ్రాజ్యవాదం. ప్రపంచ యుద్ధాల గురించి వివరణల వల్లో కాక ఇరవయ్యవ శతాబ్దపు తరువాయి భాగంలో మార్క్సిజాన్ని పున: ప్రతిష్టించడానికి అవసరమైన ఉక్కు చట..
Rs.60.00
Mavo Rachanalu
మార్క్సిజాన్ని నిర్థిష్ట పరిస్థితులకు నిర్థిష్టంగా అన్వయించుకోవడం ద్వారనే దాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలం. విప్లవాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నం తొలుత రష్యాలో లెనిన్ నాయకత్వాన జరిగింది. మహత్తర అక్టోబర్ మహావిప్లవం విజయవంతం అయింది. ఆ తర్వాత వ్యవసాయక దేశమైన చైనా కమ్యూనిస్టు..
Rs.200.00
Marx Trade Unionlu
ట్రేడ్ యూనియన్ లపై మార్క్ దృక్పథాన్ని వివరించే గ్రంథమేదీ తెలుగుభాషలో లేదు. మార్క్ ్స కూడా ట్రేడ్ యూనియన్ లపై ప్రత్యేక గ్రంథమేదీ రాయలేదు. కాని భూత భవిష్య ద్వర్తమాన కాలాలలో ట్రేడ్ యూనియన్ల పాత్రపైన, కర్తవ్యాలపైనా ఆయన భావాలు మాత్రం చరిత్ర ప్రసిద్ధములు...
Rs.40.00
Kutumbam Swanta Asth..
ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొ..
Rs.100.00
Gatitarkika Bhoutika..
తత్వశాస్ర్తంలోనూ, సమకాలీన సమస్యల్లోనూ ఆసక్తి కలిగిన పాఠకులకు ఉద్దేశింపబడిన యీ గ్రంథంలో గతితార్కిక, చారిత్రక భౌతిక వాదానికి సంబంధించిన మార్క్సిస్టు, లెనినిస్టు మూల సూత్రాలు వివరింపబడ్డాయి...
Rs.100.00
Gatitarkika Bhoutika..
సమాజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రిక భౌతికవాదం ఆ సైన్స్. ప్రఖ్యాత మార్కి ్సస్టు మేధావి మారిస్ కార్న్ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్కి ..
Rs.150.00
Lenin Antima Poraata..
లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశీలించాడు. 1968లో మొదటి ఆంగ్ల ప్రచురణ వెలువడిన వెంటనే ఈ రచనను సప్రమాణ గ్రంధంగా పరిగణించారు. తన అంత్యదశలో లెనిన్ చేసిన..
Rs.125.00
Modati International..
అంతర్జాతీయ కార్మికోద్యమ ప్రస్థానంలో మొదటి ఇంటర్నేషనల్ స్థాపన (1864) ఒక ప్రధాన ఘట్టం. తమ వర్గ విముక్తికి, అలానే యావత్ సమాజ విముక్తికి కార్మిక వర్గమే చోదక శక్తిగా ఉండగలదని ప్రతిపాదించిన మార్క్స్, ఏంగెల్స్‌లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. మొదటి ఇంటర్నేషనల్ స్థాపించి 150 సంవత్సరాలు పూర్తయి..
Rs.50.00
Communist Party Pran..
''యూరప్‌ని ఒక భూతం ఆవహించింది. 'కమ్యూనిజం' అనే భూతం!'' ఆస్తి వ్యవస్తను మేము రద్దు చేయదలుచుకున్నందుకు మీరు మమ్మల్ని నిందిస్తున్నారన్నమాట. ఔను, సరిగ్గా అదే మేము చేయదల్చుకున్నది. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలనడం, మీకు వెలపరం పుట్టిస్తున్నది. కానీ, ఇప్పుడున్న మీ సమాజంలో, నూటికి తొంభై మందికి వ్యక్తిగత ఆ..
Rs.40.00